Home Cinema Krithi Shetty: అలాంటి పనులు చేస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియా ను కుదిపేసిందిగా బేబమ్మ.. అదేంటంటే.?

Krithi Shetty: అలాంటి పనులు చేస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియా ను కుదిపేసిందిగా బేబమ్మ.. అదేంటంటే.?

Krithi Shetty Instagram: ప్రస్తుతం సెలబ్రిటీల దగ్గర నుండి మొదలు పెడితే మామూలు జనాల వరకు కూడా సోషల్ మీడియా ఎకౌంట్ తప్పనిసరి.. అందులో వాళ్లకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పోస్ట్ చేయడం కామన్ గా మారిపోయింది. మరికొందరికి సోషల్ మీడియానే ప్రపంచం గా మారుతుంది. ఒక్కసారి ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందులో నుండి బయటకి రావడానికి కొన్ని గంటలు పడుతుంది అంతలా అతుక్కుపోతున్నారు నేటి యువతరం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు సైతం మంచి భారీ స్థాయిలో ఫాలోయింగ్ రావాలంటే ముందుగా సోషల్ మీడియా వేదికగానే ఆరా తీస్తారు. ఒకప్పుడు అంటే టాలెంట్ ని నమ్ముకుని ఉండే వాళ్ళు హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు సోషల్ మీడియానే నమ్ముకుంటూ వస్తున్నారు.

actress-krithi-shetty-shakes-instagram-reaches-6-million-followers-and-creates-new-record

అవును ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే అంత తోపన్నమాట. ఇంకా ఇదే కాకుండా ఓ చిత్రంలో అవకాశం దొరకాలన్న.. ఆ చిత్రం సక్సెస్ అవడానికి ప్రమోషన్ చేయాలన్న, ఆ తర్వాత సినిమా ఎంత హిట్ అయింది ఎన్ని కోట్లు కలెక్షన్లు రాబట్టింది ఎన్ని రోజులు ఆడింది ఎంత గొప్ప పేరు తీసుకొచ్చింది.. ఇలా ఒక్కటేంటి అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో.. ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా ప్రస్తుతం కీ పాయింట్ గా ఉపయోగిస్తున్నామన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే మనం ప్రస్తుతం మన టాపిక్ గురించి మాట్లాడుకుంటే.. ఇటీవలే మన తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా మంచి పాపులాటని సంపాదించుకుంది కన్నడ బ్యూటీ బేబమ్మ. ఈ బ్యూటీ ఓ అరుదైన గాధను సంపాదించుకున్నది.

See also  Nagarjuna: నిజంగా నాగార్జునకు సమంత మీద అలాంటి కోరికే ఉంటె.. మరి చైతు రియాక్షన్!

actress-krithi-shetty-shakes-instagram-reaches-6-million-followers-and-creates-new-record

అదేంటంటే టాలీవుడ్లో తనదైన శైలిలో మంచి హీరోయిన్గా ముద్ర వేసుకున్న కృతి శెట్టి తాజాగా తన ఇంస్టాగ్రామ్ (Krithi Shetty Instagram) ఖాతాలో ఆరు మిలియన్ల ఫాలవర్స్ ను దక్కించుకుంది. ఇలాంటి ఘనత మరే హీరోయిన్ కి కూడా రాలేదు. ఎందుకంటే కృతి శెట్టి హీరోయున్ గా వెండితెరకు పరిచయమై అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద మైల్ స్టోన్ చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ కి కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి హ్యూజ్ ఫాన్స్ ఫాలోయింగ్ రాబట్టుకోవడం ఆషామాశీ కాదు. అసలు ఎవరు వల్ల సాధ్యం కూడా కాలేదు. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా లో కృతి శెట్టి పేరు మామూలుగా మార్మో అవడం లేదు. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడి పేరు మరొకసారి వైరల్ గా మారింది.

See also  Upasana: ఉపాసన డెలివెరీ ఎక్కడో ఏ పండుగ రోజో తెలిస్తే అవాక్ అవుతారు.. ఇదంతా ఎవరి ప్లానంటే..

actress-krithi-shetty-shakes-instagram-reaches-6-million-followers-and-creates-new-record

ఆమె అభిమానులు సైతం ఈ విషయాన్ని తెగ షేర్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వరుస ఫ్లాఫులను ఎదుర్కొంటున్నప్పటికీ కృతి శెట్టి సోషల్ మీడియాలో ఇంత ఘనత రావడానికి ఇంత మంది ఆమెను లైఫ్ చేయడానికి అసలు సిసలైన కారణమేంటంటే సోషల్ మీడియాలో కృతి శెట్టి చేస్తున్న అలాంటి పనుల వల్లే.. మరి అలాంటి పనులు ఏంటి అనుకున్నారా? ఆమె నిత్యం రకరకాల ఫోటోషూట్స్ తో కుర్ర కారుల మతలు పోగొడుతుంది. ఇంకేముంది ప్రతి ఒక్కరూ ఓ రేంజ్ లో ఫాలో చేయడం మొదలు పెట్టేశారు. ప్రస్తుతం కృతి శెట్టి విజయ్ తో ఓ సినిమాలో నటించ బోతుందంటూ కోలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తుంది. ఇదే కాకుండా ప్రస్తుతం జయం రవి నటిస్తున్న చిత్రంలో ఈ బ్యూటీ ఛాన్స్ కూడా అందుకున్నది.