Home Cinema Shakila: తన సొంత అన్నతో అలాంటి పని కూడా చేసానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..

Shakila: తన సొంత అన్నతో అలాంటి పని కూడా చేసానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..

Shakila: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో అయినా సరే ప్రతి సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ కచ్చితంగా ఉంటుంది.. కానీ ఒకప్పుడు మరీ ఇంతలా బరితెగించే ఐటమ్ సాంగ్స్ లో మాత్రం ఎవరు నటించేవారు కాదు. ఇక అప్పట్లో ఉన్న కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రమే ఉదాహరణకు సిల్క్ స్మిత లాంటి వాళ్లు కేవలం శృంగార భరిత రసవత్తరమైన నటనలో పాటలలో నటిస్తూ ఉండేవాళ్ళు.. ఇక ఇలాంటి నటుల విషయంలో ఒకప్పుడు వాళ్ల సినిమా విడుదలయితే అది ఎలా ఉన్నా సరే చూడడానికి చాలా మంది అభిమానులు తెగ ఎగబడేవారు. అందులో మొదటగా సిల్క్ స్మిత వంటి హీరోయిన్ చిత్రాలకు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారు. అలాంటి మరొక హీరోయిన్ కూడా ఉంది. ఆమెనే కేరళ హీరోయిన్ షకీలా.. ఆమె అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు.

See also  Faima : ఫైమా లవర్ కి వేరే అమ్మాయితో పెళ్లి.. ఫైమా గురించి ఊహించని నిజాలు చెప్పిన లవర్..

actress-shakila-made-some-sensational-comments-on-her-brother

అప్పట్లో ఆమె అంద చందాలతో ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఇంకా ఈమె ఎక్కువగా శృంగార రసవత్తరమైన చిత్రాలు నటించి శృంగార హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఈ హీరోయిన్ అలాంటి సినిమాల్లో నటించినప్పటికీ తమ వ్యక్తిత్వం చెడ్డదని మాత్రం కాదు ఆమె చాలా వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ మనకు తెలిసిందే.. సొంత వారిని నమ్మి మోసపోయి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయింది. ఇక ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఒక సెన్సేషనల్ విషయాన్ని బయట పెట్టింది. అది ఏంటంటే.. తన సొంత అన్నతోనే నేను అలాంటి పని చేశానని సంచలనమైన కామెంట్ చేసింది. ఇక ఆమె ఏం చేసింది.. ఆ పని ఏంటనేది.. ఇప్పుడు తెలుసుకుందాం..

See also  Chiranjeevi : చిరంజీవి పై ఆ విషయంలో అనుమానాలతో ఆందోళనలు..

actress-shakila-made-some-sensational-comments-on-her-brother

ఇంటర్వ్యూలో భాగంగా షకీలా మాట్లాడుతూ.. శృంగార రసం అనేది సినిమాలో అన్ని కలలో ఒక కల, ఒక భాగం మాత్రమే.. ఇక సినిమాలో ఇలాంటి కంటెంట్ ఉంటేనే కూడా చాలామంది జనాలు చూడడానికి ఎక్కువ ఆకర్షితులై ఆసక్తి పడుతుంటారు. ఇక ఇలాంటి చిత్రాలు 14 ఏళ్ల వయసు దాటిన వారి నుండి ముసలి వారి దాకా చూడాలని ఆరాటపడుతుంటారు. అయితే షకీలా ఎక్కువగా నటించింది ఈ చిత్రాల్లోనే అలా ఆమె చిత్రాలలో నటించే సమయంలో ఆమె పక్కన ఎవరి నటించిన అంతగా పట్టించుకునేది కాదట.. అయితే ఓ చిత్రంలో షకీలా నటిస్తున్నప్పుడు తన సొంత అన్నతోనే శృంగార భరిత సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందట. ఇక ఆ సినిమాకి కూడా చాలా మంచి టాక్ వచ్చిందని..

See also  Tamannaah: మరీ అంత ఓపెన్ గా ఎన్టీఆర్ తో బర్ఫీ పంచుకోవాలనుందన్న తమన్నా.. పాపం ఎన్టీఆర్ ని కాపాడేదెవరు?

actress-shakila-made-some-sensational-comments-on-her-brother

అయితే ఆ సినిమాలో తనతో శృంగార సన్నివేశంలో నటించింది మరెవరో కాదు స్వయంగా మా పెదనాన్న కొడుకు నా అన్నయ్య అని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని తెలిపింది. మరదే విధంగా షకీలా సినిమాలో నటించేటప్పుడు నేను అలాంటి ఏది పట్టించుకోను. నా ముందు ఉన్నది నా తమ్ముడు, అన్నయ్య, మామయ్య అనేది అసలు పట్టించుకోను, ఇక ఆ సన్నివేశంలో నటించే వరకే అలాంటి పాత్రలో ఉంటాను. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రల గురించి అసలు పట్టించుకోము. ఇలా ఉంటేనే సినిమాల్లో రాణించగలమంటూ గతంలో షకీలా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం అప్పుడు చేసిన షకీలా (Shakila) కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.