Tapsee : ప్యాన్ ఇండియా సినిమా , ప్యాన్ ఇండియా హీరో అని ఇప్పుడు తరుచుగా వింటున్నాము, కానీ ఎక్కడో ఢిల్లీ లో పుట్టి , మోడలింగ్ రంగంలో రాణిస్తున్న తాప్సి తెలుగు సినిమా ధ్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు సౌత్ ఇండియాలోని అన్నీ ( Taapsee Pannu loved that hero ) లాగ్వేజస్ డైరెక్ట్ గా కొన్ని డబ్బింగ్ సినిమాల్లో నటించేసింది. అక్కడితో ఆగక బాలీవుడ్ లోకి సైతం ప్రవేశించి అనేక సినిమాల్లో నటించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఒక పక్క చేస్తూ, నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఇంత మల్టీ టాలెంటెడ్ కాబట్టే భయపడకుండా ప్రెస్మీట్లలో సైతం బోల్డ్ గా మాట్లాడేస్తుంది, కొన్ని ఇంటర్వూస్ లో కూడా తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు.
ఈ ముక్కుసూటి తనం, తెగువ ఈ ఆల్ ఇండియా సూపర్ హీరోయిన్ అనేక వివాదాలలో ఇరుక్కునింది. తన లాగే మల్టీ టాలెంటెడ్ అయిన ఆది పినిశెట్టి తో రిలేషన్ విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు ఆది ( Taapsee Pannu loved that hero ) పినిశెట్టి తో గుండెల్లో గోదారి, నీవెవరో లాంటి మంచి కెమిస్ట్రీ ఉన్న సినిమాలు చేయడం తో సాన్నిహిత్యం ఏర్పడి అది బెడ్ రూమ్ వరకు వెళ్లిందని ఎక్కువ మంది ఇండస్ట్రీ వాళ్లు అనుకోవడం.. అది ఆనోటా ఈనోటా పడి సోషల్ మీడియాకి ఎక్కింది. ఇదంతా ఎందుకంటే రీసెంట్ గా ఒక హిందీ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో తాప్సి ని కొన్ని పాయింట్స్ అడిగారు.
అందులో ప్రధానమైనవి “మీరు సౌత్ ఇండియా నుండే కెరియర్ మొదలు పెట్టారు కదా.. తరుచూ మీరు సౌత్ వాళ్లతో కాంట్రవర్సీ లో ఎందుకు ఇరుకుంటారు అని ” ఏ కాంట్రవర్సీ లో అని తాప్సి అడగ్గా.. లెజెండ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ( Taapsee Pannu loved that hero ) విషయంలో , యాక్టర్ ఆది పినిశెట్టి తో అనగానే, తాప్సి బదులిస్తూ.. రాఘవేంద్ర రావు గారితో గొడవ ముగిసిపోయింది. నేను ఆటైం లో రాఘవేంద్ర రావు గారిని ఏమి అనకపోయినా మీడియా అనవసరంగా నామాటలు వక్రీకరించింది, నేను రాఘవేంద్ర రావు గారికి సారీ కూడా చెప్పాను అనింది.
ఆది పినిశెట్టి విషయం గురించి వస్తే… నెను ఆది రెండు సినిమాల్లో కలసి నటించాం తను చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నవాడు , ర్యాపొ కుదరడంతో సెట్లో కూడా మేము ఇద్దరం చాల ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళం , సెట్లో షూటింగ్ గ్యాప్ లో సరదాగా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం అవి చూసి జనాలు ఏవేవో నాన్సెన్స్ న్యూస్ స్ప్రెడ్ చేసింది… నేను ఆది ఇప్పటికి , ఎప్పటికి మంచి ఫ్రెండ్స్ , కొలిగ్స్ అంతే అంతకు మించి ఇంకేమి లేదు. ఒకవేళ అంతకు మించి ఏమైనా ఉంటే అందరికి తెలిసేటట్టు చేస్తామ అని ఎప్పటి లాగే బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. ఇకపోతే ఆడి పినిశెట్టి.. నిక్కీ గల్రని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి మనందరికీ తెలిసినదే..