Home Cinema Nagarjuna: సొంత కొడుకులని కూడా చూడకుండా, నాగార్జున అలా అనేయడం దారుణం!

Nagarjuna: సొంత కొడుకులని కూడా చూడకుండా, నాగార్జున అలా అనేయడం దారుణం!

అక్కినేని నాగేశ్వరరావు ఆయన కొడుకు నాగార్జున రిలేషన్ క్రమశిక్షణగా కనిపిస్తాది. వారిద్దరిని చూస్తే, నాగ్ కి తండ్రి పై గౌరవం, నాగేశ్వర రావు కి కొడుకు పై బాధ్యత, ప్రేమ కనిపిస్తాది. కానీ నాగార్జున చైతు అఖిల్ ల మధ్య మంచి స్నేహితులు కనిపిస్తారు. నాగార్జున పిల్లలలో చాలా ఫ్రెండ్లీ గా ఉన్నట్టు, వారి అభిప్రాయాలకు చాలా విలువ ఇస్తున్నట్టు అనిపిస్తాది. నాగార్జున అటు సినిమా మరియు వ్యాపార రంగాలలో కూడా ఎంతో నైపుణ్యంగా నెగ్గుకు వస్తున్నారు.

See also  Pawan Kalyan - Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ ని అనుమానిస్తున్న సాయిధర్మ్ తేజ్.. చివరికి ఎవరికి నష్టం?

 

అయితే అక్కినేని ఫామిలీకి గత ఏడాది అంతగా బాగాలేదనే అనుకోవాలి. ఎందుకంటే… చైతు మరియు అఖిల్ ల సినిమాలు హిట్ కాలేదు. నాగార్జున మాత్రం కొత్త సినిమా ప్రాజెక్టు లతో బిజీ బిజీ గా ఉంటున్నారు. కొత్తకొత్త హీరోలు దూసుకుపోతుంటే, ఈ తరం అక్కినేని వారసులు మాత్రం కొంచెం స్లో గానే ఉన్నారని చెప్పుకోవాలి. కొడుకులు ఎలా ఉన్నా, నాగార్జున మాత్రం ఎవర్ గ్రీన్ మన్మధుడిలా సినిమా ఇండస్ట్రీ లో తన స్థానాన్ని తాను కాపాడుకుంటూ వస్తున్నారు.

See also  Gayathri Gupta : నేను ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్లు చెప్పారు.. వింత రోగం తో గాయత్రి గుప్తా..

ప్రసన్న కుమార్ దర్శకత్వంలో నాగార్జున తన 100 వ సినిమా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త అక్కినేని ఫాన్స్ కి చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాగార్జున 99 సినిమాలు పూర్తి చేసి, 100 సినిమాలోకి దూసుకుపోతుంటే మరి అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు ఏముంటాయి. కానీ నాగార్జున వారసులు అయిన చైతన్య, అఖిల్ సినిమాలు అంతగా హిట్ కాకపోతుంటే అక్కినేని అభిమానులకి ఏదో వెలితిగానే అనిపిస్తుంటుంది.

ఇదిలా ఉంటె నాగార్జున 100 వ సినిమాలో ఇంకొక హీరో కావాలని, దానికి నాగార్జున కొడుకుని పెడదామని దర్శకుడు అంటే నాగార్జున మాత్రం వద్దన్నారంట. ఆ పాత్రకి వాళ్లిద్దరి కంటే… అల్లరి నరేష్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని రికమండ్ చేసారంట. సొంత కొడుకులని కూడా చూడకుండా నాగార్జున అలా అనాడమేమిటని నెటిజనులు వాపోతున్నారు.