Home Cinema Akhil Akkinenis Agent: అఖిల్ కి మల్లి ప్లాప్.. డిసాస్టర్ అని మొత్తుకుంటున్నా జనాలు..

Akhil Akkinenis Agent: అఖిల్ కి మల్లి ప్లాప్.. డిసాస్టర్ అని మొత్తుకుంటున్నా జనాలు..

Akhil Akkinenis Agent టాలీవుడ్ లో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో అఖిల్ అక్కినేని ఏజెంట్ చిత్రం ఒకటి. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 28) న విడుదలైంది,దర్శకుడు భాస్కర్‌తో అఖిల్ చివరి చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మొదలయిన సినిమా కొద్దీ సేపటి క్రితమే విడుదల అయింది. ముందు నుండి జనాలు అనుకున్నదే అయింది, కధ పరంగా వేరియేషన్ లు అంత లేకపోవడం వల్ల సినిమా అంత నడవలేదు అని తెలుస్తుంది. ఏజెంట్ మూవీ రివ్యూ లు మాత్రం డిసాస్టర్ గా ఉన్నట్టు ఫ్యాన్స్ తెలుపుతున్నారు..

See also  Ram Charan: లైవ్ లోనే బద్మాష్ అంటూ రామ్ చరణ్ ని తిట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే..

Agent-review

“ఏజెంట్ సినిమా బ్లాక్ బస్టర్ మరియు యాక్షన్ లో అఖిల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అని కొంతమంది అన్నారు.ఈ సినిమాలో అఖిల్ చాలా మామూలుగా ఉన్నాడు మరియు యాక్షన్ సీక్వెన్స్‌లలో అతని హార్డ్ వర్క్ మరియు కామెడీ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ మరియు BGM సినిమాకు ప్రధాన హైలైట్స్. సురేంద్ర రెడ్డి సైరా తర్వాత మళ్లీ హిట్ అందించాడు అని ఇంకొంతమంది అంటున్నారు.ఈ కధకు అఖిల్ కాకుండా మంచి బాడీ ఇంక హైట్ ఉన్న హీరో అయితే బాగుంటది అని వినిపిస్తున్నాయి.(Akhil Akkinenis Agent)

See also  Singer Sunitha : అందంలో సునీతాని డామినేట్ చేస్తున్న ఆమె కూతురి లేటెస్ట్ లుక్ చూశారా?

Akhils-agent-review

మరి ముక్యంగా ఈ సినిమా కి వరుణ్ తేజ్ అయితే బాగుంటాడు అనే కధలు కూడా వినిపిస్తున్నాయి.నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా 2023 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏజెంట్‌లో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. అసలు సురేందర్ రెడ్డి ని ఎంచుసి అఖిల్ ని సెలెక్ట్ చేసుకున్నారు అని కామెంట్స్ చాల ఎక్కుగా వినిపిస్తున్నాయి.(Akhil Akkinenis Agent)

See also  Mahesh - Rajamouli : మహేష్ రాజమౌళిల సినిమా సూపర్ అప్డేట్

Akhil-Agent-Released

అక్కినేని ఫామిలీ ని టార్గెట్ చేస్తూ ఇంకొంత మంది కుర్రాళ్ళు చేస్తున్న కామెంట్స్ హర్టింగ్ గా ఉన్నాయి. అక్కినేని అఖిల్ దూల తీరింది అని మరికొంతమంది నీచంగా ట్రోల్ల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ చాల మండిపడుతూ.. అసలు ఇది సినిమా నా ? ఇలాంటి సినిమా కు వచ్చిన మాకు టికెట్ డబ్బులు బొక్క అంటూ చాలా మంది అన్నారు..