Home Cinema Anushka: విప్పి చూపించినా నిన్ను చూసే వాళ్ళు లేరు అంటూ.. ఆ డైరెక్టర్ అనుష్కను అంత మాట అన్నాడా.?

Anushka: విప్పి చూపించినా నిన్ను చూసే వాళ్ళు లేరు అంటూ.. ఆ డైరెక్టర్ అనుష్కను అంత మాట అన్నాడా.?

Actress Anushka Shetty: అరుంధతి సినిమాతో రాత్రికి రాత్రి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తన వైపుకు లాక్కున్నది అనుష్క శెట్టి. ఇక ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆరడుగుల హీరోలకి సరిపడా హైట్ తో పొడుగు హీరోల సుందరిగా మారిపోయింది. తొలినాళ్లలో తన అందంతో అదరగొడుతూ ఓ పక్క గ్లామరస్ పాత్రల్లో మైమరిపిస్తూ మరోపక్క లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు సంపాదిస్తూ స్టార్ హీరోయిన్ సాయికి ఎదిగింది.. ఇక స్వీటీ (Actress Anushka Shetty).. సినీ జీవితం మొదలైంది మాత్రం.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ చిత్రం ద్వారా..

actress-anushka-shetty-got-insulted-by-that-star-director-for-her-body-shape

ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేసినప్పటికీ అనుష్క పాత్రకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దాంతో వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వెళ్లి వెట్టడం తో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది అమ్మడు.. ఇక అనుష్క సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందు హీరోయిన్ అవుదామని అనుకున్న సమయంలో ఆ టాప్ డైరెక్టర్ ఆమెని చాలా దారుణంగా అవమానించాడట. మరి అంతలా అవమానించిన ఆ డైరెక్టర్ ఎవరు అనేది మనం చూద్దాం.. ఇక అనుష్క మొదట్లో యోగా టీచర్ గా చేసింది. ఈమె యోగ గురువు భరత్ ఠాగూర్ తన దగ్గరే యోగా నేర్చుకుంది. అలా యోగా చేసే సమయంలో కొంతమంది టీవీ వాళ్ళు నువ్వు హీరోయిన్ గా సెట్ అవుతావు ఒకసారి సినిమాలో ట్రై చేయొచ్చుగా అని చెప్పారట..

See also  Allu Arjun - Sneha Reddy : స్నేహ రెడ్డి కి ఎవరి మీద కోపం వచ్చినా బెదురూమ్ లోకి వెళ్లి ఆ పని చేస్తాదట.. అల్లు అర్జున్ ఎంత లక్కీ..

actress-anushka-shetty-got-insulted-by-that-star-director-for-her-body-shape

దాంతో అనుష్కకు సినిమాలపై ఆసక్తి పెరిగి దాదాపు సంవత్సర సమయం పాటు సినీ ఇండస్ట్రీల పెద్దల చుట్టూ అవకాశాల కోసం తిరిగిందట.. కానీ అనుష్కకి ఏ ఒక్క అవకాశం కూడా లభించలేదు.. ఇక సీరియల్స్ లో అయినా ట్రై చేద్దాం అని అనుకున్నదట.. అయితే మొదట్లో కన్నడలోని బన్న అనే సీరియల్ లో అవకాశం దక్కిందట కానీ అనుష్కకి స్మాల్ స్క్రీన్ కంటే బిగ్ స్క్రీన్ పైనే నటించాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండేదట. దాంతో చివరి ప్రయత్నం గా కన్నడలోని ఓ స్టార్ డైరెక్టర్ దగ్గరికి అవకాశం కోసం వెతుక్కుంటూ వెళ్లిందట..

See also  Ram Charan: తండ్రి కంటే రామ్ చరణ్ కి డబ్బే ముఖ్యమా.. వ్యాపారాల్లో నష్టం వస్తే సహించడా.. మెగాస్టార్ తోనే గొడవ పడతాడా..?

actress-anushka-shetty-got-insulted-by-that-star-director-for-her-body-shape

ఎంతో ఆశతో ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్లిన అనుష్కని చూసిన ఆ డైరెక్టర్ నువ్వు బట్టలు మొత్తం విప్పి చూపించిన నిన్ను హీరోయిన్ గా ఎవరు తీసుకోరు. అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్ కానే కాదు.. ఓ పని చెయ్యి హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కను అని అంటూ ఎటకారంగా చెబుతూ దారుణంగా అవమానించాడట.. దాంతో ఆయన మాటలకు అనుష్క ఇండస్ట్రీ వెళ్ళిపోదాం అనుకుందట ఎంతో బాధపడుతూ వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో సూపర్ సినిమాలో అవకాశం రావడంతోనే ప్రస్తుతం అనుష్క స్థాయిలో ఉంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటిస్తూ తనదైన నటనతో, అందం తో మెరిపిస్తూ కోట్ల అభిమానులను తన సొంతం చేసుకుని చేసుకోండి.