52 ఏళ్ల వయసులో కూడా రమ్యకృష్ణ ఏంటి బాబోయ్ ఈ అందం. స్టన్నింగ్ లుక్స్.
యుక్త వయసులో సినీ రంగంలో అడుగుపెట్టిన రమ్యకృష్ణ పెద్ద పెద్ద హీరోలతో ఎన్నో సినిమాలు పెద్ద హిట్స్ కొట్టింది. 90’S లో పెద్ద హీరోయిన్ రమ్యకృష్ణ గారు.
రమ్యకృష్ణ 1967 సెప్టెంబర్ 17న తమిళనాడులోని చైన్నై నగరంలో జన్మించింది. దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడింది. రమ్యకృష్ణ తమిళ పాత్రియేకుడు, విమర్శకుడైనా “రామస్వామి” మేనకోడలు. రమ్యకష్ణ ఆల్ మోస్ట్ ప్రతీ ఒక్క పెద్ద హీరోల సరసన నటించింది, ఫస్ట్ చిత్రం భలే మిత్రులతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అల్లుడుగారు చిత్రంతో తన అదృష్టం మలుపు తిరగింది.
ఈతరం కుర్ర హీరోయిన్లతో సైతం పోటీపడాలని ప్రయత్నిస్తుంది ఒకప్పటి ఈ టాప్ హీరోయిన్, భాహుబలి చిత్రంలో తల్లిగా అదరగొట్టిన రమ్యకృష్ణ అలాగే సోగ్గాడే చిన్నినాయానా సినిమాల్లో తన ప్రదర్శనను ఊహకందని విధంగా మలుపుకు తిప్పుకుని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. తన ఎనమిదవ తరగతిలోనే తమిళ సినిమా వెల్లై మనసులో ప్రధాన పాత్రలో నటించింది. రమ్యకృష్ణకి రిత్విక్ అనే కుమారుడు ఉన్నాడు.
ఇస్టాగ్రామ్ లో తను కుర్ర హీరోయిన్లతో ఏ మాత్రం తీసిపోకుండా నిత్యం ఫోటో షూట్స్ తో తన గ్లామర్ చూపిస్తూ హట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గా రమ్య చీరలో కనిపించిన విధానం అందరినీ అశ్చర్యానికి లోను చేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ గా విభిన్నమైన పాత్రల్లో సినిమాలు చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిసీ బిసీ గా మారిపోయిన విషయమే తెలిసిందే.! రమ్యకృష్ణ దాదాపు ఏ మాత్రం హీరోయిన్లకు తీసిపోకుండా 40 లక్షలు రెమ్యూనేషన్ కి తీసుకుంటుంది. కేవలం పాజిటీవ్ రోల్స్ మాత్రమే కాదు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. తను విలన్ క్యారెక్టర్ చేసిందంటే దానికి ఏదో ఒక బలమైన కారణం ఉందనే చెప్పాలి ప్రేక్షకుల నమ్మకాన్ని మాత్రం ఓమ్ము చయదు.