Actress Nithya Menen: గత కొద్ది కాలం గా స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ పెళ్లి చేసుకో బోతున్నట్టు ఎన్నో రకాల వార్తలు మన సినిమా ఇండస్ర్టీ లో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయాల గురించి నిత్యా మీనన్ మాత్రం ఒక్క సారి కూడా స్పందించకుండా ఈ విషయాల పై క్లారిటీ తెలుప లేదు. ఇక చేసే దేమీ లేక అందరూ ఆమె ఎవరికీ చెప్పకుండా చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇస్తుందని భావిస్తున్నారు కొంత మంది ఆమె అభిమానులు.. కాగా ఇప్పటికే నిత్యా మీనన్ తన పెళ్లి పై ఎన్నో సార్లు క్లారిటీ ఇస్తూ వచ్చింది.
కానీ ప్రస్తుతం ఇప్పుడు తమిళ మీడియాలో నిత్యా మీనన్ పెళ్లి విషయం కూడా వినిపిస్తూ వైరల్ అవుతుంది. ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ కొంత మంది సినిమా ఇండస్ట్రీ కి చెందిన జనాలే క్లారిటీ ఇవ్వడం తో నిత్యా మీనన్ పెళ్లి నిజంగా చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక నిత్య మీనన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ తర్వాత మళ్లీ మన తెలుగు చిత్ర పరిశ్రమ లో మరియు మన తెలుగులో మరే ఇతర చిత్రాల లో కూడా ఇప్పటి వరకు కనిపించనే లేదు. మరి ఈ కారణం చేత మరియు ఇండస్ట్రీ పలువురు పెద్దలు కు వినిపించిన మరియు అందుకున్న సమాచారం ప్రకారం.
నిత్యా మీనన్ తన స్నేహితుడు మరియు హీరో అయినటువంటి ఓ మలయాళ హీరో తో ఎన్నో రోజులుగా ప్రేమలో ఉందంటూ అతన్నే పెళ్లి కూడా చేసుకోవాలని కూడా నిశ్చయించుకుందడ.. పైగా వాళ్ళిద్దరి ప్రేమ గురించి మీరు కుటుంబ సభ్యులకు ఎప్పటి నుంచో తెలుసట కానీ సినిమాల్లో అవకాశాలు రావాలని ఉద్దేశంతోనే నిత్యా మీనన్ తన పై వస్తున్న పెళ్లి వార్తలను నిత్యం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చింది అని మనకు అర్థమవుతుంది. కాగా ఇటీవలి కాలంలో నిత్యామీనన్ కి పెద్దగా అవకాశాలు కూడా రాకపోవడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టి సక్సెస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుందట.
అయితే ప్రస్తుతం లగ్గాలు కూడా పెళ్లి చేయడానికి అనుకూలంగా మొదలైన రోజులు ఇవి కాబట్టి నిత్యా మీనన్ తన పెళ్లికి సంబంధించిన శుభవార్త తొందరలోనే చెప్పవచ్చని పలువురు సినీ పెద్దలే కాకుండా ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు. నిత్యా మీనన్ పెళ్లి గురించి ఓ రేంజ్ లో ప్రచారం అయితే జోరుగా సాగుతుంది కోలీవుడ్ మీడియాలో.. మరి నిత్యా మీనన్ (Actress Nithya Menen) తన పెళ్లి విషయాన్ని చెబుతుందా లేదా సీక్రెట్ గా ఎప్పటి లాగే ఎవరికి చెప్పకుండా తనే తన మనసులో దాచుకుంటుందా అనేది ముందు ముందు తెలియాలి.