Actress Poorna: పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం.. తన దైన శైలిలో పలు చిత్రాలలో దూసుకుపోతూ ఎంతగానో అలరిస్తూ తన పేరు పూర్ణగా మార్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. అలా ఆమె నటించిన పలుచిత్రాలు చూసుకున్నట్లయితే.. సీమ టపాకాయ్, అవున, అవును 2, అదిగో, లడ్డు బాబ, రాజు గారి గది, జయమ్ము నిశ్చయమ్మురా.. తదితర చిత్రాల్లో కీలకపాత్రలో నటించిన పూర్ణ అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఈమె హర్రర్ చిత్రాలకి పెట్టింది పేరు. ఎక్కువగా హర్రర్ చిత్రాలలో నటిస్తూ చాలా మంచి గుర్తింపుని తన సొంతం చేసుకుంది. అలా ఎక్కువగా హర్రర్ చిత్రాల్లో నటిస్తున్నందువల్లే
ది హిందూ వార్తా పత్రిక పూర్ణని ది గోస్ట్ క్వీన్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ అంటూ రాసుకు వచ్చింది.. ఇప్పటివరకు పూర్ణ ఎన్నో హార్రర్ చిత్రాలలో నటించి అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక పూర్ణ నటించిన ఎక్కువ చిత్రాలన్నీ యాక్టర్, డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ చేసినటువంటి చిత్రాలలోనే నటించడంతో చాలామంది వీళ్లిద్దరి మధ్య ఏదో తెలియని ఎఫైర్ ఉందంటూ ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ చేశారు. కానీ వీళ్లిద్దరు మాత్రం మా మధ్యలో అలాంటిది అస్సలు ఏదీ లేదంటూ ఆ వార్తలు వైరల్ అవుతున్నప్పుడల్లా దానికి అనుగుణంగా క్లారిటీస్ ఇస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే పూర్ణకి పెళ్లయిందో క్రమక్రమంగా సినిమాలో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బుల్లితెర మీద ప్రచారం అయ్యే డీ జోడి లో కూడా జడ్జిగా వ్యవహరించింది.
అలాగే పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ వచ్చింది. అఖండ, దసరా వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో కూడా పూర్ణ నటించింది. దుబాయ్ కి చెందినటువంటి శానిద్ అసిఫ్ అలీ ని ప్రేమించి మరి ఈ హీరోయిన్ పెళ్ళాడింది. అయితే అతగాడితో నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టింది. కానీ పెళ్లి మాత్రం ఎవ్వరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా చేసుకొని ఆ తర్వాత అందరికీ విషయాన్ని చెప్పి షాక్ కు గురి చేసింది. ఇక ఇటీవల కాలంలోనే పూర్ణ ఓ పండటి బిడ్డకు జన్మనిచ్చి అందరికీ తెలియజేసింది. అయితే అలాంటి పూర్ణ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త అయితే వైరల్ గా మారి పెద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నదని చెప్పాలి.
మరి ఆ వార్త ఏంటంటే పూర్ణ పెళ్ళై బాబు పుట్టాక కూడా ఇండస్ట్రీలో ఉన్న ఓ వ్యక్తితో సీక్రెట్ గా ఎఫైర్ నడుపుతున్నట్టు పలు రకాల వార్తలయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు పెడుతున్నాయి.. తన భర్త వ్యాపార నిమిత్తం దుబాయ్ కి అలా వెళ్తున్నాడో లేదో ఇంట్లో ఎవరు లేని సమయంలో పూర్ణ ఆ రహస్య వ్యక్తిని తన ఇంటికి రప్పించి మరీ అతనితో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఈ వార్త తెగ తిరుగుతోంది. దాంతో ఈ విషయం ఆ నోట్లో ఏ నోట పడడంతో ఒకసారిగా నెట్టింట వైరల్ అవుతూ వచ్చేసరికి చాలామంది నేటిజన్స్ పూర్ణకి (Actress Poorna) ఇదేం పాడు పోయేకాలం ఇదేం పద్ధతి.. పెళ్లయి బిడ్డ పుట్టాక కూడా వేరే వ్యక్తి మోజులో పడిందా అంటూ ఆమె పై చాలా దారుణంగా కామెంట్ల ప్రవాహం కొనసాగుతోంది.