Home Cinema Heroines Marriages: ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే…

Heroines Marriages: ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే…

Heroines Marriages: చాలామంది హీరోయిన్లు గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళంటూ షాక్ ఇస్తున్నారు. మరి కొంతమంది అయితే నాలుగు పదుల వయసు దాటినప్పటికీ పెళ్లిపై ఎలాంటి స్పందన ఉండదు. అయితే మరి ఈ సంవత్సరంలో కొంతమంది మన తెలుగు హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరో తెలుసుకుందామా.?

Keerthi Suresh: జాతీయ ఉత్తమనటి అవార్డు మహా నటి సినిమాతో దక్కించుకున్న కీర్తి సురేష్ పెళ్లి విషయం గురించి చాలా విషయాలే వెలుగులోకి వచ్చాయి. తమిళ హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి కీర్తి సురేష్ ను రెండవ పెళ్లి చేసుకొబోతున్నాదంటూ వార్తలు కుడా వినిపించాయి. కానీ ఈ వార్తకు చెక్ పడేలా ఇంకో వార్త వచ్చింది అదే తన చిన్ననాటి స్నేహితుడు తో గత 13 ఏళ్లుగా రిలేషన్ లో ఉందని తనతోనే ఏడూ అడుగులు వెయ్యబోతున్నట్టు వార్తలు చాలానే వచ్చాయి.. ఈ సంవత్సరం ఈ అందాల భామ పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగానే టాక్ వినిపిస్తుంది.

See also  Prabhas - Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

actress-who-are-ready-to-get-married-this-yea

Anushka Shetty: నాలుగు పదుల వయసు దాటినప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు అనుష్క శెట్టి. కానీ అప్పట్లో ప్రభాస్ తో రిలేషన్ షిప్లో ఉందని వార్తలు వస్తున్నప్పటికీ అది నిజమవడం లేదు. ఐతే అనుష్క పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్తని అనుష్క వివాహం చేసుకోబోతున్న అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఏడాది కచ్చితంగా అనుష్క అతన్ని పెళ్లి చేసుకుంటుందని అందుకే సినిమాలకు గ్యాబ్ ఇచ్చిందని అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

See also  Nandamuri Mokshagna: మోక్షజ్ఞ కి ఆ ప్రాప్తం లేదంటూ వెనుస్వామి సంచలన వ్యాఖ్యలు.. బాలయ్య బెంగతో..

actress-who-are-ready-to-get-married-this-yea

Rashmika Mandanna: కిరాక్ పార్టీ అనే సినిమాతో రష్మిక మందన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నాక పెళ్లి వొద్దు అనుకుని వీళ్లిద్దరు బ్రేకప్ అంటూ విడిపోయారు. ఇక ఇప్పుడు రష్మిక ఒక హీరోతో ప్రేమలో ఉందని, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించారని అన్నట్టు కూడా మనకు కథనాలు వినిపిస్తున్నాయి.

Ileana: గోవా బ్యూటీ ఇలియానా కూడా ఈ సంవత్సరం పెళ్లి పీటలు ఎక్కడ పోతుందట. అయితే గతంలో ఓ ఫోటోగ్రాఫర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న ఇలియానా ఆ తర్వాత వీళ్ళిద్దరికీ గొడవలు రావడంతో అది బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం ఓ నటుడితోనే ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం వాళ్ళిద్దరూ ఒక్కటి అవ్వబోతున్నట్టు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Chiranjeevi : రామ్ చరణ్ ఉపాసనలకు ఆడపిల్ల పుట్టినందుకు చిరంజీవి ఏమన్నారంటే..

actress-who-are-ready-to-get-married-this-yea

Sruthi Hasan: విశ్వ నటుడైన కమలహాసన్ పేరు ఏమాత్రం వాడకుండా సినిమాల్లోకి వచ్చింది శృతిహాసన్ అలా సొంతంగా సినిమాల్లో రానిచ్చింది. గతంలో శృతిహాసన్ ఎంతో మందితో అఫైర్స్ పెట్టుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం శాంతా హాజరికతో రిలేషన్ షిప్ లో ఉంది. అయితే ఈ అమ్మడు లివింగ్ రిలేషన్ షిప్ బోరు కొట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వీరి పెళ్లికి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇరువురు ఒప్పుకోవడంతో ఈ సంవత్సరం కూడా ఈ జంట ఏడడుగులు వేయబోతుందట.

actress-who-are-ready-to-get-married-this-yea