Home Cinema Naga Chaitanya – Akhil : నాగచైతన్యకి ఆమెతో పెళ్లి ఖాయం అంట.. దానికి అఖిల్...

Naga Chaitanya – Akhil : నాగచైతన్యకి ఆమెతో పెళ్లి ఖాయం అంట.. దానికి అఖిల్ ఏమన్నాడంటే..

Naga Chaitanya – Akhil : అక్కినేని అభిమానులందరూ ప్రస్తుతం నాగ చైతన్య పెళ్లి కబురు గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎంతో ఇష్టపడి చేసుకున్న మొదటి పెళ్లి పెడాకులు అవ్వడం అక్కినేని అభిమానులకు చాలా బాధగా ఉంది. ఏం మాయ చేసావ్ సినిమాతో నాగచైతన్య సమంత మధ్య ( Akhil Akkineni reveals relationship between brother Naga Chaitanya and Shobita Dhulipala ) తొలి పరిచయం మొదలయ్యింది. ఆ తరవాత వాళ్లిద్దరూ చాలా సీక్రెట్ గా చాలాకాలం ప్రేమలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియనివ్వలేదు. చివరికి అందరికి చెప్పి.. పెళ్లి చేసుకున్నారు. చైతు సమంతల పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. కానీ అతి తక్కువ కాలంలోనే ఇద్దరూ విడిపోయారు.

See also  Nithin: షాకింగ్.. పెళ్ళై ఇన్నేళ్లయినా.. నితిన్ కి ఆ సుఖం లేదంట.. స్వయంగా తానే చెప్పాడు!

akhil-akkineni-reveals-relationship-between-brother-naga-chaitanya-and-shobita-dhulipala

ఆ తరవాత నుంచి నాగ చైతన్య , సమంత ఇద్దరూ ఎవరి కెరియర్ లో వాళ్ళు చాలా బిజీ గా ఉన్న సంగతి మనకు తెలిసినదే. వీళ్లిద్దరి జంట అంటే సినీ అభిమానులు అందరికీ ఎంతో ఇష్టం. అలాంటి ఈ జంట మధ్య మనస్పర్థలు వస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. సమంత చైతు తో విడిపోయిన ( Akhil Akkineni reveals relationship between brother Naga Chaitanya and Shobita Dhulipala ) తరవాత అక్కినేని అభిమానులకు సమంత పై విపరీతమైన కోపం. అంత పెద్ద కుటుంబంలోకి వెళ్లి, మళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసింది అంటే.. ఈ మనిషికి నిలకడ తత్వం లేదని, పెళ్లంటే గౌరవం లేదని కామెంట్స్ చేసేవారు. నిజానికి ఎవరు జీవితం వాళ్ళకే అర్ధమవుతాది.

See also  Sruthi Haasan: ఆ డైరెక్టర్, నిర్మాతలకు శృతిహాసన్ అంటే ఎందుకంత కోపమో తెలుసా.?

akhil-akkineni-reveals-relationship-between-brother-naga-chaitanya-and-shobita-dhulipala

అయితే ఇటీవల నాగచైతన్య ( Naga Chaitanya ) శోభిత ధూళిపాళ్ల ( Shobita Dhulipala ) తో చాలా క్లోజ్ గా ఉంటున్నాడని, వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా అసలు వీళ్ళిద్దరూ ప్రేమిచుకుంటున్నారో లేదో తెలీదు కానీ, నెటిజనులు మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నారు. అంతే కాకూండా చైతు శోభిత ధూళిపాళ్ల కలిసి ఇటీవల చాల సార్లు చాలా చోట్ల జంటగా కనిపిస్తున్నారు. దానితో వీళ్లిద్దరీ మధ్య ప్రేమ ఉందని ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారు అని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.

See also  Mahesh Babu: కోటీశ్వరులైనప్పటికీ స్టార్ హీరో మహేష్ బాబు తన వివాహం ఎందుకు అంత సింపుల్ గా చేసుకున్నాడు.? ఇదేనా దానికి కారణం.?

akhil-akkineni-reveals-relationship-between-brother-naga-chaitanya-and-shobita-dhulipala

ఇదిలా ఉండగా అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) సినిమా ఏజెంట్ ( Agent )ఈ నెల విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అఖిల్ సినిమా ప్రమోషన్ కోసం చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మీడియావాళ్లతో అఖిల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉండగా.. మీ అన్నయ్య నాగచైతన్య ధూళిపాళ్ల మధ్య ప్రేమ నడుస్తుందని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు అని అడిగారు. “రెండేళ్లుగా నేను నా బాడీని.. నా జుట్టుని పెంచుకోవడానికి సరిపోతుంది.. ప్రస్తుతం నా ఫోకస్ అంత సినిమాలపైనే ” అంటూ చైతు మాట అస్సలు ఎత్తకుండా, ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు..