Home Cinema Adivi Sesh-Akkineni Supriya: అక్కినేని సుప్రియ అడవి శేష్ ను ఘోరంగా మోసం చేసిందా.? మరి...

Adivi Sesh-Akkineni Supriya: అక్కినేని సుప్రియ అడవి శేష్ ను ఘోరంగా మోసం చేసిందా.? మరి చేసుకుందాం అనుకున్న పెళ్లి.

Adivi Sesh – Akkineni Supriya: చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. అడవి శేష్ అక్కినేని సుప్రియ లు ప్రేమలో ఉన్నారని  త్వరలో వివాహం చేసుకోబోతున్నారని అందుకు సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయినట్టు ఎన్నో రకాల వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఆ వార్తలు కూడా మనం చూసాం.. మరి ముఖ్యంగా గత నెలలో జూన్ 16వ తారీఖున వీళ్ళిద్దరూ కుటుంబ సమక్షంలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎందుకో తెలియదు వీరి వివాహం మాత్రం జరగలేదు. అయితే వీళ్ళిద్దరి వివాహం జూన్ 16వ తారీఖున జరగకపోవడానికి ఓ కారణం ఉందంటూ ప్రస్తుతం నెట్టింట మరొక రకమైన వార్త వైరల్ అవుతుంది. మరి ఆడవి శేష్ అక్కినేని సుప్రియలు పెళ్లి పీటలు ఎక్కకపోవడానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

See also  Niharika : విడాకుల తరవాత మొదటిసారిగా తన లవ్ గురించి మనసులో మాట పబ్లిక్ గా బయట పెట్టిన నిహారిక..

 

అడవి శేష్ మొదట తెలుగులో పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆ తర్వాత పలు సినిమాలలో విలన్ గా నటించాడు. ఆ తర్వాత అడవి శేషు హీరోగా నటించిన తొలి చిత్రం కర్మ. తను నటించిన తొలి చిత్రం అంతగా విజయం సాధించలేక పోయినప్పటికీ.. ఆ తర్వాత నటించిన క్షణం, గూడచారి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత నటించిన చిత్రాలు హిట్ 2, మేజర్ లాంటి చిత్రాలతో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అలాంటి అడవి శేష్ కు హిట్ 2 చిత్రంలో నటిస్తున్న సమయంలో.. యార్లగడ్డ సుప్రియ తో పరిచయం ఏర్పడిందని, ఇదే కాకుండా ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో అడవి శేష్ కు ఫైనాన్షియల్ గా సుప్రియ యార్లగడ్డ సహాయం చేసిందని అలా ఏర్పడిన వీళ్ల బంధం ఆ తర్వాత ప్రేమగా మారిందని పలు రకాల వార్తలయితే వినిపించాయి.

See also  Malli Pelli Collections: నరేష్ మళ్లీ పెళ్లి వల్ల ఎన్నికోట్లు నష్టపోయాడు అంటే..

 

కేవలం ఇదే కాకుండా ఎన్నోసార్లు వీళ్లిద్దరూ కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడంతో వీళ్లిద్దరి మధ్య బంధం నిజమే అని బయటపడింది. ఇక ఇదే కాకుండా అక్కినేని ఇంట ఏ ఫంక్షన్ జరిగినా అడవి శేష్ వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దాంతో అడవి శేషు అక్కినేని సుప్రియలు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వైరల్ ఊపందుకున్నాయి. అలా వీళ్ళిద్దరు జూన్ 16వ తారీఖున వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాలేదు. మరి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు సిద్దలైన కారణం అక్కినేని కుటుంబమని తెలుస్తుంది.

See also  Rajamouli : రాజమౌళి ఆ హీరోయిన్ కి నాలుగు సబ్బులిచ్చి ఏమన్నాడో తెలిస్తే.. వామ్మో అంటారు!

 

వీళ్లిద్దరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అక్కినేని కుటుంబ సభ్యుల అంగీకరించకపోవడమేనట. దాంతో ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక అక్కినేని సుప్రియ సైతం నిరాకరించిందట. ఆ కారణం చేతనే గత కొన్ని రోజులుగా అక్కినేని సుప్రియ అడవి శేషు దూరం పెడుతున్నదట. ఆ కారణం చేతనే జూన్ 16న జరగాల్సిన వీరికి పెళ్లి వాయిదా పడిందని మనకు అర్థమవుతుంది. దాంతో వీళ్లిద్దరు పెళ్లి జరగబోదనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతున్నాయి. మరి వీళ్ళిద్దరూ చేసుకున్నామనుకున్న పెళ్లి.. వీళ్ళిద్దరి (Adivi Sesh – Akkineni Supriya) మధ్య ఉన్న బంధం ఏ వైపుకు దారి తీయని ఉందో మనకు ముందు ముందు తెలియనున్నది.