Home Cinema Regina Cassandra: నా కోరిక అదే. ఆ స్టార్ హీరోయిన్ లా పో* స్టార్ అవ్వాలనుకున్నానంటూ...

Regina Cassandra: నా కోరిక అదే. ఆ స్టార్ హీరోయిన్ లా పో* స్టార్ అవ్వాలనుకున్నానంటూ రెజీనా సంచలనమైన కామెంట్స్.!!

actress-regina-cassandra-sensational-comments-that-she-wanted-to-become-a-star-like-that-star-heroine

Actress Regina Cassandra: ఒకానొక సమయంలో వరుస సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కనువిందు చేసిన ఈ భామ రెజీనా కాసాండ్రా ఇటీవల కాలంలో ఎక్కడా కనిపించడం లేదు. తన నటనతో తన అందంతో ఎంతో కొంత పిచ్చెక్కించిన ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ చిత్రంతో ఆమెతో అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. కాగా ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాలలో నటించింది.  కేవలం తెలుగు మాత్రమే కాక తమిళంలో కూడా పలు చిత్రాలు నటించి ప్రస్తుతము అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

actress-regina-cassandra-sensational-comments-that-she-wanted-to-become-a-star-like-that-star-heroine

ఇక ఆమె నటించిన తెలుగు చిత్రాలు చూసుకున్నట్లయితే.. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద, శౌర్య, సౌఖ్యం, కొత్తజంట, రొటీన్ లవ్ స్టోరీ, రా రా కృష్ణయ్య, నక్షత్రం, షాకిని డాకిని మొదలైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. అలా వరుస సినిమాలలో నటిస్తూ తెలుగు తో పాటు తమిళంలో కూడా చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయిన రెజీనా కసాంద్ర ఇటీవల కాలంలో మాత్రం ఏ చిత్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనబడకుండా పోయింది. దానికి గల కారణాలేంటో ఇంతవరకు తెలియ రాలేదు. ఎందుకంటే నిత్యం సినిమా ఇండస్ట్రీలో ఎవరో కొందరు కొత్త హీరోయిన్ లు పరిచయం అవుతూనే ఉన్నారు.

See also  Naga Chaitanya: అసలు నాగచైతన్య అంటే ఆ స్టార్ హీరో భార్యకి ఎందుకు పడదు.? ఎందుకింత కోపం..

actress-regina-cassandra-sensational-comments-that-she-wanted-to-become-a-star-like-that-star-heroine

అందుమూలంగా ఆ కారణం చేత పాత హీరోయిన్లు కనుమరుగై పోతున్నారు. అందులో రెజీనా కసాంద్ర కూడా ఒకరిగా ఉంటారా? అసలు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే.. రెజినా కసాంద్ర చిన్న తనం నుండి హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కనేదట. అలా తను గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టాలని నిత్యం కలలు కంటూ ఉండేదట. సినిమా ఇండస్ట్రీ గురించి అంతగా తెలియని రెజీనా కసాంద్ర మొదట్లో తాను కూడా సన్నీలియోన్ లా ఓ మంచి హాట్ స్టార్ గా ఫో** స్టార్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకోవాలని అనుకునేదట. కాగా ఆ తర్వాత అసలు విషయం తెలిసి సన్నీ ఇలాంటి స్టార్ అయిందా .

See also  Allu Arjun : అల్లు అర్జున్ పెళ్ళిలో వేళా కోట్లు గురించి పచ్చి నిజాన్ని బయట పెట్టిన స్నేహ రెడ్డి తండ్రి..

actress-regina-cassandra-sensational-comments-that-she-wanted-to-become-a-star-like-that-star-heroine

అసలు ఫో** స్టార్ అంటే అర్థం తెలుసుకొని చాలా షాక్ కు గురైందట. అలా ఎంతో జాగ్రత్తగా ఆమె సినిమాలలో నటించే సమయంలో పలు రకాల కండిషన్లు పెడుతూ చిత్రాలు అంగీకరించేదట. ఇక ఇదే కాకుండా బోల్డ్ సీన్స్ అనేవి పూర్తిగా కల్పితమే కదా.. అలాంటప్పుడు ఆ బోల్డ్ సీన్లలో పాల్గొంటే తప్పేంటి అని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రెజీనా కసాంద్ర ఈ విషయాల గురించి సంచలమైన కామెంట్లు తెలిపింది. ఆమె మాట్లాడిన విషయాలు నెట్టుంటే ఒకే సారి వైరల్ అవ్వడంతో ప్రస్తుతం మీమర్స్ రాయుళ్లు ఓ రేంజ్ లో ఆమెను ఆటారేసుకుంటున్నారు. ప్రస్తుత ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో మరొకసారి రెజీనా కసాంద్ర (Actress Regina Cassandra) పేరు తెరమీదకి వచ్చింది.