Home Cinema NTR – Allu Arha : అల్లు అర్హ దేవర సినిమాలో.. ఎన్టీఆర్ తన కోసం...

NTR – Allu Arha : అల్లు అర్హ దేవర సినిమాలో.. ఎన్టీఆర్ తన కోసం తపించే సూపర్ క్యారెక్టర్ సీన్ ఇదే..

allu-arha-allu-arjun-daughter-to-play-a-role-in-the-ntr-devara-movie-which-is-being-directed-by-koratala-shiva

NTR – Allu Arha : సినిమాల్లో, రాజకీయాల్లో పెద్ద పెద్ద స్థానంలో ఉన్నవాళ్లు.. వాళ్ళ పిల్లలను వాళ్ల స్థాయిలో నిలబెట్టాలని.. వాళ్ళ స్థానంలో వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఉండాలని కోరుకోవడం చాలా సహజం. దానికి పూర్వం వాళ్ళ పిల్లల్ని అటువైపు నడిపించడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా కష్టపడేవారు కానీ.. ఇప్పటి ( Allu Arha in NTR Devara ) జనరేషన్ తో ఆ బాధ లేదు. మా నాన్న ఎం చేస్తే అందులోనే నేను అంతకంటే బెస్ట్ చేస్తా.. మా అమ్మ ఎలా ఉంటే నేను అందులో అంతకంటే బెస్ట్ గా ఉంటా అంటూ కొడుకులు, కూతుర్లు అనే తేడా లేకుండా వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు పరుగులు తీస్తున్న రోజులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఇప్పటికే పోటీ పడుతున్నారు.

See also  Nayanathara : డబ్బు కోసం నయనతార తో ఆమె భర్త అంత నీచమైన పని చేయిస్తున్నాడా?

allu-arha-allu-arjun-daughter-to-play-a-role-in-the-ntr-devara-movie-which-is-being-directed-by-koratala-shiva

మహేష్ బాబు కూతురు ఒక యాడ్లో నటించి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక మీదట కూడా ఆమె ఫ్యూచర్ లో ఎప్పటికైనా హీరోయిన్ అవుతానని.. ఆ అమ్మాయి చెప్పనే చెప్పింది. మహేష్ బాబు కూడా తన కూతురు ( Allu Arha in NTR Devara ) చదువు అయిపోయిన తర్వాత తన కాళ్ళ మీద నిలబడగలిగినప్పుడు తను ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాడు. అంటే ఇప్పటినుంచి తన తండ్రిని తన పునాదిగా మార్చుకుంటుంది. అలాగే అల్లు అర్జున్ కూతురు కూడా అల్లు అర్హ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలో నటించి.. తనకు చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. సమంత సినిమా శాపంతులు గుర్తుకు రాగానే మొదటగా గుర్తుకు వచ్చేది అల్లు అర్హనే.

allu-arha-allu-arjun-daughter-to-play-a-role-in-the-ntr-devara-movie-which-is-being-directed-by-koratala-shiva

ఆ సినిమాలో అల్లు అర్హ ఎంత గొప్పగా నటించిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాకి చాలామంది ఆమాత్రం కలెక్షన్స్ అయినా వచ్చాయంటే.. చాలామంది అల్లు అర్హ కోసం వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్హ మరో పాన్ ఇండియా సూపర్ డూపర్ సినిమాలో.. గ్లోబల్ హీరో ఉన్న సినిమాలో ( Allu Arha in NTR Devara ) తను నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఎవరిదంటే.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో అల్లు అర్హ మంచి పాత్ర వచ్చిందంట. అది చేయమని అల్లు అర్జున్ దగ్గరికి ఆఫర్ వెళ్ళిందంట. ఆఫర్ తో పాటు ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ ని కలిసి తన కూతురుతో ఆ పాత్ర చేయించమని అడిగాడంట.

See also  Prabhas : శివుడిగా ప్రభాస్ పక్కన పార్వతిగా ఎవరున్నారో చూడండి..

allu-arha-allu-arjun-daughter-to-play-a-role-in-the-ntr-devara-movie-which-is-being-directed-by-koratala-shiva

ఎన్టీఆర్ కి అల్లు అర్జున్కి మధ్య మంచి స్నేహం ఉంది అన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ బావ బావ అనుకుంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు. అలాగే ఎన్టీఆర్ అడగ్గానే అల్లు అర్జున్ ఎస్ చెప్పేసాడంట. ఈ సినిమాలో అల్లు అర్హ పాత్ర హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్ర అంట. సినిమా కథ ఆ పాత్ర చుట్టూ చుట్టుకుంటుందని.. చిన్నప్పటి అల్లు అర్హ గురించే పెద్దయిన తర్వాత జాన్వి కపూర్ గురించి ఎన్టీఆర్ సినిమాలో చాలా ఫైట్ చేస్తాడని.. ఈ సినిమాలో ఇది చాలా కీలకపాత్ర అని అనుకుంటున్నారు. అలాగే ఇప్పటికే దేవర సినిమా ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. శ్రీదేవి కూతురు మొదటిసారిగా తెలుగులో చేస్తున్న సినిమా అని క్రేజ్ భయంకరంగా ఉంటే.. మరోపక్క వీళ్ళకి తోడు అల్లు అర్హ కూడా ఎంటర్ అయ్యి.. ఇంకా సినిమా డిమాండ్ ని భలే క్రియేట్ చేసింది అనుకోవాలి.