Akkineni Akhil Relationship: అక్కినేని ఫ్యామిలీ నుండి మూడోవ జనరేషన్ హీరోలు నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్. అక్కినేని అఖిల్ తన చిన్నప్పుడే సిసింద్రీ సినిమాతో హిట్ అందుకున్నాడు. అఖిల్ ఇపుడు హీరోగా ఐదు సినిమాలు చేసినప్పటికీ తనకు సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టడం కష్టం అయింది. అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్ లో డిసాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాలో అఖిల్ సరసన ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక తాను అఖిల్ తో కలిసి పార్టీ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసింది. ఆ పోస్టుకు నటి ఇలా రాసింది, అక్కినేని అఖిల్ నేను ఏడేళ్ల క్రితమే కలిసి పార్టీ చేసుకున్నాము. ఈ పోస్ట్ ఇపుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది. వీరిద్దరూ ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు అని నెటిజనులు కోడై కూస్తున్నారు. ఇలాంటివి నటి ఊర్వశికి కోతేమి కాదు. (Akkineni Akhil Relationship)
గతంలో నటి ఇండియన్ క్రికెటర్ తో డేటింగ్ చేస్తున్నానని తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేసి కొద్దీసేపటికే డిలీట్ చేసేసింది. ఇపుడు ఆమె అక్కినేని అఖిల్ ఫోటోను షేర్ చేసి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు అఖిల్ ఈ విషయంపై నోరు విప్పలేదు. ఈ పోస్ట్ చూసిన అఖిల్ అభిమానులు నటి ఊర్వశి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ (Akkineni Akhil Relationship) లేటెస్ట్ చిత్రం ఏజెంట్ అనుకున్న విజయం సాధించలేదు. ఇది అఖిల్ కెరీర్ లోనే పెద్ద డిసాస్టర్ గా మిగిలిపోతుంది.
అఖిల్ అభిమానులు దర్శకుడు సుర్రెందర్ రెడ్డిని గట్టిగ ట్రోల్ చేస్తున్నారు. ఒక ఫ్యాన్ ఇలా రాసాడు, మా అయ్యగారి కెరీర్ తో గేమ్స్ ఆడొద్దని తన బాధని వ్యక్తం చేసాడు. మరొక అభిమాని, దీనిని సినిమా అంటారా అని రాసాడు. భవిష్యత్తులో వచ్చే సినిమాలు అయినా అఖిల్ కు హిట్ తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము. అఖిల్ ఇప్పటినుండి అయినా తన స్క్రిప్ట్ లపై దృష్టి సారించాలి, లేకుంటే అక్కినేని కుటుంబంలోనే డిసాస్టర్ హీరోగా నిలిచిపోతాడు. (Akkineni Akhil Relationship)