Home Cinema Boyapati Srinu : ఆమె విషయంలో అడ్డంగా దొరికిపోయిన బోయపాటి.. నీలో ఈ కోణం కూడా...

Boyapati Srinu : ఆమె విషయంలో అడ్డంగా దొరికిపోయిన బోయపాటి.. నీలో ఈ కోణం కూడా ఉందా?

urvashi-rautela-got-booked-by-director-boyapati-with-very-high-remuneration-for-a-role-in-his-movie-rapo

Boyapati Srinu : బాలకృష్ణ అనగానే బోయపాటి శ్రీను, బోయపాటి శ్రీను అనగానే బాలకృష్ణ గుర్తుకు రావడం చాలా కామన్. బోయపాటి శ్రీను దర్శకుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇతను తీసే సినిమాల్లో చాలావరకు గ్యారెంటీ హిట్టుని కొడతాయి. అందుకే ఇతనికో ప్రత్యేక స్థానం టాలీవుడ్ లో ఉంది. అయితే ( Urvashi rautela booked by boyapati ) అందరితో పని చేసేటప్పుడు బోయపాటి శ్రీను ఒకలా ఉంటే.. బాలకృష్ణ సినిమా చేసేటప్పుడు మాత్రం అతనిలో ఒక కొత్త కోణం కచ్చితంగా కనిపిస్తుంది. ఆ కథ బాలకృష్ణ కోసమే రాసుకున్నాడని, ఆ సినిమా బాలకృష్ణ ని ఊహించుకొనే మొదటి నుంచి స్టార్ట్ చేశాడని అనిపిస్తుంది. బాలయ్య కోసమే ప్రత్యేకమైన డైలాగ్స్ సీన్స్ రాసుకున్నట్టుగా క్లియర్ గా తెలుస్తాది.

urvashi-rautela-got-booked-by-director-boyapati-with-very-high-remuneration-for-a-role-in-his-movie-rapo

బోయపాటి, రామ్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు బోయపాటిపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోయపాటి లో ఈ కోణం కూడా ఉందా అంటున్నారు. బోయపాటి చేసే ( Urvashi rautela booked by boyapati ) సినిమాల్లో అతను రెమ్యునిరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడని.. ప్రతిదీ చాలా క్యాలిక్యులేటడ్ గా ఖర్చు పెట్టే మనిషిని.. ఆలోచనపరంగా, క్రమశిక్షణగా సినిమా తీస్తాడని ఎంతో మంచి పేరు అయితే అతనికి ఉంది కానీ.. ఇప్పుడు అదంతా పోయేలా ఉంది.. బోయపాటి ఇలా కూడా చేస్తాడా? ఇలాంటి ఖర్చులు కూడా పెడతాడా? బోయపాటికి డబ్బు అంటే లెక్క లేదా ఏమిటి? అతని మనసులో ఉన్నది ఏమిటి? అంటూ అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

See also  Rajamouli: పెళ్లికి ముందు ఆ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. రాత్రి గోడలు దుంకి..

urvashi-rautela-got-booked-by-director-boyapati-with-very-high-remuneration-for-a-role-in-his-movie-rapo

బోయపాటి శ్రీను రామ్ తో కలిసి చేస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఊర్వశి రౌటేలాని తీసుకున్నాడు అంట. ఈ రోజుల్లో ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని తీసుకుంటుంది. ఐటెం సాంగ్స్ కోసం పెద్దపెద్ద స్టార్ హీరోయిన్స్ ని తీసుకొని.. వాళ్లకి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి.. వాళ్లతో ఐటెం సాంగ్ డాన్స్, స్టెప్పులు వేయించి.. సినిమా సక్సెస్ లో పార్టీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ( Urvashi rautela booked by boyapati ) బోయపాటి కూడా రామ్ తో తీస్తున్న సినిమాలో ఊర్వశి రౌటేలాని తీసుకున్నాడు. అయితే ఈమెకు ఒక్క ఐటెం సాంగ్ కోసం మూడు కోట్ల రూపాయలు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి బోయపాటి అంగీకరించాడంట. దీనితో సినిమా ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో జనం, అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

See also  Ram Pothineni: ఆ హీరోయిన్ రామ్ పోతినేనిని పూర్తిగా వాడుకుని అన్నీ కానిచ్చేసి చివరకు బ్రేకప్ చెప్పేసిందట..

urvashi-rautela-got-booked-by-director-boyapati-with-very-high-remuneration-for-a-role-in-his-movie-rapo

ఒక్క ఐటెం సాంగ్ లో స్టెప్స్ కోసం మూడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంత సీన్ లేదని, ఎందుకు ఇస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ.. బోయపాటికి ఊర్వశి బాగా నచ్చి ఉంటుంది. అందుకే అంత రెమ్యునిరేషన్ కి ఒప్పుకుని ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క ఆ పాటలో బోల్డ్ స్టెప్స్ వేయడం కోసం.. ఆమెకు ఆ రెమ్యూనిరేషన్ ఒప్పుకోవాల్సి వచ్చిందని.. అందుకే ఇస్తున్నాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా బోయపాటి శ్రీను ఊర్వసి రౌటేలా ని ఐటెం సాంగ్ కి తీసుకోవడమే కాకుండా అన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అంటే.. ఏదో ఉండే ఉంటది వీళ్ళిద్దరి మధ్యన.. ఏమైనా ఎఫైర్ ఉందేమో వీళ్ళిద్దరి మధ్య అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బోయపాటిలో ఇలాంటి కోణం కూడా ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.