Home Cinema Pavitra Lokesh: స్టార్ హీరోయిన్లను తలదన్నే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవిత్ర లోకేష్.. ఒక్కరోజు ఎంత ఛార్జ్...

Pavitra Lokesh: స్టార్ హీరోయిన్లను తలదన్నే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవిత్ర లోకేష్.. ఒక్కరోజు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా.?

Pavitra Lokesh Charges: ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ పవిత్ర లోకేష్ పేరు ఏ విధంగా మార్మోగిపోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడమే కాక.. వాళ్ళ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుందట.. ఇక ఇటీవలే నరేష్ హీరోగా పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో తెరకేక్కినటువంటి చిత్రం మళ్ళీ పెళ్లి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అందరికీ తెలిసిన కథ కావడం.. ఆ పై ఈ డేటింగ్ వ్యవహారం చాలా చెత్తగా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూలను తెగ ట్రోల్ చేస్తున్నారు కొందరు మీమర్స్..

pavitra-lokesh-charges-very-high-amount-that-many-other-young-actress-for-one-day

ఇక ఇలాంటి క్రమంలోనే పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. మనందరికీ తెలిసిన విషయమే పవిత్ర లోకేష్ మొదట కన్నడ ఆర్టిస్ట్.. ఇక అక్కడ చిత్రాల్లో మంచిగా నటించి పాపులర్ సొంతం చేసుకొని ఇక ఆ తర్వాత తెలుగులో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది. కొన్ని సినిమాల లో నరేష్ కు పరిచయమై వారి స్నేహం పెరిగి ఇలా ప్రేమగా మారి ఆ తర్వాత నరేష్ కి పడిపోయిందట పవిత్ర లోకేష్.. ప్రస్తుతం ఆయన భార్యగా కూడా స్థిరపడాలని చూస్తుందంటూ నెటిజన్లు కూడా భావిస్తున్నారు. దాంతో ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య ఉన్న ఈ బంధం త్వరలో పెళ్లి బంధంగా మారబోతుందన్నట్లు నరేష్ పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

See also  Ram Charan - Rajamouli : రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ సరసన నటించినన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

pavitra-lokesh-charges-very-high-amount-that-many-other-young-actress-for-one-day

ప్రస్తుతం పవిత్ర లోకేష్ కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. దాంతో ఈ క్రమంలోనే ఆమె ఓ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఒక రోజుకి పవిత్ర లోకేష్ ఎంత చార్జ్ తీసుకుంటుంది అని కామెంట్లు చేయగా.. తను ఒక్కరోజు కాల్ షీటుకి 50,000 చార్జ్ (Pavitra Lokesh Charges) చేస్తుందట.. అయితే నరేష్ తో ఉన్న సంబంధం బలపడ్డాక ఆ సంఖ్యను ఏకంగా డబుల్ చేసి లక్ష రూపాయల వరకు చాట్ చేస్తుందట.. ఇదే కాక మళ్లీ పెళ్లి సినిమాకి ఈ కన్నడ ఆర్టిస్ట్ ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుని అంటూ వార్త వైరల్ అయింది.

See also  Tollywood Heroines: భర్త చనిపోయినా కూడా దానికి దూరం కానీ టాలీవుడ్ హీరియిన్స్ లిస్ట్..

pavitra-lokesh-charges-very-high-amount-that-many-other-young-actress-for-one-day

కాగా ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్లకు దీటుగా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్లకు మించిన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.. దానికి తగ్గట్టే మేకర్స్ కూడా ఆమె ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ హ్యూజ్ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తూ ఉండడం వైరల్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో అందం ఉన్న పవిత్ర లోకేష్ కి ఎంత ఇచ్చిన తక్కువే అంటూ కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు. దాంతో ప్రస్తుతమైతే పవిత్ర లోకేష్ పేరు నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఇక ఇటీవల ఏమైనా నటించిన మళ్లీ పెళ్లి చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదని చెప్పాలి పైగా రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీ స్థాయిలోనే మూటగట్టుకుంటుంది.