Home Cinema Shruti Haasan: శృతి హాసన్ కొత్త టాటూ.. ఎక్కడ వేపించుకుందో తెలుసా.?

Shruti Haasan: శృతి హాసన్ కొత్త టాటూ.. ఎక్కడ వేపించుకుందో తెలుసా.?

Actress Shruti Haasan: ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అటు తమిళంలోనూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్ట కలిగిన ఏకైక హీరోయిన్ గా ముద్ర వేసుకున్నది శృతిహాసన్ అనే చెప్పాలి. తన అందంతో, తన నటనతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక శృతిహాసన్ తెలుగు సినీ పరిశ్రమలో విశ్వ నటుడిగా పేరుపొందినటువంటి కమలహాసన్ ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించే అందరిని మురిపింపజేశాడు. ఆయన కూతురే ఈ శృతిహాసన్.. తండ్రికి తగ్గట్టు ఏమాత్రం తీసుకోకుండా ఈ అమ్మడు కూడా మల్టీ టాలెంటెడ్ కలిగిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అటు హిందీ..

actress-shruti-haasan-shows-he-new-tattoo-photos-going-viral

ఇటు తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తన సొంతం చేసుకుంది. మనందరికీ తెలిసిన విషయమే కమలహాసన్ పక్కా నాస్తికుడు.. ఇక ఆయన గురించి చెప్పనవసరమే లేదు. కానీ శృతిహాసన్ అలా కాదు తను మాత్రం దైవాన్ని ఎక్కువ నమ్ముతూ ఉందని తెలియజేస్తూ ఉంటుంది. దానికి ఎన్నో సార్లు ఉదాహరణగా తన ఇంట్లోనే ఉన్న పూజ గది గురించి ఎన్నో సార్లు తెలిపింది. ఇక ప్రత్యేకించి తనకు దైవభక్తి ఎక్కువగా ఉంటుందని దైవ దర్శనానికి ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటానని చాలా సార్లు తెలియజేసింది శృతిహాసన్. ఇక ప్రస్తుతమైతే మరొకసారి తనకు ఉన్న దైవభక్తిని తెలియజేయడానికి మరొక సారి తన భక్తి చాటి చూపించింది. మరి అది ఎలాగా అనుకుంటున్నారా.?

See also  Sandeep Kishan: హిట్ స్టోరీ తో సందీప్ కిషన్ - క్రూయల్ యాక్షన్ డ్రామా మైఖేల్

actress-shruti-haasan-shows-he-new-tattoo-photos-going-viral

శృతిహాసన్ (Actress Shruti Haasan) తన వీపుపై మురుగన్ ఆయుధాన్ని టాటా వేయించుకొని అందరిని షాక్ కు గురి ఎలా చేసింది. ఇక ఇదే కాకుండా తమిళంలో శృతి అనే పేరుతో కలిపిన మురుగన్ ఆయుధాన్ని టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆమె వేయించుకున్న ఈ టాటో ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇక ఇవే కాకుండా ఆమె ఒంటిపై గతంలో వేయించుకున్న ఎన్నో పచ్చబొట్టులను కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా మన అందరితో పంచుకుంది. ఇక ప్రస్తుతానికైతే తాజాగా ఆధ్యాత్మికం వైపు మొగ్గుచూపుతో తన హృదయంలో వెలసిన మురుగన్ వెల్ అందుకు ప్రత్యేక స్థానం ఉందంటూ..

See also  Lavanya Tripathi : తల్లి కాబోతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..? బాధలో మెగా అభిమానులు..

actress-shruti-haasan-shows-he-new-tattoo-photos-going-viral

తన వీపుపై ఉన్న ఈ టాటోను తనకు కుమారు స్వామి పై ఉన్న భక్తిని ప్రదర్శించడానికి తెలియజేసింది మరొకసారి..ఇక ఈ టాటూ మనిషికి కష్టాలు కలిగినప్పుడు ఆ కష్టాల నుంచి గట్టెక్కగలుగుతానని నమ్మకంతో వేయించుకున్నాను అంటూ తెలుపుతుంది. ఇక శృతిహాసన్ శరీరంపై ఇప్పటి వరకు మొత్తం ఉన్న టాటోలు ఐదు ఉన్నట్టు సమాచారం. అవేంటంటే ఒకటి తమిళంలో ఆమె పేరు ఉండగా.. రెండోవది ఆమె చెవి దగ్గర ఒక సంగీతానికి సంబంధించిన సింబల్ టాటూ.. మూడవది జీ కైఫ్ గుర్తు.. నాలుగోది ఆమె మణికట్టు మీద గులాబీ.. ఇప్పుడు ఐదవది ప్రస్తుతం పోయిన వారం శృతిహాసన్ ఈ టాటూ వేయించుకుంది. తమిళంలో ఎక్కువగా అందరూ నమ్మే ఆ కుమారస్వామి యొక్క ఆయుధాన్ని వేయించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.