Home Cinema Actress Sangeetha: నటి సంగీత భర్త గురించి ఆశక్తికర నిజాలు..

Actress Sangeetha: నటి సంగీత భర్త గురించి ఆశక్తికర నిజాలు..

actress-sangeetha-husband-and-daughter-details

Actress Sangeetha: నటి సంగీత గురించి మనందరికీ తెలిసిందే. ఖడ్గం సినిమాతో ఆమె ఎక్కువగా పాపులర్ అయింది. చెన్నైలో జన్మించిన సంగీత ఆమె కుటుంబం సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం అవడం వల్ల సినిమా ( Actress Sangeetha husband and daughter ) ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మలయాళ పొలిటికల్ మూవీ గంగోత్రి సినిమాలో మొదటిసారిగా ఆమె నటించింది. ఆ తర్వాత సంగీత మలయాళం ఒక్కటే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ కూడా అయ్యాయి. ఆమె మంచి హీరోయిన్గా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టింది.

actress-sangeetha-husband-and-daughter-details

సంగీత మొదట్లో తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు, ఆమెను పెద్దగా ఎవరు గుర్తించలేదు. కానీ ఖడ్గం సినిమాలో నటించిన తర్వాత ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె ( Actress Sangeetha husband and daughter ) పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తనకంటూ ఇచ్చిన ఏ పాత్రనైనా తాను చాలా సింపుల్ గా నటించగలిగే నటన ప్రతిభ ఉన్న ఆర్టిస్టు సంగీత. ఆమె నటించిన సినిమాలు చాలావరకు బానే గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే ఆమె హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. అయినప్పటికీ కెరీర్ ని మాత్రం ఆపకుండా సహాయక నటిగా ఆమె విభిన్న పాత్రల్లో నటిస్తూ ఉంది.

See also  Tarun Kumar: తరుణ్ కు ప్రియమణి కి పెళ్లి చేసేందుకు ఒప్పించింది ఎవరు.? అప్పుడు ఏం జరిగిందో తెలుసా.??

actress-sangeetha-husband-and-daughter-details

ఇటీవల ఆచార్య, మసూద, వారసుడు వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో పోషించింది. మసూధ సినిమాలో ఆమె నటన ఎంత నాచురల్ గా ఉందో ఆ సినిమాని అంత గట్టిగా నిలబెట్టింది. నటి సంగీత వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే.. 2009లో క్రిష్ అనే ఒక వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె పెళ్లి పెద్దలు కుదిర్చింది కాదు. ప్రేమించి ( Actress Sangeetha husband and daughter ) పెళ్లి చేసుకున్నారు. తిరువన్నామలై లోనే అరుణాచలేశ్వర ఆలయంలో వీళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. సంగీత భర్త కూడా సినిమా రంగానికి చెందిన వాడే. సంగీత భర్త క్రిష్ సింగర్ మరియు నటుడు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇతను ఎక్కువ సినిమాలో చేయడం జరిగింది. కోలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలకి ఇతను పాటలు పాడాడు.

See also  Samantha: డబ్బుల కోసం ఆ పని చేయడానికి ఒప్పుకున్న సమంత.!!

actress-sangeetha-husband-and-daughter-details

అలాగే హీరోగా కూడా తమిళంలో కొన్ని చిత్రాల్లో అతను నటించడం జరిగింది. అయితే హీరోగా అతను సక్సెస్ అనేది పెద్దగా కనిపించలేదు.. అలాగే సహాయక నటుడుగా కూడా పెద్దగా నిలబడలేదు.. కానీ గాయకుడిగా మాత్రం అతనికి మంచి పేరు వచ్చింది. కృష్ణ సంగీతలకు 2012లో ఒక కూతురు పుట్టింది.ఇటీవల సంగీత తన ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వదలగా అది ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. అందులో సంగీత భర్త.. ఆమెకి ఈడు జోడు అన్నట్టు చాలా బాగున్నాడు. ఇక వీళ్లిద్దరి కంటే అత్యధికంగా ఆకట్టుకుంది సంగీత కూతురు. అమ్మ నాన్న మధ్యలో క్యూట్గా చూస్తున్న చూపుని నెటిజనులు తెగ పొగుడుతున్నారు. సంగీత కుటుంబం చాలా బాగుందని.. అలాగే ఎప్పుడూ బాగుండాలని.. హ్యాపీగా జీవించాలని అందరూ కోరుకుంటున్నారు.