Home Cinema Allu Arjun – Sai Pallavi : అల్లు అర్జున్ సాయి పల్లవి మధ్య హైలెట్...

Allu Arjun – Sai Pallavi : అల్లు అర్జున్ సాయి పల్లవి మధ్య హైలెట్ డాన్స్ పోటీ..

allu-arjun-and-sai-pallavi-act-as-a-pair-in-the-trivikram-direction

Allu Arjun – Sai Pallavi : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ( Allu Arjun and Sai Pallavi ) రూపుదిద్దడమే కాకుండా.. దానిపై రోజురోజుకీ ఇస్తున్న అప్డేట్స్ చూస్తుంటే.. సుకుమార్ కచ్చితంగా ఈసారి ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తాడని అర్థమయ్యేలా ప్రకటిస్తున్నాడు. ఒకపక్క పుష్ప 2 సినిమా షూటింగ్ నడుస్తూ ఉండగానే.. అల్లు అర్జున్కి ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి ఖ్యాతి పెరుగుతూ ఉండడమే కాకుండా.. బాలీవుడ్ లో కూడా తనకి విపరీతమైన ఖ్యాతి పెరుగుతుంది.

Allu-Arjun-Sai-Pallavi-movie

అలాగే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. అందరి మనసుల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకొని ఒక ప్రత్యేకమైన పాత్రలు, తనకి సంతృప్తినిచ్చే పాత్రల్లో ( Allu Arjun and Sai Pallavi ) మాత్రమే నటించే ఒక స్పెషల్ హీరోయిన్ అంటే సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. సాయి పల్లవి పాత్రలను ఎన్నుకునే విధానం, ఆమె నటించే విధానం, ఆమె తయారీ విధానం అన్నీ కూడా ఒక బ్రాండింగ్ ను చూపించే విధంగా ఉంటాయి. అయితే సాయి పల్లవి ఇంతవరకు పెద్ద పెద్ద హీరోలు పక్కన ఆమె నటించలేదు. ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసుకున్న తర్వాత ఆమె నాని సరసన, అలాగే లవ్ స్టోరీ నాగచైతన్య నటించిన ఆమె మరొక సినిమా హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

See also  Naga Chaitanya - Samantha : సంచలనం.. చైతు సమంత ఇద్దరూ వాళ్ళతో రెండో పెళ్ళికి రెడీ..

Allu-Arjun-Sai-Pallavi-act

 

ఇవన్నీ ఇలా ఉంటే.. ఆమెకు స్టార్ హీరో సరసన అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె పెట్టే రూల్స్, కండీషన్స్ అయి ఉంటాయని ఎంతోమంది ఎన్నో కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి అల్లు అర్జున్ ( Allu Arjun and Sai Pallavi ) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. దీనిపై అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అందుకే అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత వరస సినిమాలు ఒప్పుకుంటున క్రమంలో త్రివిక్రమ్ తో కలిసి కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేయబోతున్న సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఎన్నుకున్నారు అంట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

See also  Lavanya Tripathi : చివరికి లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయం కూడా తెలుసుకున్నారు..

Allu-Arjun-Sai-Pallavi-trivikram

ఇంతవరకు పెద్ద స్టార్ హీరోలు తో నటించిని సాయి పల్లకి ఈ సినిమాలో ఎందుకు ఆఫర్ ఇచ్చారు అని అందరూ ఆలోచన పడుతున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్, సాయి పల్లవి పాత్రలు చాలా బాగుంటాయని.. లవ్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఉంటుందని.. అందులో వీళ్ళ జోడి చాలా అదరగొడుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన ఘట్టం అదిరిపోతుందని అంటున్నారు. అదేంటంటే అల్లు అర్జున్, సాయి పల్లవి డాన్స్ చాలా హైలెట్ గా ఉంటుందంట. సాయి పల్లవి డాన్స్ లో ఎంత నెంబర్ వన్ అనేది మన అందరికి తెలుసు. ఆమెతో అల్లు అర్జున్ పోటీ పడబోతున్నాడంట. వీళ్ళిద్దరూ చాలా పోటాపోటీగా డాన్స్ చేసే.. ఆ హైలెట్ సీను సినిమాలో అదిరిపోతుందంట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇదే నిజమైతే మాత్రం అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు.