Home Cinema Jr NTR – Allu Arjun : జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఇలాంటి...

Jr NTR – Allu Arjun : జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఇలాంటి ఫైట్ ఉంటాదని ఊహించి ఉండరు కదా?

Jr NTR – Allu Arjun : జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ ఎంత పెద్ద స్టార్ హీరోస్ అనేది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఒకలెక్కల్లో పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాగా భారతదేశం మొత్తం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగితే.. నాటు నాటు పాట కి వచ్చిన ఆస్కార్ అవార్డు తో ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఇక అల్లు అర్జున్ కూడా ( A fight between Jr NTR and Allu Arjun ) పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ డాన్స్ వెయ్యడంలో అదరగొడతారన్న విషయం మనందరికీ తెలిసినదే.

See also  Srikanth Odhela: దసరా డైరెక్టర్ ఫస్ట్ లవ్ ఎవరో గెస్ చేయగలరా.. పైగా ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్ లో ఉంది..

a-fight-between-jr-ntr-and-allu-arjun

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాలశివ దర్శకతలో ఎన్టీఆర్ 30 సినిమా నటిస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరో యిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అవ్వగా.. ఈ వేడుకకి రాజమౌళి కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమా పై తారక్ అభిమానులకు భారీ అంచనాలు ఉండటమే కాకుండా.. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంట ఎలా ఉండబోతాదో చూడాలని చాలా ఆత్రంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ కి బాలీవుడ్ వాళ్ళ కన్ను ఎన్టీఆర్ పై పడిన సంగతి తెలిసిందే. అందుకే ఆల్రెడీ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ మైయిన్ రోల్ లో ఉండగా..

See also  Swathimuthyam: స్వాతిముత్యంలో ఈ బాలనటుడు గురించి బయటపడ్డ నిజాలు..

a-fight-between-jr-ntr-and-allu-arjun

ఆ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేయడానికి సంతకం పెట్టాడన్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకి ఎన్టీఆర్ చాలా భారీ రెమ్యునిరేషన్ దగ్గర దగ్గర 100 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటె.. బాలీవుడ్ దర్శుకులు, నిర్మాతలు ప్రస్తుతం టాలీవుడ్ హీరోలై ఎక్కువగా కన్నేస్తున్నారు. ఎందుకంటే మనోళ్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. వాళ్ళ ప్రతిభని చాటుతున్నారు. పుష్ప సినిమాతో ( A fight between Jr NTR and Allu Arjun ) సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, పుష్ప 2 ట్రైలర్ తో ఇంకా ఎక్కువ క్రేజ్ పెంచుకున్నాడు. ఈ ట్రైలర్ తెలుగు లో కంటే హిందీ లో ఎక్కువమంది చూడటం విశేషం.

a-fight-between-jr-ntr-and-allu-arjun

జాతీయ అవార్డు గ్రహీత ఉరి ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ అనే సినిమాని తియ్యడానికి సిద్ధం అయ్యారు. అయితే ఈ సినిమాకి మొదట బాలీవుడ్ స్టార్ హీరోని ఎవరినైనా పెట్టాలని అనుకున్నారట. కానీ తర్వాత వాళ్ళ కన్ను టాలీవుడ్ హీరోలపై పడిందంట. అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ మీద వాళ్ళ కన్ను పడిందంట. ఈ సినిమాలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేక అల్లు అర్జున్ ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి. పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ కి ఇలాంటి ఫైట్ ఒకటి క్రియేట్ అవుతాదని వాళ్లిద్దరూ కూడా అనుకొనివుండరేమో..

See also  Chiranjeevi - Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్ ని చూసి చిరంజీవి తనకి ఇష్టమైన ఆ హీరోయిన్ ని తలుచుకుని ఎం చేసాడంటే!