Home Cinema Anjali: హీరోయిన్ అంజలి పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

Anjali: హీరోయిన్ అంజలి పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

Actress anjali is all set for her marriage: తెలుగు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో విజయవంతంగా అయినంతగా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. తమిళంలో భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ ఇక్కడ తెలుగు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన కేవలం సెకండ్ లీడ్ కే తప్ప స్టార్ హీరోయిన్ గా మాత్రం ఫేమస్ అవ్వలేకపోయింది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి చూడడానికి ముద్దుగా, బొద్దుగా ఉంటూ నటనలో తిరుగులేకుండా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు మాత్రం ఈ అమ్మడుని పట్టించుకోవడమే మానేశారు.

actress-anjali-is-all-set-for-her-marriage-bride-to-be-soon

ఇక ఎక్స్పోజింగ్ విషయానికొస్తే తెలుగమ్మాయి ఐనప్పటికీ మితిమీరిపోయి కూడా ఎక్స్పోజింగ్ చేసింది. అయినప్పటికీ తెలుగులో అంజలికి అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమంలో దాదాపు పది సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఆమెకి ఓ పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్టు ఇప్పటివరకు పడలేదు. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం ఆమె అడుగుపెట్టిన అప్పటినుంచి మంచి మంచి చాన్సులు, హిట్లు, మంచి సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే అంజలి రామ్ చరణ్ హీరోగా దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ నేతృత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అంజలి కీలక పాత్ర వహిస్తున్న సంగతి తెలిసిందే..

See also  Mahesh NTR and Charan : ఈ ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి సూపర్ ప్లాన్ వేశారట.. ఫాన్స్ కి పండుగే..

actress-anjali-is-all-set-for-her-marriage-bride-to-be-soon

ఇక ఈ సినిమా హిట్ అయితే అంజలికి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు దక్కుతుంది. ఇదిలా ఉండగా గత ఐదు, ఆరు సంవత్సరాల నుండి అంజలి ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వివాహారాలు అంటూ రకరకాల వార్తలు వచ్చినప్పటికీ.. ముందుగా ఆమె తమిళ నటుడు జై తో కలిసి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉందని.. వాళ్ళిద్దరూ దాదాపు నాలుగేళ్లు పీకల్లోతు ప్రేమలో పిచ్చిపిచ్చిగా మునిగి తేలిపోయారని.. కానీ ఎక్కడ వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందో తెలియదు బ్రేకప్ చెప్పుకున్నారు.

See also  Nayanthara : అర్ధరాత్రి నడిరోడ్డు పై అలా నయనతార.. వీడియో వైరల్!

actress-anjali-is-all-set-for-her-marriage-bride-to-be-soon

ఒకప్పుడు తల్లిదండ్రులతో విభేదాలు ఉండేవని ప్రచారం జరిగింది. ముందు నుండే తల్లిదండ్రులకు దూరంగా ఉన్న అంజలి ఇప్పుడు అవన్నీ ఏమీ లేకపోవడంతో అంజలి కుటుంబానికి బాగా దగ్గర అయిందట ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంట్లో తల్లిదండ్రులు చూసిన మంచి కుర్రాడిని (Actress anjali is all set for her marriage) పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ రాజోలు బ్యూటీ అంజలి తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించి పెళ్లికి ముస్తాబైనట్లు సమాచారం. అంజలి చేసుకోబోయే అబ్బాయి ఎవరో కాదు మన తెలుగోడే కానీ చెన్నైలో స్థిరపడ్డట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగి రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా తర్వాత అంజలి ఒక ఇంటిదయ్యి అతనితో మూడు ముళ్ళు కట్టించుకుని ఏడు అడుగులు వెయ్యనుంది.