Home Cinema Samantha : నాగ చైతన్య ప్లేస్ లోకి ఆ హీరోని ఆహ్వానిస్తున్న సమంత.. దీనికి ఆమె...

Samantha : నాగ చైతన్య ప్లేస్ లోకి ఆ హీరోని ఆహ్వానిస్తున్న సమంత.. దీనికి ఆమె కూడా ఫుల్ సపోర్ట్!

samantha-planning-for-revenge-on-ex-husband-naga-chaitanya-by-replacing-him-with-that-guy-in-her-life

Samantha : సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని, ఎంతో అన్యోన్యంగా హ్యాపీగా నాలుగేళ్లు జీవించి, ఆ తర్వాత అందరికీ బాధ కలిగేలా విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత సినిమా కెరియర్ లో వాళ్ళిద్దరూ చాలా బిజీ అయిపోయారు. ఒకరిపై ఒకరు ( Samantha planning for a revenge ) పోటీగా సినిమాలను నటిస్తూ.. సక్సెస్ ని సాధించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో సమంత అయితే కొన్ని హిట్స్ కొట్టి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, వెబ్ సిరీస్ కి వెళ్తూ.. కెరియర్ని కొంత స్పీడ్ పెంచుకుంది. కాకపోతే శాకుంతలం సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ అవ్వడంతో.. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

samantha-planning-for-revenge-on-ex-husband-naga-chaitanya-by-replacing-him-with-that-guy-in-her-life

అలాగే నాగచైతన్య కూడా ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా హిట్ అనేది కనిపించడం లేదు. ఇటీవల రిలీజ్ అయిన కష్టపడి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అది కూడా సక్సెస్ కాక ఫెయిల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు. ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత ఇద్దరూ కలిసి నటించిన ( Samantha planning for a revenge ) మజిలీ సినిమా.. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా అయితే.. ఈ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో.. దర్శకురాలు నందినీ రెడ్డి వీళ్లిద్దరిని కలిసిందట. వీళ్లిద్దరూ కాంబినేషన్ తో ఒక సినిమా చేస్తానని.. దానికి కథ కూడా రెడీగా ఉందని చెప్పిందంట. ఆ కథని వాళ్ళిద్దరికీ రెండు మూడు సార్లు వినిపించి డిస్కషన్స్ కూడా చేసిందంట.

See also  ఆ విషయంలో డైరెక్టర్ నన్ను బలవంతంగా అంటూ సంచలనమైన వ్యాఖ్యలు వెల్లడి..

samantha-planning-for-revenge-on-ex-husband-naga-chaitanya-by-replacing-him-with-that-guy-in-her-life

అయితే దానికి నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా ఓకే చెప్పారంట. ఇక తొందరలో వాళ్ళిద్దరూ కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో కథని సినిమా రూపంలో తీసుకురావాలని డిసైడ్ కూడా అయ్యారు అంట. కానీ ఇంతలోనే విడిపోవాల్సిన పరిస్థితి రావడం.. వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నందిని రెడ్డి ( Samantha planning for a revenge ) వాళ్ళని అప్రోచ్ అవ్వగా.. ఇంక వాళ్ళిద్దరూ కలిసి నటించమని చెప్పేసారంట. ఎప్పుడైతే ఇంక వాళ్ళిద్దరూ కలిసి నటించమని చెప్పారో.. నందిని రెడ్డి ఆ కథని పక్కన పెట్టేసి, వేరే కథ రాసుకోవడం మొదలు పెట్టారంట. అలా నందిని రెడ్డి ఇటీవల తీసిన అన్ని మంచి శకునములే సినిమా మంచి రిజల్ట్ ని ఇవ్వలేకపోయింది. ఈ సినిమాపై ఆవిడ ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అనుకున్నట్టుగా రిజల్ట్ రాకుండా ఫెయిల్యూర్ లోకి వెళ్ళింది.

See also  Niharika : నిహారిక తన విడాకుల విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి అసలు కారణం అదంట..

samantha-planning-for-revenge-on-ex-husband-naga-chaitanya-by-replacing-him-with-that-guy-in-her-life

ఇంక దీంతో నందిని రెడ్డి లాభం లేదని.. ఎలాగైనా సమంతని వెళ్లి పట్టుకొని ఒప్పించాలని.. ఇక ఆ కథతో సినిమా తీస్తే మంచి హిట్ కొట్టొచ్చు అని ఆలోచించి.. సమంత దగ్గరికి వెళ్లి అడిగిందట. సమంత నందిని రెడ్డితో ఆ కథతో సినిమా చేయడానికి ఒప్పుకుంటాను గాని.. నాగచైతన్య ప్లేస్ లో వేరే హీరోని తీసుకోమని చెప్పిందంట. నాగచైతన్య సమంత కలిసి నటించాల్సిన ఆ సినిమాలో.. సమంత సరసన నాగచైతన్యకి బదులుగా వేరే హీరో పేరు సమంత చెప్పడం దానికి నందిని రెడ్డి కూడా ఓకే అని చెప్పడం జరిగిందంట. ఏదేమైనా నందిని రెడ్డికి మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం కావాలి. దానికోసం సమంతా ఏం చెప్పినా వినాలి. ఇంతకీ నాగచైతన్య ప్లేస్ ని.. రీప్లేస్ చేస్తున్న ఆ యంగ్ హీరో ఎవరంటే.. సిద్దు జొన్నలగడ్డ సిద్దు జొన్నలగడ్డతో సమంత ఒక సినిమా చేయబోతుందని వార్తలు కూడా వచ్చాయి గాని అది ఎంతవరకు నిజం అన్నది తెలియలేదు. ఇప్పుడు సమంత సిద్దు జొన్నలగడ్డతో నాగచైతన్య ప్లేస్ లో ఆ హీరోని ఆహ్వానించి నటించేందుకు సిద్ధంగా ఉందంట.