Amala: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి అక్కినేని కుటుంబానికి ఉన్న బంధం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి సినిమా ఇండస్ట్రీలో ఎంత బాగా నడుస్తుందో కూడా గత రెండు తరాలుగా అందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు వీళ్లిద్దరూ కూడా ఆ రోజుల్లో తెలుగు సినిమా ( Amala and Jr NTR ) ఇండస్ట్రీలో కుడి భుజం లాగా నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీని తమ భుజాలపై మోసారు. అలాంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకులు కూడా వచ్చి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ.. ఎన్నో రికార్డులను సృష్టిస్తున్నారు. అటువంటి ఈ రెండు కుటుంబాలు కూడా సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు ఉన్నంతకాలం ఎంతో సఖ్యతగా ఉండేవాళ్ళు.
ఆ తర్వాత అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ వచ్చారు. వీళ్లిద్దరూ అక్కినేని నాగేశ్వరరావు – సీనియర్ ఎన్టీఆర్ ఉన్నంత సఖ్యతగా ఎప్పుడు కనిపించకపోగా.. తిరిగి వీళ్ళిద్దరికీ పడదు ( Amala and Jr NTR ) అనే విషయమే ఎక్కువగా ఇండస్ట్రీలో హల్చల్ చేసింది. ఎందుకంటే ఎక్కడ ఏ అకేషన్స్ లో వీళ్ళిద్దరూ కలిసినా కూడా చాలా ముభావంగా మాట్లాడుకుని పలకరించుకొని వెళ్ళిపోతున్నట్టే కనిపిస్తారు తప్పా ఎంతో ఆనందంగా, ఆప్యాయంగా పలకరించుకునే పలకరింపు వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు కనిపించలేదు. అయితే ఇక అక్కినేని కుటుంబంలో మనవల దగ్గరకు వచ్చేసరికి నాగచైతన్య, నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు.
వాళ్ళ ముందు తరం వాళ్ళలా కాకుండా.. వీళ్ళిద్దరూ మాత్రం అందరితోని సఖ్యతగా.. చిరునవ్వుతో రిలేషన్ మైంటైన్ చేసే విధంగా మసలుతున్నారు. అదే క్రమంలో నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంతో ( Amala and Jr NTR ) సరదాగా ఎక్కడ కనిపించిన చాలా ఉత్సాహంగా మాట్లాడుకుంటారు. అయితే ఎన్టీఆర్ శతజయింతికి అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున రాకపోయినా.. నాగచైతన్య వచ్చాడు. కానీ ఏఎన్ఆర్ శతజయింతికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కలు కూడా రాలేదు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్యన ఇలా ఉంటే.. మరోపక్క అమల జూనియర్ ఎన్టీఆర్కి తన కొడుకు కోసం ద్రోహం చేసింది అని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఈ విషయం వెనక అసల సంగతి ఏంటో తెలుసుకుందాం.
అక్కినేని కుటుంబం మొత్తం నటించిన సినిమా మనం. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ అందరికి ఎంత ఇష్టమో.. ఆ సినిమా రికార్డు సృష్టించిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య , లాస్టులో అఖిల్ కూడా కనిపిస్తారు. అయితే ఆ సినిమా దర్శకుడు అక్కినేని కుటుంబం నుంచి మరియు నందమూరి కుటుంబం నుంచి కూడా తీసుకుందామని.. నాగచైతన్య క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ తీసుకుందామని అనుకున్నాడంట. కానీ దానికి అమలు ఒప్పుకోలేదు అంట. ఇదంతా అక్కినేని కుటుంబం ఉంటేనే బాగుంటుంది. లాస్ట్ లో ఎంటర్ చేసి నాగచైతన్య తీసుకోవడం జరిగింది. ఇలా ఎన్టీఆర్ కి రావాల్సిన క్యారెక్టర్ని కావాలని అమల ఆపేసి.. అలా ద్రోహం చేసిందని అంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇదే నిజమైన కూడా మొత్తం అక్కినేని కుటుంబం కూడా బానే ఉంది కదా అని మరికొందరు అనుకుంటున్నారు..