Home Cinema Samantha: ఆ హీరో కోసం సినిమాలో అలా కనిపించేందుకు ఓకే చెప్పేసిన సమంత.. మరీ బరితెగించేసిందింగా..

Samantha: ఆ హీరో కోసం సినిమాలో అలా కనిపించేందుకు ఓకే చెప్పేసిన సమంత.. మరీ బరితెగించేసిందింగా..

Actress Samantha: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్లలో నెంబర్ వన్ గా ఉండడమే కాకుండా బాలీవుడ్ లో కూడా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని సమంత. అనది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాగచైతన్యతో తన మొదటి సినిమా ఏం మాయ చేసావే ఎప్పుడైతే చేసిందో కుర్రకారులకు గుండెల్ని కూడా అదే మాయతో పడేసింది. కేవలం తన ఒక్క అందం తోనే కాకుండా తన నటన ప్రతిభను తన టాలెంట్ ను ప్రతి ఒక్కరికి తెలియపరిచింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమంత స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె నటించిన ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో సమంత ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగింది.

actress-samantha-agrees-to-be-in-semi-clothes-in-her-upcoming-next-movie

అలా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. కోట్లలో అభిమానులను సొంతం చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటుంది. అలా తాను నటించిన మొదటి సినిమా లోని హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత ఏమైందో తెలియదు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం సమంత (Actress Samantha) మయోసైటిస్ వ్యాధి భారిన పడిన విషయం మనందరికీ తెలిసిందే.. ఆ తర్వాత వ్యాధి నుంచి పూర్తిగా కోరుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీ గా ఉంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే చేయకుండా.. సమంత ఎక్కువగా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలని మరియు లేడీ ఓరియంటల్ సినిమాలను ఎక్కువగా చేస్తుంది.

See also  Mahesh Babu: ఆ ఒక్కపని చేయడానికి ఎంతో ట్రై చేసిన మహేష్ బాబు.. చివరికి సిగ్గుతో..

actress-samantha-agrees-to-be-in-semi-clothes-in-her-upcoming-next-movie

తనకు పాత్ర నచ్చాలే కానీ అది విలన్ క్యారెక్టర్ అయినా సరే అందులో ఒదిగిపోయే అంతలా చేస్తుంది సమంత.. గతంలో మనకు తెలుసు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ లో విలన్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేసిందో.. దాంతో అందరికీ తానేంటో మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఇక ప్రస్తుత విషయానికొస్తే ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ మరియు డీకే వీరి నేతృత్వంలో మరొక వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. దాంట్లో సమంత నటించినున్నది. హలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయిన సిటాడెల్ ను ఇండియన్ వెర్షన్ లో తెరకిక్కిస్తున్నారు రాజ్ మరియు డికే.. ఇక హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ వెబ్ సిరీస్ లో గేమ్ ఆఫ్ త్రోన్ ఫేమ్ రీఛార్డ్ మ్యాడెన్ మరియు బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు.

See also  Rajamouli Birthday : రాజమోళి బర్త్ డే సందర్భంగా ఆ నిజాలన్నీ బయటికి..

actress-samantha-agrees-to-be-in-semi-clothes-in-her-upcoming-next-movie

ఇక ఈ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ సిటాడెల్ తీస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ పనులు రెగ్యులర్ గా శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఇండియన్ వెర్షన్ లో సమంత మరియు వరుణ్ ధావన్ నటించిన ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సమంత ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సిరీస్ లో సమంత రా ఏజెంట్ గా కనిపించబోతోంది. భారీ పోరాట సన్నివేశాలు కూడా నటించింది. ఇక ఇదే కాకుండా వరుణ్ ధావన్ తో సెమీ న్యూడ్ లుక్ తో శృంగార భరితమైన సన్నివేశాల్లో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.. క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కానీ ఏది చేయడానికైనా తాను సిద్ధం అంటూ సమంత మేకర్స్ కి మాట ఇచ్చిందంట. ఇక సమంత అభిమానులు ఈ సిరీస్ విడుదలైన తర్వాత ఇలా స్పందిస్తారు వేచి చూడాలి.