Actress Shradhha Das: అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రం లో శాంతి పాత్రలో నటించే ఎంతగానో అందర్నీ అలరించి ఆకట్టుకుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో పలు చిత్రాలు నటిస్తున్నప్పటికీ మంచి గుర్తింపు పొందిన చిత్రం మాత్రం ఇంత వరకు లేదు. సినిమాల పరంగా పాపులారిటీ ఐతే దక్కించుకోలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో తన దైన శైలిలో ఘాటు ఫోటో షూట్స్ పెడుతూ హాట్ హాట్ గా తన సొగసులను వెదజల్లుతూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
నిత్యం ఏదో ఓ ఘాటు ఫోటో షూట్ తో నెట్టింట టాపిక్ గా మారుతూ ఫ్రెండ్ అవుతుంది అమ్మడు. సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడు మాత్రం హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పాలి. నటన పరంగా తన అందంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ తన దైన శైలిలో పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఇంత వరకు సరైన హిట్ అనేది లభించలేదు. ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలు అంతగా వైరల్ కావడానికి అసలు సిసలైన కారణం తన బాడీ ఫిజిక్.. 36 24 36 లాంటి కొలతలతో నిత్యం ఇండస్ట్రీలో జనాలు సైతం చర్చించుకునేలా అసలు ఏం మెయింటెయిన్ చేస్తుంది రా బాబు అసలు ఎలా సాధ్యమవుతుంది ఈమెకు అంటూ ఎన్నో రకాల కామెంట్లు కాక రకరకాల గుసగుసలు సైతం పెట్టుకుంటున్నారట.
అలా ఈ అమ్మడు గురించి చర్చ మొదలైంది ఆ క్రమంలోనే పలువురు శ్రద్ధా దాస్ (Actress Shradhha Das) ఇంత బ్యూటిఫుల్ గా తన ఫిజిక్ కాపాడుకుంటూ తను అందంగా కనిపించడానికి రకరకాల మెడికల్ ప్రొడక్ట్స్ వాడుతుందంటూ చెప్పుకొస్తున్నారు. దాంతో ఈ విషయం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హాట్ టాపిక్ గా ఫ్రెండ్ అవుతుంది. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన తరుణంలో నిజమే ఆమె ఇంత అందంగా ఇలాంటి పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేయడానికి అసలు సిస్టైన కారణం ఆమె ఖచ్చితంగా మెడికల్ ప్రొడక్ట్స్ వాడుతుందని అభిప్రాయపడుతున్నారు పలువురు..
లేదంటే ఆమె ఇలా కనిపించడానికి చాన్సే లేదంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు ఆర్య 2 లో శాంతి పాత్రలు నటించిన ఈ అమ్మడు అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ దానికంటే డబ్బులు అందంతో కనిపిస్తుంది. ఈ యొక్క కారణం చాలదా అంటూ.. ఆమె నిజంగా మెడికల్ ప్రొడక్ట్స్ వాడుతుందేమోనన్ అంటూ అభిమానులు సైతం చిన్న పరిస్థితి ఏర్పడిందట.. దాంతో ఈ బ్యూటీ మరొకసారి సోషల్ మీడియలో వైరల్ గా మారిపోయింది.