Home Cinema Actress Mrunal Thakur: పెళ్లి చేసుకున్న ఆ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్. అతగాడిని తప్ప...

Actress Mrunal Thakur: పెళ్లి చేసుకున్న ఆ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్. అతగాడిని తప్ప మరెవ్వరినీ చేసుకోదట.

Actress Mrunal Thakur: సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల మనసులు ఎప్పుడు ఏ విధంగా ఎలా మారుతాయో ఎవరు గుర్తించలేరు. వాళ్లకి ఎవరైనా నచ్చితే ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకడబోరు. వయసుతో సంబంధం లేకుండా వాళ్లను ప్రేమించి వివాహం కూడా చేసుకుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి మనకు తెలిసిందే మొదటి పెళ్లా రెండో పెళ్ళాం మూడో పెళ్లి అని ఎవ్వరూ చూడరు. వాళ్ళిద్దరి మనసులు నచ్చి ఒకటైతే మాత్రం దాని కోసం ఎంత దూరమైనా తెగించడానికి వెళ్తారు. ఇక ఒకప్పుడు అందాలు ఆరవేయడంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలే అనుకునే వాళ్ళం కానీ

actress-mrunal-thakur-falls-in-love-with-the-married-hero

ప్రస్తుతం టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా మేమేం తక్కువ మాకేం తక్కువ అన్నట్టు అందాల జాతర చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాలలో సైతం వెనకాడ బోవడం లేదు. ఇక ప్రస్తుతం మన టాపిక్ విషయంలోకి వెళితే.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఓ హీరోయిన్ గురించే ప్రస్తుతం మనం మాట్లాడుకునే విషయం. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు సీతా రామమ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్. ఇక ఈ చిత్రంలో ఎంతో పద్ధతిగా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మాత్రం అందాల జాతర చేస్తుంది. సీతా రామమ్ సినిమా కంటే ముందు పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. అంతకు ముందు ఈ హీరోయిన్ అంటే ఎవరికీ పెద్దగా తెలిసేది కూడా కాదు.

See also  Samantha: ఆ హీరోతో నటించడమంటే నాకు పిచ్చ పిచ్చగా ఇష్టమంటూ సమంత తన మనసులోని మాట వెల్లడించింది.

actress-mrunal-thakur-falls-in-love-with-the-married-hero

అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండకపోయేది. ఎప్పుడైతే.. సీతా రామమ్ చిత్రంలో నటించిన ఆ తర్వాత హ్యుజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అలా ఇప్పటికే తనదైన శైలిలో పలు చిత్రాలలో నటిస్తూ ఉన్న ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం దాదాపు నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇక మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేయబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇలా సినిమాలతో ఎంతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు గురించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే ఆ పెళ్లయిన హీరోతో ఈ అమ్మడు ప్రేమలో పడిపోయిందని.. ఓ వార్త అయితే సోషల్ మీడియాలో గుసగుసలు పెడుతుంది. మరి ఆ పెళ్లయిన హీరో మరెవరో కాదు నాని. ప్రస్తుతం హీరో నానితో ఓ చిత్రంలో నటిస్తున్నది ఈ బ్యూటీ.

See also  ఆ స్టార్ హీరో నేను జైల్లో బాత్రూంలు కడిగానంటూ షాకింగ్ కామెంట్స్. వైరల్..

actress-mrunal-thakur-falls-in-love-with-the-married-hero

అయితే షూటింగ్ మొదలైన మొదటి రోజు నుండి ఆ హీరోని గమనిస్తున్న ఈ బ్యూటీ..  తన పై ఆ హీరో చూపిస్తున్న ఎఫెక్షన్ లవ్ కు చాలా ఫిదా అయిపోయిందట. పైగా మృనాల్ ఠాకూర్ కి అమ్మాయిలతో ప్రవర్తించే తీరు గల వ్యక్తులంటే ఎలాంటి వారంటే మృణాల్ (Actress Mrunal Thakur) కు చాలా ఇష్టం. దాంతో ఇక పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వాడినే చేసుకోవాలని నిశ్చయించుకుని కూచున్నదట. దాంతో ఒక్కసారిగా ఈ వార్త నెట్ట వైరల్ అయింది. కాగా ఇటు నాని అభిమానులు ఇలాంటి అబ్బాయి కావాలంటే ఓకే కానీ ఇతడే కావాలంటే మాత్రం అంజన పరిస్థితి ఏంటో అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.