Home Cinema Prabhas – Trisha : ఆ సినిమాలో ఇన్నాళ్లకు ప్రభాస్ తో హీరోయిన్ గా చేస్తున్న...

Prabhas – Trisha : ఆ సినిమాలో ఇన్నాళ్లకు ప్రభాస్ తో హీరోయిన్ గా చేస్తున్న త్రిష.. అసలు కారణం అదేనట..

after-a-long-time-trisha-is-going-to-act-with-prabhas-in-that-film

Prabhas – Trisha : సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలని అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి జంటల్లో ప్రభాస్, త్రిష కూడా ఒక జంట. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే సినీ అభిమానులందరికీ చాలా ఇష్టం. ప్రభాస్ అనగానే ( Prabhas and Trisha ) ఎక్కువగా గుర్తుకు వచ్చేది వెంటనే అనుష్క. తర్వాత త్రిషనే గుర్తొస్తుంది. ప్రభాస్ త్రిష కలిసి నటించిన వర్షం సినిమా ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఆ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ యువతని ఎంతగా ఆకట్టుకుందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ప్రభాస్,త్రిష మధ్యన రిలేషన్ ఉందని అప్పట్లో తెగ చెప్పుకునేవారు.

Prabhas-trisha-movie

ప్రభాస్, త్రిష ప్రేమించుకుంటున్నారని, వాళ్ళిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అప్పట్లో తెగ వార్తలు వచ్చేవి. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని కూడా అనేవారు. కానీ ప్రభాస్, త్రిష ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ ( Prabhas and Trisha ) అనేది ఉందని చెప్పలేదు. కేవలం వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అన్నట్టుగానే ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. వాళ్ళ మధ్య స్నేహం కూడా కొంతకాలానికి కట్ అయిపోయింది. ఎందుకో వాళ్ళిద్దరూ చాలా దూరం అయిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి సినిమాల నటించడం కూడా మానేశారు.

See also  Mahesh Babu : పాపం మహేష్ బాబు శీలానికి మచ్చతెచ్చిన ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Prabhas-trisha-movie-going-to-act

ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో సినిమాలు తీయాలని చాలామంది దర్శకులు చాలా సార్లు ప్రయత్నించారు కానీ.. దానికి ప్రభాస్ ఒప్పుకోలేదు. త్రిష తో కలిసి ప్రభాస్ ఇంతవరకు చాలా కాలం నుంచి నటించడం మానేశాడు. అయితే ( Prabhas and Trisha ) ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒప్పుకున్న ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా సందీప్ రెడ్డి వంగతో కలిసి సినిమా చేస్తున్నాడని అంటున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ కొంచెం స్పెషల్ గానే ఆలోచిస్తాడు.

See also  Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఎలాంటి స్కూల్ కి వెళ్తుందో అసలు ఫీజు ఎంతో తెలిస్తే..

Prabhas-trisha-anushka

అదే క్రమంలో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga ) ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా త్రిష ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు అంట. ప్రభాస్ త్రిష మధ్య ఉండే మ్యాటర్ గురించి సందీప్ రెడ్డి వంగకి బాగా తెలుసు. ఎందుకంటే.. ఇది అందరూ ఎక్కువగా మాట్లాడుకునే విషయమే. అయినా కూడా కావాలనే కాంట్రవర్షియల్ కంటెంట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే సందీప్ రెడ్డి వంగ ఇలాంటి మ్యాటర్ ఉన్నచోటే వాళ్ళిద్దర్నీ హీరో, హీరోయిన్గా పెడితే.. సినిమా కి అది కూడా ఒక ప్లస్ అవుతుందని అతని ఆలోచన అంట. అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ అభిమానులైతే మాత్రం మళ్లీ త్రిష (Trisha )ప్రభాస్ కి దగ్గరైతే అనుష్క (Anushka )  పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారంట. ఎక్కువమందికి ప్రభాస్ అనుష్కతోనే క్లోజ్ గా ఉండాలని, ఎలాగైనా వాళ్ళిద్దరికీ పెళ్లి అవ్వాలని కోరిక అయితే ఉంటుందన్న సంగతి మన అందరికి తెలిసిందే.