Home Cinema Nidhhi Agerwal: ఆడిషన్ కు పిలిచిన ఆ స్టార్ డైరెక్టర్ అవి చూపించమని అన్నాడంటూ నిజాలు...

Nidhhi Agerwal: ఆడిషన్ కు పిలిచిన ఆ స్టార్ డైరెక్టర్ అవి చూపించమని అన్నాడంటూ నిజాలు కక్కిన నిధి.

Actress Niddhi: హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్ పుట్టింది మాత్రం హైదరాబాద్.. కానీ తొలి సినిమా బాలీవుడ్ లోని టైగర్స్ ఆఫ్ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధికి తొలి సినిమా. అందరూ టాలీవుడ్ లో స్టార్ స్థాయికి వెళ్ళాక బాలీవుడ్లో సినిమాలు చేస్తుంటారు కానీ నిధి తన తొలి సినిమానే బాలీవుడ్ లో చేసిన తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన తన తొలి చిత్రం సవ్యసాచి తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది నిధి అగర్వాల్.. ఇక ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రతిఫలాన్ని అందించక పోయినప్పటికీ తన అందంతో గ్లామర్ షో తో అందరినీ ఇట్టే ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత

See also  Rajamouli: తన పై ఆ దర్శకుడు విసిరిన సవాల్ కి రాజమౌళి ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు?

actress-niddhi-agerwal-talks-for-first-time-about-her-difficulties-while-entering-industry (2)

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో ఈ అమ్మడికి టాలీవుడ్ లో మరొక అవకాశం దక్కింది. ఇక ఈ చిత్రం తో తన మొట్ట మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ హిట్ అందిన తర్వాత అందరూ నిధి దశ తిరిగినట్లే అని సినీ ప్రముకులంతా బాగా భావించినప్పటికీ ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోగా ఆమె కెరియర్ పరంగా పెద్దగా జోరు కొనసాగించలేక పోయింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ మన హైదరాబాద్ బొమ్మ..టాలీవుడ్ నుంచి కోలీవుడ్లో కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ..

actress-niddhi-agerwal-talks-for-first-time-about-her-difficulties-while-entering-industry (2)

అక్కడ కూడా ఈ హాట్ భామ నిధి అగర్వాల్ కి ఆశించిన స్థాయిలో స్టార్ హోదా దక్కించు కోలేకపోయింది. ఇక ప్రస్తుతానికైతే తెలుగులో సూపర్ అవకాశాన్ని దక్కించుకుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా హర హర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించ బోతుండగా ఇప్పటికే ఈ చిత్రం పట్టాలెక్కి మూడు సంవత్సరాలు దాటిన షూటింగ్ మాత్రం అడప దడపా లా కొనసాగుతోంది. ఇంత గ్లామర్ షో తో అభిమానులను మూటగట్టుకున్నప్పటికీ ఆఫర్లు లేక నానా అవస్థలు పడుతుంది నిధి.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి ఆమెపై జరిగిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..

See also  Soina Agarwal: సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చే కారణమా.? అందువల్లే విడాకులు తీసుకున్నారా.?

actress-niddhi-agerwal-talks-for-first-time-about-her-difficulties-while-entering-industry (2)

తనకు సినీ ఇండస్ట్రీలో ఎదురైన ఓ బాధాకరమైన, మర్చిపోలేని సంఘటనను తనకు ఎదురైన ఆ చేదు జ్ఞాపకాన్ని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ అన్నది అన్నిచోట్ల ఉంది. ఇక నా విషయానికొస్తే కెరియర్ ఆరంభంలో కాస్టింగ్ కోచ్ కు గురయ్యాను అంటూ.. గతంలో బాలీవుడ్ చెందిన ఓ బడా డైరెక్టర్ నన్ను ఆడిషన్ కు రమ్మని పిలిచి..నా ప్రైవేట్ పార్టీలను చూపించమని అడిగాడు. మీ ప్రైవేట్ పార్టులు ఎంత పెద్దగా ఉంటే అన్ని ఆఫర్లు వస్తాయని చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. దాంతో నాకు అసహ్యం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాను అంటూ నిధి అగర్వాల్ (Actress Niddhi) వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్లు వైరల్ గా మారి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి..