Home Cinema Rashmika: డాక్టర్ ని కలిసింది రష్మిక అందుకేనా..!! అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతుందా.?

Rashmika: డాక్టర్ ని కలిసింది రష్మిక అందుకేనా..!! అలాంటి వ్యాధితో ఇబ్బంది పడుతుందా.?

Rashmika: తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త రోగాల భారిన పడుతున్నారు. వాళ్లకు వచ్చిన ఆ ఆరుదైన రోగాల గురించి వారి సోషల్ మీడియా వేదికగా అందరికీ చెబుతున్నారు. ఇటీవలే సమంత తాను ఎదుర్కొంటున్న మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడ్డట్టు తెలిపింది. తనే కాకుండా యశోద సినిమాలో కీలక పాత్ర నటించిన కల్పిక గణేష్ కూడా సమంతలాంటి వ్యాధి తనకు ఉందని తెలిపింది. ఎందరో హీరోయిన్లు కూడా ఎన్నో రకాల వ్యాధులు ఉన్నప్పటికీ చాలా తక్కువ మందే వారి వ్యాధుల గురించి బయట పెడుతున్నారు.actress rashmika mandanna suffering from that disease consults doctorఇక పుష్ప సినిమా తర్వాత నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన కూడా ఇలాంటి రకమైన ఒక వ్యాధి ఉందంటూ సోషల్ మీడియాలో ఆ వార్త చెక్కర్లు కొడుతుంది. కిరిక్ పార్టీ అనే తొలి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన రష్మిక దాని తర్వాత హిట్స్ సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా మారిపోయింది. రష్మిక మందనకు డైరీ రాయడం, తనేం చేస్తున్నా రోజు ఆ డైరీలో రాసుకోవడం అలవాటు ఉందట.actress rashmika mandanna suffering from that disease consults doctorతాజాగా.. రోజులాగే సోమవారం ఏం జరిగిందో అవన్నీ రాసుకుంది. ఆ పనులు ఏంటంటే.. ఉదయాన్నే లేచాను కార్డియో ఎక్సైజ్ చేశాను. దాని తర్వాత కొంచెం అన్నం తిని రేప్ ఏం చేయాలో అవన్నీ సెట్ చేసుకున్నాను. మళ్లీ బయటకు వెళ్దాం అనుకుంటే అర్నా,స్నోలు నన్ను వెళ్లకుండా ఆపారు. దాని తర్వాత మళ్లీ కొద్దిసేపు వర్కౌట్ చేసి డిన్నర్ కూడా చేశా. అదే టైంలో డెర్మట్ తో నాకు ఒక అపాయింట్‌మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండేది కానీ అది క్యాన్సిల్ అయిపోయింది.actress-rashmika-mandanna-suffering-from-that-disease-consults-doctorఅంతటితో రాత్రి అయింది ఇంటికి వచ్చి పడుకున్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం రష్మిక తన డైరీలో రాసుకున్న దాంట్లో డెర్మట్ అంటే డేర్మటాలజిస్ట్ చర్మవ్యాధి నిపుణులు. మరి రష్మికకు ఏమైనా చర్మ సంబంధిత వ్యాధి వచ్చి ఉండవచ్చు నని అందుకే డాక్టర్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకుందని చాలామంది భావిస్తున్నారు. మరి కొంతమంది ఏమో రష్మికకు చెర్మ వ్యాధి ఉందా అందుకే డాక్టర్ దగ్గరికి పోయిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి అసలు విషయం ఏంటో రస్మిక క్లారిటీగా చెప్తే కానీ తెలియదు.