Home Uncategorized Samantha – Anushka: అయ్యో పాపం సమంతకు పది కోట్ల నష్టమట అనుష్క వల్ల.. ఎలా...

Samantha – Anushka: అయ్యో పాపం సమంతకు పది కోట్ల నష్టమట అనుష్క వల్ల.. ఎలా అంటే..?

Samantha – Anushka: అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా అంతటా కోడైకొస్తుంది. జేజమ్మ సౌత్ లేడీస్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కారణంగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు 10 కోట్ల రూపాయల వరకు నష్టం తలెత్తిందట ఈ వార్త సోషల్ మీడియాలోనూ అటు మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతున్న విషయం.. మరి అసలు ఏం జరిగింది అందుకు ప్రధానమైన కారణాలేంటి అనే వివరాల్లోకి మనం వెళ్లినట్లయితే.. సౌత్ ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ భారీ స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న ఎంతోమంది హీరోయిన్లు ఆ తర్వాత బాలీవుడ్లో కాలు మోపారు. ఇటీవలే కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో దొరకెక్కినటు వంటి మాస్ యాక్షన్ త్రిల్లర్ జవాన్ తో నయనతార బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం అనుష్క శెట్టి కూడా బాలీవుడ్ లో అడుగులు పెట్టేందుకు ప్రయత్నాలు తీస్తుందని టాక్ కూడా మనకి వినిపిస్తుంది.

See also  Ram Pothineni: ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన రామ్ పోతినేని..? లవ్ లో ఫేయిల్యర్ అయ్యాడా..?

Salman Khan

బాలీవుడ్ స్టార్ కందల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మిస్తున్నటువంటి ఓ చిత్రం కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ బ్యానర్ పై బాకీ బడ్జెట్ మూవీ తెరకెక్క పోతుందట.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజాను తెరకెక్కిచ్చినటువంటి విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. ఇక ఈ చిత్రంలో సౌత్ హీరోయిన్ ఎంపిక చేయాలని కరణ్ జోహార్ భావించాడట అందులో భాగంగానే ఎవరినైతే ఎంపిక చేస్తే బాగుంటుందని పలువులు పేర్లు ప్రస్తావించగా అందులో సమంత అనుష్క శెట్టి త్రిష మొదలైన పేర్లు తెరపైకి వచ్చాయి.

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

Anushka Shetty

అయితే పుష్పా చిత్రంతోపాటు ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంతా ఎంతో చేరువైంది అలాగే ఇటీవల వరుణ్ దావనికి జోడిగా కూడా రామ్ అండ్ డీకే దర్శకత్వంలో సితారనే యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ లో సమంత నటించిన త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీడీలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది దీంతో సల్మాన్ ఖాన్ మూవీలో సమంతని హీరోయిన్గా ఎంపిక చేయబోతున్నాడు అంటూ నెట్టింట ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఇక ఈ ప్రచార రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ సమంత వద్దు అనుష్క వద్దు ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలంటూ రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టేసారట..

Samantha Salman Khan

సల్మాన్ ఖాన్ పక్కన సమంత కంటే అనుష్క చాలా బాగా సూట్ అవుతుందనే ఫ్యాన్స్ వ్యక్తం చేయడంతో నటిజన్లో కూడా ఇదే విషయాన్ని పరిగణించడంతో.. బాహుబలి లాంటి బ్లాక్బస్టర్ మూవీ తో అనుష్క నటన నార్త్ ప్రేక్షకులకు సైతం ఎంతగానో ఆకట్టుకుంది పైగా సల్మాన్ అనుష్క జోడి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని అందుకే ఎక్కువ శాతం మంది అనుష్కకే ఓటేయడంతో అనుష్క రెఫర్ చేయడంతో ఏం చేయాలో తెలియని చిత్ర టీం అనుష్క వైపు మొగ్గు చూపుతున్నారని అవకాశాలైతే తెలుస్తునట్టు ఇండస్ట్రీలో ఇన్సైడ్ అయితే వినిపిస్తుంది ఇక సల్మాన్ ఖాన్ మూవీకి సమంత సైన్ చేసి ఉంటే ఆమె ఖాతాలో రెమ్యూనరేషన్ రూపంలో దాదాపు పది కోట్లు దాకా వచ్చి పడేవి కానీ అనుష్క వల్ల సల్మాన్ ఖాన్ సినిమాలో పాటలు నష్టపోయింది సమంత. (Samantha – Anushka)