Home Cinema Sai Pallavi: రూట్ మార్చిన సాయి పల్లవి.. సినిమాలలో అది చేసేందుకు ఒప్పుకుంది..

Sai Pallavi: రూట్ మార్చిన సాయి పల్లవి.. సినిమాలలో అది చేసేందుకు ఒప్పుకుంది..

Actress Sai Pallavi: తెలుగు సినీ ప్రపంచంలో గ్లామర్ షో చేయకుండా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన సౌందర్య తర్వాత అలాంటి గొప్ప పేరును పదిలం చేసుకున్నది సాయి పల్లవి.. అలాంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఎందుకంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ గా నిలిచి మనందరికీ ఇట్టే పరిచయం అయిపోయింది. ఇప్పటికీ గ్లామర్ షో చేయకుండా తన స్మైల్ తో, తన డైలాగ్స్ తో కోట్ల మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలలో నటించింది సాయి పల్లవి..

actress-sai-pallavi-agress-to-do-those-things-in-movie-for-first-time

చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఇక్కడ ఉన్న ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. తనదైన స్టైల్ లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. అలా సాగుతున్న ఆమె ప్రయాణంతో ఆమెకు ఎంతో ఫాలోయింగ్ పొందడమే కాక.. కొందరైతే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. సినీ జీవితంలో అడుగుపెట్టిన మొదటి నుంచే ఎలాంటి ఎక్స్పోజింగ్ సినిమాలు ఎంచుకోకుండా కేవలం నటనకే ప్రాధాన్యతనిస్తూ ప్రస్తుతం కోట్ల మంది మనసులు కొల్లగొట్టింది ఈ అందాల భామ. వాళ్లందరినీ తన వైపు తిప్పుకొని తన అభిమానులుగా మార్చుకుంది.

See also  Niharika : నిహారిక అర్ధరాత్రి ఒంటరిగా ఎవ్వరికి తెలియకుండా ఆ వ్యక్తి దగ్గరకి వెళ్లిందని కోపంతో నాగబాబు..

actress-sai-pallavi-agress-to-do-those-things-in-movie-for-first-time

ఇక తనతోనే సినీ రంగాల్లోకి అడుగుపెట్టిన తోటి హీరోయిన్లు మాత్రం గ్లామర్ షో తో ఓ ఊపు ఊపేస్తుంటే.. సాయి పల్లవి మాత్రం నిండు అయినా వస్త్రాలతో అందరినీ ఆకట్టుకుంటూ తనదైన స్టైల్ లో అందర్నీ అలరిస్తూ అందరి కను చూపులు తనపై మాత్రమే పడేలా హైలెట్ అవుతుంది. ఇక సాయి పల్లవి కేవలం తన గ్లామర్ తో స్క్రీన్ షేర్ చేసేందుకు గాని రొమాంటిక్ సన్నివేశాలలో నటించేందుకు కానీ అస్సలు ఒప్పుకోదు.. కేవలం తను ఎంచుకున్న పాత్రకు న్యాయం చేయడానికి ఆ పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వస్తుంది ఇప్పటివరకు అయితే.. ఇక మన టాపిక్ విషయానికి వస్తే..

See also  Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి డేట్ మరియు వధువు గురించి ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చేసిన శ్యామలా దేవి..

actress-sai-pallavi-agress-to-do-those-things-in-movie-for-first-time

సాయి పల్లవి (Actress Sai Pallavi) తన సినీ జీవితం మొత్తంలో ఒకే ఒక హీరోకి లిప్ కిస్ ఇచ్చిందట.. మరి ఆ లక్కీ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు.. మరెవరో కాదు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. అవును మీరు విన్నది నిజమే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఖచ్చితమైన కంటెంట్ డిమాండ్ చేయడం వల్ల సాయి పల్లవి తొలిసారి తన రూల్స్ బద్దలు కొట్టి మరి హీరో నాగచైతన్యకు లిప్ కిస్ ఇచ్చిందట..ఇక ఈ సీన్ గురించే చెప్పనక్కర్లేదు. ఈ సీన్ వల్లే ఈ చిత్రానికి చాలా ప్లస్ పాయింట్ అయిందని మరదే విధంగా ఈ చిత్రం సూపర్ డూపర్ గా హిట్ కొట్టిందని మనందరికీ తెలుసు..