Home Cinema Allu Arjun : ఒక్క సారైనా అల్లు అర్జున్ తో చేయాలి.. సినిమా కాదండోయ్ అదే..

Allu Arjun : ఒక్క సారైనా అల్లు అర్జున్ తో చేయాలి.. సినిమా కాదండోయ్ అదే..

Allu Arjun : మన టాలీవుడ్ నుండి దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత మంచి బ్రాండ్ ఇమేజి ఉన్న స్టార్ సెలబ్రిటీ ఎవరు అంటే కచ్చితంగా అది అల్లు అర్జున్ అనే చ్చజెప్పాలి. ఆయనకీ ఈ ఇమేజి పుష్ప ముందు నుండే ఉంది. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన టాలీవుడ్ లో కేరళ లో మార్కెట్ వచ్చిందే అల్లు అర్జున్ వల్ల(Allu Arjun Aishwarya Lekshmi). ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వృద్ధి లోకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ డ్యాన్స్ కోలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. ఇంత ఇమేజి ఉంది కాబట్టే పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసారు.

See also  Rajamouli - Jr NTR : ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య పెద్ద చర్చే.. ఒకొరినొకరు నిందిచుకోక తప్పలేదు!

Aishwarya-Lekshmi-comments-on-Allu-arjun

రెస్పాన్స్ ఏ రేంజ్ లో వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినీ నటుల నుండి స్టార్ క్రికెటర్స్ వరకు ప్రతీ పుష్ప సినిమాలోని డైలాగ్స్ మరియు మ్యానరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ ఉండేవారు. ఇకపోతే అల్లు అర్జున్ కి ఇతర రాష్ట్రాల్లో స్టార్ సెలబ్రిటీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే ఈ కుర్ర హీరోయిన్స్ అల్లు అర్జున్ పేరుని మాత్రమే చెప్తూ వస్తున్నారు ఈమధ్య.

aishwarya-lekshmi

పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ని అమితంగా ఇష్టపడే హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది ఐశ్వర్య లెక్ష్మి(Allu Arjun Aishwarya Lekshmi). ఈమె తమిళం లో టాప్ స్టార్ హీరోయిన్, ఇప్పటి వరకు ఈమె తెలుగు లో ఎలాంటి సినిమా చెయ్యలేదు కానీ, ‘మట్టి కుస్తీ’ అనే తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా మన ఆడియన్స్ కి బాగానే సుపరిచితమైంది. ఇకపోతే రీసెంట్ గా ఆమె దుల్కర్ సల్మాన్ తో ‘కింగ్ ఆఫ్ కోత’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ప్రోమోషన్స్ లో ఫుల్ బిజీ గా మారింది ఐశ్వర్య.

See also  Rajinikanth - Sridevi : రజనీకాంత్ శ్రీదేవిని ఎవరు అనని.. అనుకూడని అలాంటి మాట అన్నాడా?

Allu-arjun-Aishwarya-Lekshmi

ఈ సందర్భంగా తెలుగు లో నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి ఇష్టం అని, అతని స్టైల్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ఇలా ఒక్కటా రెండా ఆయనలో ప్రతీ అంశం ఎంతగానో నచ్చుతుందని, పుష్ప 2 కోసం అందరి అభిమానులు లాగానే నేను కూడా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ కి మాత్రం పూష వేరే లెవెల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఇటీవల అల్లు అర్జున్ ది ఒక వీడియో చాలా వైరల్ అయింది. నల్లగొండ లో తన మావయ్య కటించిన కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కి వచ్చిన అల్లు అర్జున్ ని ఫాన్స్ భారీ రల్ల్య్ తో స్వాగతం పలికారు. అల్లు అర్జున్ మావయ్య అంటే స్నేహ తండ్రి తెరాస పార్టీ తరుపున మ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.