Home Cinema Rashmika : ఇక ఆగలేము.. ఆ మాస్ హీరోతో రష్మిక వామ్మో..

Rashmika : ఇక ఆగలేము.. ఆ మాస్ హీరోతో రష్మిక వామ్మో..

about-rashmika-and-ravi-teja-latest-news-became-viral

Rashmika : నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక మందన్నా అంటే తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటించి.. పాన్ ఇండియా సినిమాలో నటించిన హీరోయిన్ అయ్యింది. అప్పటినుంచి ( Rashmika and Ravi Teja ) రష్మికకు బాలీవుడ్ లో కూడా అనేక ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె బాలీవుడ్ లో నటించిన సినిమాలు హిట్ కాలేదు గాని.. ఆమె క్రేజ్ అయితే ఎక్కడ తగ్గలేదు. ఇక పుష్ప 2 సినిమాలో కూడా రష్మిక హీరోయిన్గా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత సేపు ఉంటుంది? ఎలా ఉంటుంది అనేదే అందరికీ ఆత్రం..

Rashmika-Mandanna-Ravi-Teja-movie-viral

గీత గోవిందం లాంటి సినిమాలో తన ప్రతిభని మొత్తం చూపించిన రష్మిక.. అలాగే పెద్ద హీరో అయిన అల్లు అర్జున్ పక్కన నటించినప్పుడు కూడా.. కొంచెం కూడా జంకు లేకుండా తన ట్యాలెంట్ మొత్తం చూపించింది పుష్ప సినిమాలో.. ఇక పుష్ప 2 సినిమాలో అయితే.. ఆమెకి చాలా మంచి క్యారెక్టర్ మరియు సీన్స్ ఉంటాయని.. కచ్చితంగా ( Rashmika and Ravi Teja ) సూపర్ హిట్ గా అనిపిస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలా ఉంటుందో వచ్చాక చూడాలి.ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం నెక్స్ట్ తెలుగు సినిమాల్లో.. నెక్స్ట్ ఎవరితో చేస్తుంది అనేది చర్చగా మారగా.. మరోపక్క రష్మిక ఆ మాస్ హీరో తో కలిసి నటించబోతుందని వార్త హల్చల్ చేస్తుంది.

See also  Rajamouli Birthday : రాజమోళి బర్త్ డే సందర్భంగా ఆ నిజాలన్నీ బయటికి..

Ravi - Teja- Rashmika -Mandanna -movie

ఇంతకీ రష్మిక నటించబోయే మాస్ హీరో ఎవరంటే రవితేజ.మాస్ మహారాజుగా రవితేజ ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నాడో ఆయనకి ఇంత వయసొచ్చినా కూడా ఇంకా ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్న హీరో. అయితే రష్మిక ఇంతవరకు రవితేజ తో కలిసి నటించలేదని మనందరికీ తెలుసు. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి ( Rashmika and Ravi Teja ) మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా రవితేజ చిత్రం ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయన్న సంగతి తెలుసు. తర్వాత ఈగల్ సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయిపోగానే గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. రెండు సినిమాల చేతిలో ఉండగా.. ఇంకొక సినిమా మళ్ళీ కమిట్ అయ్యాడంటే రవితేజ క్రేజ్ ఎలా ఉందనేది అర్థమవుతుంది..

See also  Vaishnavi Chaithanya : వైష్ణవి చైతన్య.. పబ్లిక్ లో అందరి ముందు బట్టలు విప్పి అలా..

Rashmika-Mandanna-latest-next-movie

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబాయే సినిమాలో.. రవితేజ సరసన హీరోయిన్గా ఎవరిని పెట్టాలా అని ఆలోచిస్తున్నారట.. ఇంతకుముందు కూడా రవితేజ రెండు సినిమాల్లో రష్మికను తీసుకుందాం అనుకొని మిస్ అయ్యారంట. ఇప్పుడు ఎలాగైనా కూడా రవితేజకు జంటగా రష్మిక నే పెట్టాలని ఫిక్స్ అయ్యారు అంట. కాబట్టి ఈసారి ఆ సినిమాలో రవితేజ పక్కన రష్మిక కచ్చితంగా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసిన అభిమానులు వామ్మో.. అసలే రవితేజ మాస్ మహారాజు.. ఆ మాస్ హీరో సరసన రష్మిక ఇంకెంత రెచ్చిపోతుందో.. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత బాగుంటుందో అని అందరు అనుకుంటున్నారు. అలాగే ఈసారి అసలు ఈ జంట మిస్ కాకూడదని.. ఇక వాళ్ళని కలిసి చూడాలని ఆత్రం ఆపుకోలేమని.. మాస్ హీరోతో రష్మిక వామ్మో.. ఊహించుకుంటేనే అదుర్స్ అని నెటిజనులు అంటున్నారు.