Home Cinema నిజంగానే టెంప్ట్ అయ్యి హీరోయిన్ ని కొరికేసిన హీరో.. ఆ జంటను చూడాలని ఉందా

నిజంగానే టెంప్ట్ అయ్యి హీరోయిన్ ని కొరికేసిన హీరో.. ఆ జంటను చూడాలని ఉందా

Ranveer and Deepika : ఏ సినిమాలో అయినా ముఖ్యమైన పాత్రలు అంటే హీరో, హీరోయిన్. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటే.. ఆ సినిమా అంతక సక్సెస్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య సెంటిమెంట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ అన్నీ కూడా పండాలి. అవి పండాలంటే హీరో హీరోయిన్లు బాగా క్లోజ్ గా ఉంటేనే పండుతాయి. బాలీవుడ్ ( Ranveer and Deepika cross ) స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపిక గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీపిక నటించిన సినిమా అంటే కేవలం బాలీవుడ్ వాళ్లకే కాకుండా.. అల్ ఓవర్ ఇండియాలో అందరికీ ఎంతో ఇష్టం అన్న సంగతి సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరికీ తెలిసినదే. దీపిక ఇటీవల నటించిన పఠాన్ సినిమాలో విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసి మరి.. మరోసారి తన క్రేజ్ ని టాప్ లెవెల్ కి తీసుకొని వెళ్ళింది.

See also  Priyamani: ఆ విషయంలో ప్రియమణికి ఇలా అవుతుందని అస్సలు ఆమె కూడా ఊహించి ఉండదు.. అయోమయంలో ఆమె ఫ్యాన్స్..

ranveer-and-deepika-cross-their-limits-in-movie-shooting

షారుక్ ఖాన్ తో చేసే ప్రతి సినిమా ఆమెకు మంచి మలుపునిస్తుంది. అలాగే షారుక్ ఖాన్ కి కూడా ఈమెతో చేయడం వల్ల సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటాడు. ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే.. దీపికాని ఒక హీరో షూటింగ్లో రొమాంటిక్ సీన్ చేస్తూ ఉండగా.. నిజంగానే ఆమెని కొరికేసాడంట. రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉండగా, వాళ్ళిద్దరూ టెంప్ట్ అయిపోయి నిజమైన రొమాన్స్ ( Ranveer and Deepika cross ) కొంతవరకు చేశారని.. అది చూసి సినిమా వాళ్లు కూడా ఆశ్చర్యపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీపిక, రణ్వీర్ వీళ్లిద్దరూ నిజమైన భార్యాభర్తల అయిన సంగతి మనందరికి తెలిసిందే.

See also  Nagarjuna-Amala: ఆ స్టార్ నటుడు నాగార్జున కంటే ముందే అమలను అంతలా ప్రేమించాడా.??

ranveer-and-deepika-cross-their-limits-in-movie-shooting

అయితే వీళ్ళు భార్యాభర్తలు కాకముందు కూడా అనేక సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా చాలా క్లోజ్ గా ఉంటుంది. ఇక వీళ్ళు చేసే కొన్ని రొమాంటిక్ సీన్స్ చూస్తే.. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రామ్ లీలా సినిమాలో దీపిక రన్వీర్ సింగ్ ల పెర్ఫార్మన్స్ చూసి డైరెక్టర్లు సైతం ఆశ్చర్య పోయారు అంట. వీళ్ళిద్దరి రొమాన్స్ ని తట్టుకోవడం ఆడియన్స్ కూడా చాలా వరకు కష్టమే. ఒక్కరికి హృదయాలు ఎక్కడెక్కడకు ( Ranveer and Deepika cross ) వెళ్ళిపోనట్టు, ఏదో ఆకాశంలో తేలుతున్నట్టు ఉంటుంది వీళ్ళు రొమాన్స్ చూస్తే. రామ్ లీలా సినిమా షూటింగ్ టైంలో దీపికా, రన్వీర్ ఒక రొమాంటిక్ మధ్య సీన్ ని షూట్ చేసేటప్పుడు.. వాళ్ళిద్దరూ తన్మయత్నంలో నిజంగానే రొమాన్స్ లో దూరిపోయి ఉన్న సమయంలో..

See also  Sukumar : డైరెక్టర్ సుకుమార్ శిషులు మన ఇండస్ట్రీ లో ఇంత మంది ఉన్నారా..

ranveer-and-deepika-cross-their-limits-in-movie-shooting

డైరెక్టర్ కట్ చెప్పాడంట కానీ, అయినా కూడా ఆగకుండా వాళ్ళిద్దరూ కొంచెం సేపు ఆ రొమాన్స్ లోనే మునిగిపోయారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తల తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాటిని అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. గత కొంత కాలంగా దీపిక మరియు రన్వీర్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ.. వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తల గురించి దీపికా గాని రన్వీర్ గాని ఎటువంటి రియాక్షన్ చూపించలేదు. ఏది ఏమైనా ఇంత రొమాంటిక్ జంట విడిపోకూడదని.. కలిసి ప్రతి రోజును ఒక పండగ లా, ప్రతి మూమెంట్ ని ఒక స్వర్గంలా, ఎంజాయ్ చేయాలని వాళ్ళ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.