Home Cinema Sreeleela : వామ్మో అంతమంది హీరోలని పడేసి.. లాగేసుకున్న శ్రీలీల!

Sreeleela : వామ్మో అంతమంది హీరోలని పడేసి.. లాగేసుకున్న శ్రీలీల!

sreeleela-satisfied-all-heroes-at-one-time

Sreeleela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందం, అభినయం ఉండి.. మంచి కథ ఉన్న సినిమాలోకి ఎంట్రీ ఇస్తే.. చాలా తొందరగా సక్సెస్ అయ్యి, స్టార్ హీరోయిన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ( Sreeleela satisfied all heroes ) పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఈ సినిమా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో.. శ్రీకాంత్ హీరోగా.. ఒకప్పుడు నటించిన సినిమా పేరు. అప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే పేరుతో ఇప్పుడు శ్రీకాంత్ కొడుకుతో తీసిన సినిమా లో హీరోయిన్ గా ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు చాలా మంచి నేమ్ వచ్చింది. అందం, నటన, డాన్స్ అన్ని కలబోసిన హీరోయిన్ లా అనిపించింది.

sreeleela-satisfied-all-heroes-at-one-time

సాధారణంగా కొత్త హీరోయిన్స్ మొదటి సినిమాతో చాలామంది సక్సెస్ అవుతారు. కానీ ఆ తర్వాత సినిమాల్లో రాణించడం అంటే చాలా కష్టం. అలాగే శ్రీలీల రెండవ సినిమా ధమాకాతో పెద్ద సందడే చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ పక్కన అదరగొడుతూ నటించిన పెద్ద ప్రాజెక్టు లోనే మంచి పేరు ( Sreeleela satisfied all heroes ) సంపాదించుకుంది. అంతే అక్కడ నుంచి శ్రీలీల స్టార్ హీరోలు అందరి సరసన వరుసగా.. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ అందరి సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇంతమంది స్టార్ హీరోలు సరసన, పెద్ద ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం దక్కించుకున్న శ్రీ లీల చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

See also  Sreeja : అతనితో శ్రీజ కి మూడవ పెళ్లి అంటున్నారు.. మరీ ఘోరం..

sreeleela-satisfied-all-heroes-at-one-time

ఇటీవల కొంతమంది శ్రీలీల నటించిన సినిమాకి వెళ్తే.. శ్రీలీల కోసమే వెళ్లాలని.. టికెట్ ఆమె కోసమే కొనాలని.. ఆమె అందం నటన అవన్నీ చూడ్డానికి వెళ్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ తెగ వచ్చాయి. సాధారణంగా సక్సెస్ లో ( Sreeleela satisfied all heroes ) ఉన్న హీరోయిన్ అలాంటి కామెంట్స్ చూసి పొంగిపోవడం, ఆనందించడం చేస్తారు కానీ.. శ్రీలీల చాలా తెలివిగా తిరిగి ఆ కామెంట్స్ కి స్పందిస్తూ.. ఒక కామెంట్ చేసింది. సినిమా టికెట్ ఖర్చు పెట్టుకుని ఏ సినిమాకి అయినా వెళ్ళేది ఆ సినిమాలో హీరోయిన్ ని చూసి కాదు.. కేవలం హీరోని చూసే వెళ్తారు. సినిమాకి హీరో అంత ప్రాముఖ్యం అని శ్రీలీల సమాధానం చెప్పింది. ఆమె చెప్పిన సమాధానానికి నెటిజనులు ఆశ్చర్యంలో మునిగారు.

See also  Ram Charan : పుట్టిన 24 గంటల్లో పెళ్లి సంబంధం అంటూ అల్లుడితో వచ్చేసారా.. రామ్ చరణ్ ఉపాసన రియాక్షన్!

sreeleela-satisfied-all-heroes-at-one-time

ఎందుకంటే ఈ ఒక్క సమాధానంతో ఆమె స్టార్ హీరోలు అందరిని పడేసినట్టే. ప్రతి సినిమాకి హీరోయే ప్రధమమని.. అతన్ని చూసే సినిమాకి వెళ్తారని.. సినిమా ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు కూడా హీరో వాల్యూ ని బట్టి సినిమా తయారు చేసుకుంటారు అని.. ప్రతిదీ హీరో చుట్టూనే ఉంటుందని.. ఆమె చెప్పిన మాటలో అర్ధాన్ని తీసుకున్నారు అభిమానులు. ఈ మాటతో స్టార్ హీరోలు అందరూ ఆమెకు ఫిదా అయిపోయినట్టే.. అలాగే స్టార్ హీరోల అభిమానులు అందరూ కూడా శ్రీలీలపై అభిమానాన్ని పెంచుకునేలా చేసుకుని శ్రీలీల నటించే ప్రతి సినిమాని, ప్రతి హీరో అభిమాని పాజిటివ్ గా చూసేలా చేసుకుని.. అందరి హీరోల ఫాన్స్ ని తనవైపు కూడా లాగేసుకుంది. ఇంత చిన్న వయసులో, ఇంత సక్సెస్ లో ఉండగా కూడా.. ఇంత తెలివిగా, ఇంత చక్కగా సమాధానం చెప్పుకుని.. అందర్నీ మంచి చేసుకుంటుందంటే నిజంగా చాలా చెప్పుకోదగ్గ తెలివైనదని అందరూ అనుకుంటున్నారు.