Home Cinema Soundarya : సౌందర్యతో పాటు చనిపోకుండా అలా బ్రతికిబట్టగట్టిన ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలు!

Soundarya : సౌందర్యతో పాటు చనిపోకుండా అలా బ్రతికిబట్టగట్టిన ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలు!

Soundarya : సౌందర్య కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. ఏరోజు కూడా ఆమె తెలుగు అమ్మాయి కాదని ఎవ్వరికీ అనిపించలేదు. పైగా ఆమె పక్కా తెలుగు అమ్మాయి, తెలుగువారి ఆడబడుచులా సిగ్గు, వినయం, అందచందాలతో తెలుగువారిని అలరించింది. ఈరోజుకి కూడా సౌందర్య సినిమాలు చూస్తే.. మహానటి సావిత్రి తరవాత తెలుగు ఇండస్ట్రీ కి అంత గొప్ప నటి అంటే సౌందర్య అని అనిపిస్తాది. దాదాపు పదిహేనేళ్ళు పాటు ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హారోలందరితో నటించేసింది. ఈమె ( After death of Soundarya these two hero from Tollywood tried to end their lifes )  సినిమా అంటే హీరోతో సమానంగా వెయిట్ ఉన్న పాత్రలు ఇవ్వడం మొదలు పెట్టారు.

See also  Ram Pothineni : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రామ్.. అస్సలు ఎక్ష్పెక్త్ చెయ్యలేదు..

after-death-of-soundarya-these-two-hero-from-tollywood-tried-to-end-their-lifes

ఆమె కోసం ప్రత్యేకమైన పాత్రను సృష్టించి సినిమాని దాని చుట్టూ కథను అల్లుకుని.. సినిమా తీసి సూపర్ హిట్ కొట్టేవారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం వారి సినిమాలో సౌందర్య కావాలని కోరి మరీ ఆమెతో నటించేవారు. అలాంటి రేంజ్ లో ఉన్న ఆమె కొంతకాలం ఒక వెలుగు వెలిగి.. తరవాత సినిమాను వదిలి, పెళ్లి చేసుకుంది. దగ్గర సంబంధమే చేసుకుని.. బెంగుళూర్ లో నివాసం ఉండేది. ఆ తరవాత ( After death of Soundarya these two hero from Tollywood tried to end their lifes )  కొంతకాలానికి ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. బీజేపీ లో జాయిన్ అయ్యి, 2004 లో కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లో కరీంనగర్‌కు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం వలన ఆమె మరణించింది.

See also  Sunny Leone: ఆ విషయంలో భర్త చేతిలో దారుణంగా మోసపోయానంటూ తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్. క్షణాల్లో వైరల్..

after-death-of-soundarya-these-two-hero-from-tollywood-tried-to-end-their-lifes

అన్నిటికంటే బాధాకరం ఏమిటంటే.. సౌందర్య మరణించినప్పుడు.. ఆమె నాలుగవ నెల కడుపుతో ఉంది. ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా మరణించాడు. సౌందర్య మరణించిన విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఒక్కసారిగా శోక సముద్రంలో ముంచేసింది. సినీ అభిమానుల ఇళ్లల్లో ఏదో ఘోరం జరిగినంత బాధలోకి వెళ్లిపోయారు. సౌందర్య మరణ వార్త వినగానే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు వెంటనే వాళ్లకు కూడా చనిపోవాలన్నంత ఫీలింగ్ కలిగిందంట. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరని అనుకుంటున్నారా? వెంకటేష్ మరియు జగపతిబాబు.

See also  Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

after-death-of-soundarya-these-two-hero-from-tollywood-tried-to-end-their-lifes

సౌందర్యంతో కలిసి పని చేసిన అందరికీ చాల బాధను ఇచ్చింది ఆమె మరణం. కానీ వీళ్ళిద్దరూ మాత్రం సౌందర్యకు బాగా దగ్గర మనుషులు లాంటి వారంట. సౌందర్య మరణ వార్త వినగానే వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకుని.. ఎందుకు ఈ జీవితం అని కూలబడిపోయారంట. ఇక జగపతిబాబు అయితే.. ఎన్నో సందర్భాలలో సౌందర్య చనిపోయిందన్న వార్త తెలిసిన వెంటనే తాను కూడా చనిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. ఇలా ఈ ఇద్దరూ హీరోలు సౌందర్య మీద అంత అభిమానం ఉన్నప్పటికీ.. అనుకోకుండా సడన్ గా ఆమె మరణవార్త వినగానే.. వీళ్ళు ఏమి అయిపోకుండా వాళ్ళ కుటుంబాల అదృష్టం కొద్దీ బతికిబట్టగట్టారు అని నెటిజనులు అనుకుంటున్నారు.