Home Cinema Keerthi Suresh: ఆ విషయంలో స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ తప్పు చేస్తుందా.? అమ్మ సీరియస్ వార్నింగ్..!

Keerthi Suresh: ఆ విషయంలో స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ తప్పు చేస్తుందా.? అమ్మ సీరియస్ వార్నింగ్..!

Keerthi Suresh: సినీ కుటుంబం నుంచే బాలనాటిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా ఎదిగిన వ్యక్తి కీర్తి సురేష్. మహానటి సినిమాతో మంచి పేరుతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుంది. నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఎలాంటి చప్పుడు కాకుండా వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోతున్న కీర్తి సురేష్ కు ప్రస్తుతం చేతినిండా సినిమాలే.. పద్ధతికి మారుపేరుగా చెప్పుకునే కీర్తి సురేష్ సర్కార్ వారి పాట సినిమాతో తనలోని హాట్ నెస్ ను కనబరిచింది.

See also  Bubblegum: బబుల్గమ్ వదులుతూ అది ఆశిస్తున్నాను అంటున్న రాజమౌళి..

actress-keerthi-suresh-gets-warned-by-her-mother-for-doing-that-mistake

సినిమా అవకాశాల కోసం ఇలా చేయడంలో తప్పేమీ కాదంటూ తనకు తాను సరి చెప్పుకుంటూ హాట్ ఎక్స్పోజింగ్ చేస్తుంది కీర్తి సురేష్.. ప్రస్తుతం ఇటు ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ అందాల ముద్దుగుమ్మ మహానటి కీర్తి సురేష్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది దానికి కారణం ఆమె పెళ్లి. కీర్తి సురేష్ – విజయ దళపతిని రెండో పెళ్లి చేసుకోబోతున్నదని వార్తలు వినిపించడమే. ఆ తర్వాత చివరికి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది విజయ్ దళపతిని కాదు.

See also  Allu Arjun : అల్లు అర్జున్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తో పుష్ప 2 బాహుబలి రికార్డ్ కి మించే గాని తగ్గేదెలేదట!

actress-keerthi-suresh-gets-warned-by-her-mother-for-doing-that-mistake

తన చిన్ననాటి స్నేహితుడని మళ్లీ వార్తలు వినిపించాయి. గత 14 సంవత్సరాలుగా తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్ షిప్ లో కీర్తి సురేష్ ఉందని, ఆయన కేరళలో పలు రిసార్టులకు ఓనర్ అని సోషల్ మీడియాలో టామ్ టామ్ వినిపిస్తుంది. ఇలా కీర్తి సురేష్ పై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే.. ఎంతమంది ట్రోలర్స్ ఆమెను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నప్పటికీ కీర్తి సురేష్ మాత్రం చీమకుట్టినట్టు కూడా స్పందించడం లేదు.

See also  Puri - Charmi: పూరిని మర్చిపోలేకపోతున్న ఛార్మి అందుకే అర్ధరాత్రి ఆ విషయం చెప్పకనే చెప్పేసిందిగా..

ఇది రూమన్ అని గాని – నిజమని గాని చెప్పడం లేదు. ఈ క్రమంలో అమ్మ మేనక గారు కీర్తి సురేష్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట.. నిజానికి ఎలాంటి దేదైనా ఉంటే పబ్లిక్ గా చెప్పమని అప్పుడే తన సినీ కెరియర్ మళ్ళీ పుంజుకుందనే విధంగా ఉంటుందని చెప్పారట..