Home Cinema Aditi Rao: అదితిరావు చూపించిన టార్చర్ కి మొదటి భర్త అది కోల్పోగా.. ఇప్పుడు పాపం...

Aditi Rao: అదితిరావు చూపించిన టార్చర్ కి మొదటి భర్త అది కోల్పోగా.. ఇప్పుడు పాపం సిద్దార్థ్ కి కూడా!

పెళ్లంటే నూరేళ్ళ పంట అని మన పెద్దలు అంటారు. కానీ ఆ మాట ఇప్పుడు అస్సలు చెల్లడం లేదు. పెళ్లంటే మూన్నాళ్ళ ముచ్చట అయిపొయింది. పదికాలాలపాటు చల్లగా ఉండాలని పెళ్లి చేస్తే, 10 నెలలు కూడా కూల్ గా సంసారం చెయ్యడం చాలామంది కి ఈరోజుల్లో కష్టంగా ఉంటుంది. దానికి కారణం ఆడా మగా తేడా లేకుండా అందరూ వారి వారి ప్రొఫషన్స్ లో బిజీ గా ఉండటం, ఎవరి స్వేచ్ఛ వారికి ముఖ్యం అనిపించడం.

See also  Naga Shaurya: అనుష్క మీద మోజుతో పెళ్ళైనా కూడా రోజు ఆ పని చేస్తున్న నాగసౌర్య!

Aditi Rao first husband Satyadeep Mishra shocking comments

అదితిరావు ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ఈమె వయసు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈమె మొదటి సినిమా ముమ్ముట్టి నటించిన ప్ర‌జాపతి. ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఈమె హిందీ మరియు తెలుగు సినిమాలలో కూడా నటిస్తుంది. అదితిరావు హైదరాబాదుకు చెందిన అమ్మాయి. ఈమె అందం నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

Aditi Rao first husband Satyadeep Mishra shocking comments

2 సంవత్సరాల క్రితం ఈమె సిద్దార్ధ్ మరియు శర్వానంద్ లతో కలిసి మ‌హాస‌ముద్రం సినిమా నటించింది. అప్పటి నుంచి ఆమె సిద్దార్ధ్ తో బాగా ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టింది. రీసెంట్ గా శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి కూడా వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. దీనితో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. అయితే అదితిరావు మొదటి భర్త అయిన బాలీవుడ్ న‌టుడు స‌త్య‌దీప్ మిశ్రాకు విడాకులు ఇచ్చి చాల కలం అయ్యింది.

See also  Malli Pelli Collections: నరేష్ మళ్లీ పెళ్లి వల్ల ఎన్నికోట్లు నష్టపోయాడు అంటే..

Aditi Rao first husband Satyadeep Mishra shocking comments

ఇప్పుడు స‌త్య‌దీప్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. అదితిరావు వలన తనకి ప్రేమ అంటే విరక్తి కలిగిందని, జీవితంలో ఎవ్వరిని ప్రేమించకూడదని అనిపించేదని చెప్పారు. అంటే అదితిరావు అంత టార్చర్ ఇచ్చి ఉంటాదా? అందువలనే మొదటి భర్త ప్రేమ మీద నమ్మకం కోల్పోగా, ఇప్పుడు పాపం సిద్దార్ధ్ ఏమి కోల్పోతాడో అని జనాలు వాపోతున్నారు.