Home Cinema Raasi : ఆ సీనియర్ హీరో రాశిని ఆ ఒక్కటి అంత నీచంగా అడిగాడనడంలో ఎంత...

Raasi : ఆ సీనియర్ హీరో రాశిని ఆ ఒక్కటి అంత నీచంగా అడిగాడనడంలో ఎంత నిజముంది?

actress-raasi-did-that-with-that-comedian-to-get-movie-offers

Raasi : సినిమా అంటేనే రంగుల ప్రపంచం. సినిమాల్లో ఎన్ని రంగులు వుంటాయో అందులో నటించే అనేక మంది జీవితాల్లో కూడా అనేక రంగులు వచ్చిపడతాయి. జీవితం సాఫీగా సాగిపోక పోవడమే కాకుండా అనేక కష్టాలోకి ( Actress Raasi did that with that comedian ) తోసేస్తుంది. కొంత మంది అవకాశ వాదుల చేతిలో దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ జీవితాన్ని మొదలు పెట్టిన రాశి, తెలుగు తమిళ్ సినిమాల్లో బిజీ హీరోయిన్ అయింది. చాల చిన్న వయసులో హీరోయిన్ అయిన రాసికి సినీ రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకపోవడం వలన ఈజీగా మోసపోయింది.

actress-raasi-did-that-with-that-comedian-to-get-movie-offers

దానికి తగినట్టు తన మేనేజర్స్ నమ్మి సినిమాలు చేయడంతో వరసగా ప్లాప్స్ రావడం, ఇండస్ట్రీ లో ఎలాంటి గాడ్ ఫాథర్ లేకపోవడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. రాశికి వచ్చిన ఈ పరిస్థితే ఒక సీనియర్ హీరో అవకాశంగా ( Actress Raasi did that with that comedian ) మలుచుకుని ఆమెకి కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించి దారుణంగా వాడుకున్నాడు అంట! రాశి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకునింది. ఈ టైంలోనే సీనియర్ హీరో కమ్ కమిడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా రాజేంద్ర ప్రసాద్ తో రాశి సందడే సందడి,శ్రీరామచంద్రులు, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు సినిమాల్లో నటించింది.

See also  Ram Charan : ఆ స్టార్ హీరోయిన్ తో నైట్ కి నా రూమ్ కి వస్తే నీకు కావాల్సిన ఆ కోరిక తీర్చేస్తానన్న రామ్ చరణ్..

actress-raasi-did-that-with-that-comedian-to-get-movie-offers

ఆమెతో బాగా టైం స్పెండ్ చేసే అవకాశం రావడంతో ఆమెని ట్రాప్ చేసి వాడుకున్నాడని అప్పట్లో ఇండస్ట్రీ లో టాక్ నడిచింది. ఒకటి రాసి పెళ్లిళ్లు ఫెయిల్ అవడం , రాజేంద్రప్రసాద్ లేడీస్ విషయంలో అనేక రూమర్స్ ఉండటంతో.. రాశి ( Actress Raasi did that with that comedian ) వరసగా రాజేంద్ర ప్రసాద్ తో సినిమాలు చేయడం వలన రాశి మీద ఇలాంటి మచ్చ పడింది. రాసి చేసిన ఇంకో తప్పు ఏంటంటే.. నిజం సినిమాలో తను చేసిన క్యారెక్టర్. తేజ డైరెక్షన్లో మహేష్ బాబు హీరో గా గోపిచంద్ విలన్ గా అవినీతిమీద సామాన్యుడు పోరాటం అనే కాన్సప్ట్, అమ్మ సెంటిమెంట్ కూడా కలసిన ఈ సినిమా లో రాశి క్యారక్టర్ దర్శకుడు తేజ మరీ బోల్డ్ గా చిత్రీకరించాడు.

See also  Renu Desai : రేణు దేశాయ్ కిందపడకుముందు ఒకటి జరిగింది గమనించారా.. అంతగా తెగించిందా?

actress-raasi-did-that-with-that-comedian-to-get-movie-offers

ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా , ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశి మరీ నాశిరకమైన ఆక్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు ఇంటర్వూస్ లో కూడా రాశి ఇదే అభిప్రాయాన్ని చెప్పింది. తేజ సినిమాకి ముందు చెప్పింది ఒకటి , సినిమా షూటింగ్ టైములో చేసింది మరొకటని , షూటింగ్ టైం లో గొడవలు కూడా అయ్యాయని, సినిమా మధ్యలో వెళ్లిపోలేక , అలా వెళ్లిపోతే ఇండస్ట్రీ లో మళ్లీ అవకాశాలు తెచ్చుకోవడం కష్టమని ఎలాగోలాగ సినిమా పూర్తి చేసిందంట రాసి. వెరసి గాసిప్స్ రాసే బ్యాచ్ ఆరోజుల్లో సినిమాల గురించి రన్ చేసే మ్యాగజైన్ లో రాసి కి , రాజేంద్ర ప్రసాద్ కి సంభంధం అంటగట్టేసారు. ఇది కేవలం రూమర్ తప్పా.. ఇది నిజమనడానికి ఎలాంటి ఆధారాలు లేవు..