Home Cinema Tamannaah: ఛీ తమన్నా.. పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న ఓ ముసలి హీరో తో సీక్రెట్...

Tamannaah: ఛీ తమన్నా.. పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న ఓ ముసలి హీరో తో సీక్రెట్ గా ఎఫైర్.?

Actress Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్న గురించి ఆమె పెళ్లి గురించి నెట్టింట గత కొద్ది రోజులుగా తెగ వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. బాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ వర్మని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, పెళ్లి డేట్ కూడా త్వరలోనే ప్రకటించబోతుందంటూ రక రకాల వార్తలైతే వ్యాపిస్తున్నాయి, కానీ ఈ విషయంపై ఇంతవరకు తమన్నా తన నోరు మాత్రం మెదపలేదు, పెళ్లికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ తెలుపలేదు, కానీ విజయ వర్మ నటించిన ఓ సినిమా ప్రమోషన్ లో మాత్రం పాల్గొన్నప్పుడు యాంకర్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా ఓ చిన్న నవ్వు నవ్వి..

actress-tamannaah-bhatia-in-love-with-old-man-who-is-already-married-and-divorced

మా ఇద్దరి మధ్య రిలేషన్స్ ఉండడం నిజమే అన్నట్లు నవ్వడంతో అందరూ నిజంగానే వీళ్లిద్దరి మధ్యల ప్రేమ ఉందని కచ్చితంగా వీళ్ళిద్దరూ త్వరలో వివాహం చేస్తుంటారని అనుకున్నారు.. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం మన టాపిక్ విషయంలోకి ఎంటర్ అయినట్లయితే.. తమన్న ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఓ ముసలి హీరోతో తెగ తిరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న ప్రముఖులు గుసగుసలు పెట్టుకుంటున్నారట. కానీ ఈ విషయంలో నిజం అనేది ఎంత ఉందో మాత్రం మనకు తెలియదు. కానీ.. ఆ బాలీవుడ్ హీరో కి ఇప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్నాడట.

See also  Lavanya Tripati : చిరంజీవి మీద కన్నేసిన లావణ్యకి మెగా ఫామిలీ బెదరగొట్టే రియాక్షన్..

actress-tamannaah-bhatia-in-love-with-old-man-who-is-already-married-and-divorced

మరి ఆ ముసలి హీరోతో తమన్నా సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకునిందని మనకు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది కాక ఈ మధ్యకాలంలో తమన్న ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తోంది. మరి అదే కాకుండా ఆ ముసలి హీరోతోనే తమన్నా నైట్ పార్టీస్, పబ్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ తిరుగుతోందని కొంతమంది ఇండస్ట్రీ వాళ్లకి తమన్నా హీరో తో కలిసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ కు గురవుతూ ఈ విషయాన్ని మొత్తం స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారట.. దాంతో ఆ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో మన దృష్టికి కూడా రావడంతో ఈ విషయం గురించి చర్చించి మనం కొంత టాపిక్ అయితే రాయగలుగుతున్నాం.. పూర్తి విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

See also  RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

actress-tamannaah-bhatia-in-love-with-old-man-who-is-already-married-and-divorced

అయితే ఆ ముసలి హీరోతో తిరుగుతుందని తెలిసిన కొంతమందిని నెటిజన్లు తమన్నా పై చాలా నీచంగా కామెంట్స్ రాస్తున్నారు. విజయ వర్మతో అన్ని అయిపోయి ఇప్పుడు మళ్లీ ఆ ముసలి హీరోని తలుక్కున్నావా అని ఇలా ఎన్నో రకాల కామెంట్లు పెట్టడంతో.. తమన్న అభిమానులు ఏది ఏమైనాప్పటికీ మీకు అసలు విషయం తెలియకుండా మా హీరోయిన్ పై ఇలా కామెంట్లు చేయడం దుష్ప్రచారం చేయడం ఏమీ బాగుండడం లేదని తమన్నా అభిమానులు దీటుగా బదులిస్తున్నారు. ఇక ప్రస్తుతం తమన్న తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. (Actress Tamannaah Bhatia)