Home Cinema Shakeela: షాకింగ్ రెమ్యునరేషన్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి శృంగార తార...

Shakeela: షాకింగ్ రెమ్యునరేషన్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి శృంగార తార షకీలా..

Actress Shakeela: మనందరికీ తెలిసిందే ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడవ సీజన్ ప్రారంభం త్వరలో కాబోతోంది. మన తెలుగు బుల్లి తెర రియాల్టీ షో లో అతి పెద్ద షో గా ఆధ్వర్యంలో ప్రారంభం అవ్వనుంది. కాగా ఈ బిగ్ బాస్ ఏడవ సీజన్ వచ్చే నెల మూడో తారీకు నుంచి మొదలవబోతుందంటూ మనకు సమాచారం తెలుస్తుంది. కాగా ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టు ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ సారి మాత్రం చాలా డిఫరెంట్ గా ఇరవై మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారన్నట్లు మనకు తెలుస్తోంది.

See also  Prabhas-Anuskha: ఆ హీరోతో అనుష్కకు ఎఫైర్ ఉన్నందునే ప్రభాస్ తనను దూరం పెట్టాడా.??

actress-shakeela-to-enter-big-boss-house-this-season-with-a-whooping-high-remuneration

ప్రతి సారి కంటే ఈ సారి విభిన్నంగా బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచించి కంటెస్టెంట్లను చాలా ఆచి తూచి ఎంపిక చేస్తూ వివాదాస్పదమైన కంటెస్టెంట్ లనే హౌస్ లోకి పంపిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా ఇప్పటికే జబర్దస్త్ వర్ష ఈ షోకు ఫిక్స్ అయ్యారు అన్నట్లు మనకు తెలుస్తోంది. అలాగే యువ రైతు పల్లవి ప్రశాంతి కూడా ఈ షోలో ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారమైతే తెలుస్తోంది. ఇక ఇరవై సంవత్సరాల క్రితం సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన శృంగార తార షకీలా సైతం ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 లోకి పంపించనున్నట్లు మనకైతే సమాచారం తెలుస్తోంది.

See also  Sharwanand : శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలిస్తే.. అలాగే జరగాలి అంటారు..

actress-shakeela-to-enter-big-boss-house-this-season-with-a-whooping-high-remuneration

ఈ సారి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి కనక వెళితే ఆమెకు కావాల్సినంత పాపులాటి కచ్చితంగా బిగ్ బాస్ ద్వారా ఆమె కు లభిస్తుందని చెప్పాలి. ఇక ఈ షో లో ఆమె నటించేందుకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు మనకు సమాచారం అందింది. ప్రస్తుతం షకీలా ఎక్కువగా సినిమాలలో నటించడమే లేదు. ఈ క్రమంలో ఈమె కు ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అయితే షకీలా (Actress Shakeela) బిగ్ బాస్ హౌస్ లో చివరి వారం వరకు ఉంటే ఆమెకు యాభై లక్షల కంటే ఎక్కువ మొత్తంలో పొందే అవకాశం ఉండబోతుందన్నట్లు తెలుస్తోంది.

See also  Tamannaah: ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్ నటించడానికి అంగీరించిన తమన్నా కానీ అలాంటి విషయాలన్నీ చేయాలట...

actress-shakeela-to-enter-big-boss-house-this-season-with-a-whooping-high-remuneration

అయితే బిగ్ బాస్ లోకి రానున్న తరుణంలో షకీలా త్వరలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొనే అవకాశం కూడా ఉందని మనకు సమాచారం కూడా.. ఇక ఈ సారి బిగ్ బాస్ ఏడవ సిసన్ కు కూడా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారి హోస్టింగ్ చేస్తున్నారు. గత సీరియల్ చూసుకున్నట్లయితే ఈ సారి అక్కినేని నాగార్జున భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అందుకు బిగ్ బాస్ యాజమాన్యం సైతం సంప్రదింపులు జరిపి ఓ ఒప్పందానికి వచ్చారని మనకు తెలుస్తుంది.