Home Cinema Nani: ఒక వైపు లవవ్ తో ఇంకో వైపు బార్య తో హీరో నాని.. ఇది నిజమేనా.??

Nani: ఒక వైపు లవవ్ తో ఇంకో వైపు బార్య తో హీరో నాని.. ఇది నిజమేనా.??

Nani: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఓ గొప్ప డైరెక్టర్ అవుదామని వచ్చిన నాని ఆ తర్వాత హీరోగా మారి నాచురల్ స్టార్ నాని గా ఎదిగాడు. ఇలాంటి నాని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాగా మొదట్లో డైరెక్టర్ అవుదామని అడుగు పెట్టాడు ఇండస్ట్రీకి.. అదే విధంగా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. కానీ.. ఆ తర్వాత అనుకోకుండా అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తన మొదటి చిత్రం మంచి హిట్ అందుకోవడంతో ఆ తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ మంచి సూపర్ డూపర్ హిట్ మాత్రం ఇచ్చింది అలా మొదలైంది సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాతో నానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని చెప్పాలి. (Hero nani spending time)

See also  Indraja: దసరా పాటకు డాన్స్ దంచి కొట్టిన ఇంద్రజ.. వామ్మో ఈ వయసులో కూడా మామూలుగా ఇరగదీయ్యలేదుగా

hero-nani-spending-time-with-wife-and-girlfriend-news-viral-on-social-media

ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకి నాని అంజన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక ఈ జంట కి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక వివాహం అనంతరం మనందరికీ తెలిసిన విషయమే.. నాని ఓ వైపు ఫ్యామిలీని మరోవైపు సినీ లైఫ్ ని కూడా రెండింటిని చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవలే నాని హీరోగా వచ్చిన చిత్రం దసరా బ్లాక్ బాస్టర్ హిట్ కైవసం చేసుకుంది. ఈ చిత్రంతోనే నాని మొట్టమొదటిసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు.

hero-nani-spending-time-with-wife-and-girlfriend-news-viral-on-social-media

తన సహజంగా నటిస్తూ తన యాక్టింగ్ తో అందరినీ ఆకర్షిస్తూ నాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని గురించి మాత్రం ప్రస్తుతం ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే.. నాని బయటకు వస్తే లవర్ తో ఇంట్లోనేమో భార్యతో బలే ఎంజాయ్ చేస్తాడటన్న ఎవరికి తెలియని ఈ సీక్రెట్ ప్రస్తుతం బయటపడింది. ఇక ఈ విషయాన్ని నెటిజన్లు చాలామంది సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో పప్పులో కాలేసినట్టే అదేంటంటే.. నాని ఓవైపు భార్య మరో వైపు లవర్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకునేరు. ఇక్కడ నాని ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య అంజనాను భార్యగా ఫీల్ అవుతాడట.

See also  Anushka : హీరో కంటే రెండు రేట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న అనుష్క.. ఎంత అంటే..

hero-nani-spending-time-with-wife-and-girlfriend-news-viral-on-social-media

అలాగే బయటికి (Hero nani spending time) ఎక్కడికైనా కార్లో వెళ్ళినప్పుడు తన భార్యను లవర్ లాగా ఊహించు కుంటాడట.. చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి కాక ముందుకు అమ్మాయిలతో ఎలాంటి చిలిపి పనులు రొమాంటిక్ గా డేటింగ్ లు డిన్నర్ లు వంటివి ప్లాన్ చేస్తారో.. నాని కూడా తన భార్య అంజనా తో అలాంటి ప్లాన్లే చేస్తాడట.. ప్రస్తుతం ఈ విషయం తెలిసి కొంతమంది నెటిజెన్లు నాని ఇంట్లో తన భార్యతో ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు భార్యని బయట లవర్ లాగా ఫీల్ అయ్యి మామూలు రొమాన్స్ చేస్తలేదుగా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో…