Home Cinema Allu Arjun : ఆ హీరోతో అల్లు అర్జున్ మల్టీ స్టారర్ సినిమాకి దర్శకుడు ఎవరో...

Allu Arjun : ఆ హీరోతో అల్లు అర్జున్ మల్టీ స్టారర్ సినిమాకి దర్శకుడు ఎవరో తెలిసా?

allu-arjun-and-ajith-multi-starer-movie-will-be-directed-by-rajamouli

Allu Arjun : సినిమా రంగంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. అది కూడా సెంటిమెంట్ గా తీసుకొని ఏది సక్సెస్ ఫార్ములానో ఆ ఫార్ములానే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి ( Allu Arjun multi starer movie ) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి.. ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా ట్రెండ్ ని అందరూ ఫాలో అవుతున్నారు. మల్టీ స్టార్ సినిమా అంత సక్సెస్ అవ్వడంతో ప్రతి దర్శకుడు మల్టీ స్టారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో పడుతున్నాడు.

Allu-Arjun-multi-starer-movie

ఎప్పుడైతే బాహుబలి రెండు భాగాలుగా సినిమా వచ్చి సక్సెస్ అయిందో.. ఆ తర్వాత అనేక సినిమాలు రెండు భాగాలుగా తీయడం మొదలుపెట్టారు. అలాగే పాన్ ఇండియా సినిమా తీయడం మొదలుపెట్టారు. అలాగే ఇప్పుడు మల్టీస్టారర్ ( Allu Arjun multi starer movie ) సినిమా మీద కూడా కన్ను పడింది. అయితే మల్టీస్టారర్ సినిమా తీయడమనేది చాలా కష్టం. ఇద్దరి హీరోలకి సమానమైన హక్కుని ఇస్తూ.. ఇద్దరు హీరోల అభిమానుల్ని సాటిస్ఫై చేయడం అనేది దర్శకుడికి కత్తి మీద సాములగే ఉంటుంది. అలాంటి సినిమా తీయడానికి దర్శకుడు ముందుకు రావడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉన్న సమయంలో రాజమౌళి ధైర్యం చేసి సక్సెస్ అయ్యాడు.

See also  Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో వరుస చావులకు కారణం అదా.. తారకరత్న మరణం పై చైతన్య కృష్ణ కామెంట్స్ వైరల్..

Allu-Arjun-multi-starer-Ajith

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని తో మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ , అజిత్ కుమార్ .. కోలీవుడ్లో సూపర్స్టార్ అయిన అజిత్ కుమార్, టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్తో కలిపి మల్టీ స్టార్ సినిమా తీయాలని ( Allu Arjun multi starer movie ) ప్లాన్ చేస్తున్నారట.ఈ కాంబినేషన్ కి కదరాయణం విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసి పూర్తి కూడా చేసేసారంట. చాలా సూపర్ హిట్గా వచ్చిందంట. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా? ఈ సినిమాకు దర్శకుడుగా రాజమౌళి అని కూడా అనుకుంటున్నారట. రాజమౌళి.. మహేష్ బాబు సినిమా అయిపోయిన తర్వాత.. అల్లు అర్జున్తో మల్టీస్టారర్ సినిమాని దర్శకత్వం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

See also  Anasuya: అర్ధరాత్రి మొదలుపెడితే తెల్లవారే వరకు అదే పని. చాలా టైడ్ అయిపోయానంటున్న అనసూయ.

Allu-Arjun-multi-starer-Ajith-rajamouli

ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. రాజమౌళి, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా అంటే ఇంతవరకు రాని కాంబినేషన్ . దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా నా అల్లు అర్జున్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అజిత్ కుమార్ కి కూడా కోలీవుడ్ లో మంచి ఫేమ్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కాంబినేషన్ లో కచ్చితంగా పాన్ ఇండియా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. ఈ వార్త నిజమైతే బాగుణ్ణు అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తో మన తెలుగు హీరో ఎవరైనా మల్టీ స్టారర్ గా ఉంటె మాంచి కిక్ గా ఉంటుందని నెటిజనులు అంటున్నారు..