Home Cinema BalaKrishna: తన పై నూలు పోగు లేకుండా బాలకృష్ణ ముందు నిలబడిన స్టార్ హీరోయిన్ ఎవరో...

BalaKrishna: తన పై నూలు పోగు లేకుండా బాలకృష్ణ ముందు నిలబడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

A Star Heroine Standing: నందమూరి వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు నందమూరి ముద్దుబిడ్డ బాలకృష్ణ. ఇక ఏ హీరోయిన్ ఐనా సరే అది చిన్న హీరోయిన్ అయినా పెద్ద హీరోయిన్ అయినా నందమూరి బాలకృష్ణ చిత్రంలో అవకాశం వస్తే ఎందుకు కాదంటారు చెప్పండి. చిన్న రోల్ వచ్చిన నటించడానికి ఎగిరిగంతు ఏస్తుంటారు. ఇక హీరోయిన్ గా అవకాశం వచ్చిందా.? అంతే సంగతులు.. ఆమె తలరాత మారిపోయినట్లే.. ఇక ప్రస్తుతం కుర్ర హీరోయిన్ శ్రీ లీల కూడా బాలకృష్ణతో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ తన తదుపరి చిత్రం భగవంత్ కేసరిలో బాలకృష్ణ కు కూతురుగా శ్రీ లీల నటించబోతోంది.

Nandamuri Bala krishna

ఒక్క సారి బాలకృష్ణ చిత్రంలో నటిస్తే వాళ్ళ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక శ్రీ లీల లాంటి కుర్ర హీరోయిన్ కూడా బాలకృష్ణ తో నటించడానికి వెనుకాడదు. ఒక వేళ అవకాశం వస్తే బాలకృష్ణతో రొమాన్స్ చేయడానికి శ్రీల అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే బాలకృష్ణ అంటే అంత అభిమానం.. అయితే అప్పట్లో ఈ సారి హీరోయిన్ కూడా అలానే అనుకుందేమో తెలియదు కానీ బాలకృష్ణ ముందు నిలబడి ఒంటి పై ఒక్క నూలుపోకు కూడా లేకుండా నటించిన విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి ఎవరా హీరోయిన్ అసలు ఏంటి విషయం అనేది వివరాల్లోకి వెళ్లినట్లయితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగినటువంటి శిల్పా శెట్టి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు సైతం సుపరిచితమే.

See also  Lavanya Tripathi : ఇంకా హనీమూన్ లో ఉండగానే సంచలన నిర్ణయం భర్తకి మెగా కుటుంబానికి చెప్పేసిన లావణ్య త్రిపాఠి..

Bale Vadivi Basu Movie

ఎందుకంటే తెలుగులో సైతం ఈ అమ్మడు సాహస వీరుడు సాగర కన్య వంటి చిత్రం అలాగే బాలకృష్ణతో బలే వాడివి బాసు అనే చిత్రాలలో కలిసిన నటించింది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆ జనరేషన్లో అప్పుడు ఉన్న ఈ హీరోయిన్లు ఎవరూ చేయలేని సాహసం ఈ స్టార్ హీరోయిన్ చేసింది. అప్పట్లో అవకాశం కావాలనుకున్న చాలా మంది హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ పాత్రలో తెగ నటించేవాళ్లు. కానీ బాలీవుడ్ లో వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లు సైతం అలా చేయడానికి భయపడేవారు. బాలీవుడ్ లో అయితే నుంచి టాలీవుడ్ కు వచ్చిన శిల్పా శెట్టి కూడా బాలకృష్ణ తో భలేవాడి బాస్ అనే చిత్రంలో నటించింది.

See also  Lavanya Tripathi : పెళ్లి తరవాత ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి.. లేకపోతే నిహారిక..

Actress Shilpa Shetty

ఇక ఈ చిత్రంలో శిల్పా శెట్టి బికినీ వేసుకొని నటించి సంచలనమే సృష్టించింది. ఈ సినిమాలో స్విమ్మింగ్ పూల్లో షూట్ కార్యక్రమం లో శిల్పా శెట్టి ఏకంగా స్విమ్మింగ్ చేసే సన్నివేశం షూట్ చేసేటప్పుడు శిల్పా శెట్టి ఎవరూ చేయలేని సాహసం అప్పట్లో చేసి అశ్చర్యపరిచింది. అదేంటంటే ఏకంగా చాలా చిన్న బికినీ వేసుకొని నేరుగా బాలకృష్ణ ముందుకే వచ్చి నిలబడిందట (A Star Heroine Standing). ఎలాంటి భయం లేకుండా ఆ సన్నివేశాలు చిత్రీకరించే వరకు బికినీ వేసుకొని నటించిన అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీ అంశంగా మారిపోయింది అని చెప్పాలి.