Home Cinema Akhil : తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకేసిన అఖిల్ వీడియో వైరల్.. ఆందోళనలో అక్కినేని...

Akhil : తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకేసిన అఖిల్ వీడియో వైరల్.. ఆందోళనలో అక్కినేని కుటుంబం..

akhil-akkineni-jumps-from-172-feet-tall-building-for-his-movie-promotions

Akhil : అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ ఈనెల 28 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించగా.. సాక్షి వైద్య హీరోయిన్ గా అఖిల్ సరసన నటించింది. ఈ సినిమాలో మమ్ముట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మాణంలో ( Akhil Akkineni jumps from 172 feet tall building for his movie promotions ) రూపుదిద్దుకున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పాపం అదేమిటో అఖిల్ ఎంతగా వెతుక్కుని మంచి సినిమా చెయ్యాలని చేసినా.. తన క్యారెక్టర్ కోసం తాను ఎంత కష్టపడినా ఇంతవరకు పెద్ద హిట్స్ కొట్టలేకపోయాడు.

See also  Sukumar : సుకుమార్ ఇంట్లో చిరంజీవి బాలకృష్ణ మరీ అంత పిచ్చా?

akhil-akkineni-jumps-from-172-feet-tall-building-for-his-movie-promotionsఅందుకే ఈ సారి ఏజెంట్ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్ కూడా చూపిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడం వలన సినిమా హిట్ అవుతాదని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం అఖిల్ చాలా బిజీగా తిరుగుతున్నాడు. ఈరోజుల్లో సినిమా తియ్యడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాని ప్రమోట్ చేయడం ఇంకొక ఎత్తు అయిపొయింది. ప్రమోషన్ లో ఒక్కొక్క సినిమా వాళ్ళు.. ( Akhil Akkineni jumps from 172 feet tall building for his movie promotions ) ఒక్కొక్క విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అసలే ఓటిటీ లో సినిమాలు వచ్చేస్తూ ఉండటం సినిమాలకి పెద్ద సమస్య అయ్యింది.

See also  Oscars Academy - Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కి ఆ గౌరవం ఎలా వచ్చిందంటే..

akhil-akkineni-jumps-from-172-feet-tall-building-for-his-movie-promotionsనిజమే ఓటీటీ లో సినిమా వచ్చేస్తూ ఉండటం వలన.. ప్రతీ సినిమాకి సినిమా థియేటర్ కి వెళ్లడం అనేది చాలా వరకు తగ్గింది. సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తే తప్ప ఆడియన్స్ అక్కడి వరకు వెళ్లడం లేదు. అందుకని ప్రమోషన్ కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే క్రమంలో అఖిల్ కూడా తన సినిమా ఏజెంట్ కోసం ప్రమోషన్ చాలా బాధ్యతగా చేస్తున్నాడు. అయితే ప్రమోషన్ అంటే ఎదో తిరగటం, ఆ సినిమా గురించి చెప్పడం ఇలాంటివి చెయ్యాలి గాని.. ఇంత వరకు తనకు చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా రాకపోవడాన్ని తట్టుకోలేక చివరికి అంత పని చేసాడు.

See also  Megastar Chiranjivi: ఉదయ్ కిరణ్ తో పెళ్లి సుస్మిత ఎందుకు వద్దు అనుకునిందో ఇన్నాళ్లకి బయటపడింది.

akhil-akkineni-jumps-from-172-feet-tall-building-for-his-movie-promotions

 

ప్రమోషన్ లో భాగంగా విజయవాడలో అఖిల్ PVP మాల్ బిల్డింగ్ పైనుంచి దూకగా కింద అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. అఖిల్ కిందకు దిగుతుంటే అఖిల్ పై పూల వర్షం, పేపర్స్ కురిపించారు. 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకాడు. దీనితో అందరూ సినిమా ప్రమోషన్ కోసం అంత రిస్క్ అవసరమా అంటున్నారు. అలాగే అఖిల్ ఇలాంటి సాహసాలు చేయడం వలన.. అక్కినేని కుటుంబం చాల భయపడిందట. నాగార్జున అమల ఎంత గాభరా పడి ఉంటారని ఆ వీడియో చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే అఖిల్ అభిమానులు మాత్రం వాళ్ళ హీరో చేసిన సాహసానికి పొంగిపోతున్నారు.