Home Cinema Nayanatara: ఆ రెండు నిమిషాల సుఖం కోసం 10 కోట్ల డిమాండ్.. సరే చెప్పిన మేకర్స్.....

Nayanatara: ఆ రెండు నిమిషాల సుఖం కోసం 10 కోట్ల డిమాండ్.. సరే చెప్పిన మేకర్స్.. డేరింగ్ డాషింగ్ కండీషన్ కు నయన్ సై..

Actress Nayanathara: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ విగ్నేష్ అన్న పెళ్లి చేసుకుని అప్పటినుంచి ఏదో ఒక కారణం చేత వార్తల్లో ఏదో ఒక రకంగా నిలుస్తూనే ఉంది. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఈమధ్య ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుందా అంటే అవునని అంటున్నారు చాలామంది విశ్లేషకులు.. మరింత ఏం జరిగింది ఏంట ఓవరాక్షన్ తెలుసుకుందాం.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీస్ ఏదో ఒక కారణం చేత వరుసగా ట్రోలింగ్ గురవుతూనే ఉన్నారు అందులో మొదటి పేరు ఉండేది నయనతారది అనే చెప్పుకోవాలి. కారణం ఏంటో తెలియదు ఎప్పుడు ఏ ముహూర్తాన పెళ్లి చేసుకుందాం అప్పటినుంచి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది.

See also  Sam - Sreeja: వీళ్ళ పచ్చని కొంపలలో కుంపటి రగిలించింది వాడేనా.? బయటపడ్డ సంచలన విషయాలు.!!

actress-nayanathara-sensational-comments-viral-on-social-media

ప్రతివారం ఏదో ఒక ట్రోలింగ్కి గురయ్యే నయన్ రీసెంట్ గా మరొక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. అదేంటంటే నయనతార ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా జవాన్. ఈ సినిమా హాలీవుడ్ స్టార్ డైరెక్షన్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతుంది.. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించనున్నాడు.. అయితే ఈ చిత్రం కోసం నయనతార అలాగే షారుక్ ఖాన్ కష్టపడి పోతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో రేంజ్ లో బాలీవుడ్ మీడియా తెగ రాతలు రాస్తుంది. (Actress Nayanathara)

See also  Bhola Shankar : భోళా శంకర్ మరో ఫ్లాప్ అనే అవకాశానికి అసలు కారణాలు ఇవేనట!

actress-nayanathara-sensational-comments-viral-on-social-media

అయితే ఇదే క్రమంలో ఇటీవలే జవాన్ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో నయనతార చాలా ఏళ్ల తర్వాత బికినీలో కనబడనుందట.. ఆ బిగిని వేయడానికి దాదాపు పది కోట్ల వరకు డిమాండ్ చేసిందట.. అయితే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ కూడా వెనకాడడం లేదట. నయనతార కుందే వేసిన బట్టే ఆమె ఎంత రెమ్యూనిరేషన్ అడుగుతుందని ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

actress-nayanathara-sensational-comments-viral-on-social-media

ఆమె ఎంత డిమాండ్ చేసినప్పటికీ మేకర్ అంతా డబ్బు ఇవ్వడానికి కూడా వెనక పోవడానికి కారణం ఆమె క్రేజ్ ఇప్పటికీ ఏంటో మనకు అర్థమవుతుంది. దాంతో నయంతార ఎంత అడిగితే ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్.. దీనంతటికి కారణం జనాల్లో నయనతార కుండే క్రేజ్ వల్లే అంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారట.. మరి జవాన్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు తెలియదు మరి ఈ న్యూస్ నిజమా కాదా అనేది.. క్లారిటీ అయితే రాదు.. ఒక్కటి మాత్రం నిజం నయనతారను బికినీలో చూస్తే కుర్రకారులకు గుండె బెజరే అని చెప్పాలి.. కుర్రాళ్ళు పిచ్చెక్కి పోవాల్సిందే..ఆమె అందాలు చూడ్డానికి చాలా ఎదురు చూస్తున్నారు…