Home Cinema Nayanathara : డబ్బు కోసం నయనతార తో ఆమె భర్త అంత నీచమైన పని చేయిస్తున్నాడా?

Nayanathara : డబ్బు కోసం నయనతార తో ఆమె భర్త అంత నీచమైన పని చేయిస్తున్నాడా?

Nayanathara : నయనతార ఈ పేరు వినగానే సౌత్ ఇండియా అంతా కూడా ఎంతో హుషారు వస్తాది. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో ఎందరో స్టార్ హీరోలు సరసన అద్భుతంగా నటించి.. అభిమానులు మెప్పిస్తుంది. చిన్న హీరో నుంచి ఎంత ఏజ్ ఉన్న ( Vignesh Shivan married Nayanathara ) పెద్ద హీరోతో అయినా నయనతార చక్కగా సూట్ అయ్యే విధంగా ఉంటుంది. నయనతార హీరోయిన్గా అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలయినప్పటికీ.. ఇప్పటికీ ఆమె కొత్తగానే కనిపిస్తూ.. అభిమానులను అలరిస్తూ.. స్టార్ హీరోయిన్గా చాలా కాలం నుంచి ఒక వెలుగు వెలుగుతుంది. నయనతార ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా కన్నేసింది. అక్కడ వాళ్ళు కూడా ఆమె ట్యాలెంట్ తెలుసుకొని.. ఆమెను ఎంతో ఆధారంగా ఆహ్వానించారు.

See also  SreeLeela: అందరి ముందు శ్రీలీల పరువు మొత్తం తీసేసిన హైపర్ ఆది..

vignesh-shivan-married-nayanathara-just-for-her-money-this-real-character-revealed

బాలీవుడ్ లో సాదాసీదా హీరో కాకుండా ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే రిలీజ్ అయిన పఠాన్ సినిమా.. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా మాంచి హిట్ కొట్టింది. ఈ సినిమాఅల్ ( Vignesh Shivan married Nayanathara ) ఓవర్ ఇండియాలో ఎంత ఘనవిజయాన్ని సాధించిందో, ఎలాంటి వసూళ్లను రాబెట్టిందో మనందరికీ తెలుసు. అలా హిట్టుతో ఉన్న షారుక్ ఖాన్ సరసన నయనతార నటించే అవకాశాన్ని అనుకుంది. ఇదిలా ఉంటే నయనతార విగ్నేష్ శివన్ ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూయ ఎన్నో ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉంటూ.. గత ఏడాది పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. నయనతార భర్త విగ్నేష్ శివన్ పై అనేక కామెంట్లు వస్తున్నాయి.

vignesh-shivan-married-nayanathara-just-for-her-money-this-real-character-revealed

అతను డబ్బు మనిషి అని.. డబ్బు మీద ఆశతోనే నయనతారను పెళ్లి చేసుకున్నట్టు నటించాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. నయనతార జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన ( Vignesh Shivan married Nayanathara ) నటించినందుకు.. ఏకంగా 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నయనతారకు రెమ్యూనికేషన్ ఇవ్వడానికి కారణం.. ఈ సినిమాలో ఆమె చాలా రొమాంటిక్ సీన్స్ లో చాలా బోల్డ్ గా నటిస్తుందని.. అలాగే బికినీ తో కూడా కనిపిస్తుందని అంటున్నారు. ఇంత సూపర్ స్టార్ హీరోయిన్ అయిన తర్వాత నయనతార ఆ సినిమాలో మరి అంతలా నటించాల్సిన అవసరం ఏముందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

See also  S.S Rajamouli: రాజమౌళి కెరీర్ మధ్యలో ఆగిపోయిన రెండు పెద్ద సినిమాలు ఏమిటో తెలుసా?

vignesh-shivan-married-nayanathara-just-for-her-money-this-real-character-revealed

అయితే నయనతార పెళ్లయిన తర్వాత ఆమె జీవితంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయంట. విగ్నేష్ శివన్ నయనతారను పెళ్లి చేసుకున్న తర్వాత అనేక కండిషన్స్ పెడుతున్నాడట. హీరోలతో రొమాంటిక్ సీన్స్ నటించకూడదని.. ఎక్స్పోజింగ్ ఇచ్చేలా చిన్నచిన్న బట్టలు వేసుకోకూడదని.. ఇలాంటి రూల్స్ పెడుతున్నాడంట. అయితే ఈ రూల్స్ అన్నీ కేవలం మామూలు సినిమాలకు మాత్రమే.. అదే రెమ్యూనికేషన్ ఎక్కువగా ఇస్తే ఎలాంటి బట్టలు వేసుకోమని, ఎలాంటి రొమాంటిక్ సీన్స్ అయినా నటించమని చెబుతున్నాడట. ఒక నటికి తాను ఎప్పుడు ఎలాంటి సీన్స్ లో నటించాలి? ఎలాంటి పాత్రలను ఒప్పుకోవాలి? అనేది పూర్తిగా ఆ నాటికి స్వేచ్ఛ ఉండాలి. అటువంటి స్వేచ్ఛని హరిస్తూ డబ్బు కోసం నయనతారనే అన్ని రకాలుగా.. విగ్నేష్ శివన్ ఆమె జీవితాన్ని సర్వనాశనం చేస్తాడేమో.. అని అనేక కామెంట్లు వస్తున్నాయి. నిజానికి విగ్నేష్ శివన్ ఇవన్నీ చెప్తున్నాడో లేదో తెలియదు గాని నయనతార అభిమానులైతే మాత్రం అతన్ని ఆడిపోసుకోవడం ఆపడం లేదు.