Home Cinema Actress Anupama: ఆగలేకపోతున్నాను అంటున్న అనుపమ.. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్.. ఆడుకుంటున్న అభిమానులు..

Actress Anupama: ఆగలేకపోతున్నాను అంటున్న అనుపమ.. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్.. ఆడుకుంటున్న అభిమానులు..

Actress Anupama: మలయాళీ ముద్దుగుమ్మ ప్రేమమ్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందర్నీ తన వైపుకు ఇట్టే ఆకట్టుకుంది. మొదట నుండి కూడా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా పద్ధతి గల పిల్లగా పేరు తెచ్చుకుంది మన టాలీవుడ్ లో.. మొదట ప్రేమమ్ సినిమా మలయాళం లో విడుదలై మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత తెలుగులో కూడా అక్కినేని నాగచైతన్య సరసన మళ్లీ అనుపమ ఛాన్స్ కొట్టేసింది. దాంతో తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కాకుండా మరొక హీరోయిన్ గా నటించిన..

actress-anupama-new-post-on-her-instagram

సాయి పల్లవి వీళ్లిద్దరూ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అవ్వడం తో ఆ తరువాత నే టాలీవుడ్లో అడుగు పెట్టారు. కొందరు ప్రేమమ్ సినిమా చాలా బాగుందని తెలుగులో రిలీజ్ కాక ముందుకే సబ్ టైటిల్స్ చూస్తూ మరి ఆ మలయాళం సినిమాని చూశారు. ఇంకా మనందరికీ ముందు ఉండే తెలుసు సాయి పల్లవి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంటే అనుపమ కూడా స్టార్ హీరోయిన్ వేదిక ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. మొదట అనుపమ గ్లామర్ షోలకు దూరంగా ఉన్నప్పటికీ మెల్లమెల్లిగా ఘాటు ఫోటోషూట్స్ తో తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పండగ వాతావరణం నెలకొల్పుతుంది.

See also  Manchu Manoj: ఈ ఫోటోలో ఉన్న బాబు చెయ్యి ఎవరో తెలుసా.?? మంచు మనోజ్ కి ప్రాణం కన్నా మిన్న..!!

actress-anupama-new-post-on-her-instagram

ప్రస్తుతానికి అనుపమ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నది కానీ నిత్యం తన సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువుగా ఉంటుంది. అనుపమ కు తన సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాన్స్ ఉన్నారు అనుపమ గ్లామర్ ఫోటోలు ఇలా షేర్ చేస్తే అలా లక్షల్లో లైక్ లు వస్తుంటాయి. కుర్రాళ్ళు కూడా ఈమే పోస్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కేవలం ఫోటోలే కాదు దానికి పైన పెట్టే క్యాప్షన్ కూడా ఫాన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి . తాజాగా అనుపమ చుడీదార్ వేసుకుని హోటల్లో భోజనం కోసం ఎదురుచూస్తున్న ఫోటోలను షేర్ చేసింది.

See also  Bro Trailer : చరిత్ర సృష్టించనున్న బ్రో ట్రైలర్.. తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.

actress-anupama-new-post-on-her-instagram

ఆ ఫోటోలకు క్యాప్షన్ గా నా మూడు రోజుల్లో 365 సార్లు స్వింగ్ అవుతుంది.. ఆకలేసినప్పుడు అయితే మరింత వరస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటూ పెట్టిన ఈ పోస్ట్ కి శ్రీ లీల ఫుడ్ ని పక్క టేబుల్ వాడికి ఇచ్చి నీకు ఇవ్వకపోతే అంటూ కామెంట్ చేసింది. దాంతో అనుపమ (Actress Anupama) ఆ ట్వీట్ కు రిప్లై బాధాకరణం అని అంటుంది. దాంతో నేటిజన్స్ ఓ రేంజ్ లో అనుపమను ఆడేసుకుంటున్నారు.. ఫుడ్ కోసం ఆగలేకపోతున్నావా.. బాబోయ్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటూ రకరకాల కామెంట్లు పెట్టడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.