Aishwarya Rai : ఈ రోజుల్లో చిన్న ఉద్యోగస్తుడి నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు, వ్యాపారస్తుల్ని అందరినీ పీడించేది కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది. మనిషికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎక్కడా ( Aishwarya Rai daughter Aaradhya ) కూడా మనిషి కాంప్రమైజ్ కావడం జరగడం లేదు ఇలాంటి క్రమంలో సామాన్యులు చాలా సతమతమవుతూ ఉంటారు. మనిషి బ్రతకడానికి అవసరమైన ఇల్లు, తిండి, బట్ట, విద్య, ఆరోగ్యం ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సామాన్యులు ఒకరిని ఒకరిని కలిసేటప్పుడు.. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఫీజులు ఎంత? ఇవన్నీ ఒకరినొకరు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఆ స్కూల్ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటారు.
ఇక సెలబ్రెటీస్ విషయానికొస్తే వాళ్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా గట్టిగానే ఉంటుంది. వాళ్లు ఎన్నో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అనుకున్నట్టుగానే వాళ్లకు ( Aishwarya Rai daughter Aaradhya ) ఆదాయం వస్తే అన్ని బాగుంటాయి. లేదా ఎక్కడైనా నష్టం వచ్చినా.. ఆదాయం ఆగినా.. సెలబ్రిటీ హుందాతనాన్ని నడిపించడానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ని భరించడానికి కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏమిటంటే.. ఐశ్వర్య రాయ్ కూతురు చదువుతున్న స్కూల్ ఎలాంటిదో, ఫీజు ఎంతో మీకు తెలుసా అని..
అమితాబచ్చన్ ఏకైక కొడుకు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది అన్న విషయం తెలుసు. ఆ పాప పేరు ఆరాధ్య. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ అచ్చట్లు, ముచ్చట్లు తెలుసుకోవడమే కాకుండా.. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు ( Aishwarya Rai daughter Aaradhya ) ఇవ్వాలనుకునేది ఈ రోజుల్లో చదువే. ఎంత బాగా చదువుకుంటే.. ఎంత మంచి స్కూల్ స్టాండర్డ్ ఉన్న దానిలో వేస్తే.. వాళ్ళ జీవితం అంత బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దాని క్రమంలోనే అందరూ కష్టపడతారు. సెలబ్రిటీస్ అయినా, సినిమా వాళ్ళైనా కూడా మా పిల్లల సినిమాల్లో మాలా నటిస్తారులే అని చదువును మాత్రం నిర్లక్ష్యం చేయరు. అన్నిటికంటే ప్రథమం చదివే.
ముందు చదివేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏ రంగం నచ్చుతే ఆ రంగంలోకి వెళ్తారు అన్నట్టు ఉంటారు. అదే క్రమంలో వాళ్ల విద్యకి చాలా ప్రాముఖ్యతను ఇచ్చి.. ఎంతో డబ్బును ఖర్చు చేసి మంచి మంచి విద్య సంస్థల్లో వేసి చదివిస్తారు. తాజాగా ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ గారాల కూతురు ఆరాధ్య స్కూల్ ఫీజు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య .. అంబానీ ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది. ఈ స్కూల్ ఫీజు, అక్కడ క్రమశిక్షణలో ఫుడ్ డైట్ అన్ని కూడా హైఫై గానే ఉంటాయి. ఆరాధ్య చదువుతున్న స్కూల్లో ఒక సంవత్సరానికి 70 నుంచి 80 లక్షల వరకు ఒక్కొక్కసారి కోటి రూపాయలు వరకు కూడా ఖర్చవుతుంది అంట. ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇలాంటి ఫీజులే ఉంటాయంట. అంటే ఒక చైల్డ్ చదువుకి ఎంత ఖర్చు పెడుతున్నామనేది అర్థమవుతుంది. చాలామంది డబ్బు ఉన్న స్టార్స్, సెలబ్రెటీస్ పిల్లలందరూ ఇదే స్కూల్లో చదువుకుంటూ ఉంటారంట.